భూటాన్ ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్ | ప్రదేశాలు, ఫుడ్, సంప్రదాయం, కరెన్సీ, చేయకూడనివి | Exploring Bhutan in 2025
భూటాన్‌ను ది ల్యాండ్ ఆఫ్ ది థండర్ డ్రాగన్ (The Land of The Thunder Dragon) అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత శాంతియుతమైన దేశాల్లో ఒకటి. ప్రపంచ రాజకీయాలతో సంబంధం లేకుండా తమ పౌరులకు మెరుగైన జీవన విధానాన్ని అందిస్తుంది ఈ దేశం (Exploring Bhutan in 2025). దీంతో పాటు బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సాహించే దేశాల్లో భూటాన్ ముందు వరుసలో ఉంటుంది.