Top 7 Vizag foods
|

Top 7 Vizag foods : వైజాగ్‌లో తప్పకుండా ట్రై చేయాల్సిన 7 లోకల్ ఫుడ్

వైజాగ్ వెళ్లిన ప్రతీ ఫుడీ ఈ 7 లోకల్ ఫుడ్‌ను (Top 7 Vizag foods) అస్సలు మిస్ అవ్వకూడదు

Jaisalmer Desert Triangle Itinerary

3 రోజుల్లో రాజస్థాన్ రాయల్ ట్రిప్ ఎలా పూర్తి చేయాలి ? | Jaisalmer Desert Triangle Itinerary

ఈ పోస్టులో 3 పగలు 2 రాత్రుల జైసల్మేర్–సామ్–కుల్ధారా ట్రిప్‌ను డే టు డే ప్లాన్, బడ్జెట్, ట్రావెల్ టిప్స్‌తో (Jaisalmer Desert Triangle Itinerary) సులభంగా వివరించాం.

7 Best Family Parks

Hyderabad లో తప్పకుండా వెళ్లాల్సిన Top 7 Best Family Parks – Entry Fee, Timings & Complete Guide

7 Best Family Parks : హైదరాబాద్‌లో ఔటింగ్ ప్లాన్ చేస్తున్నారా? ప్రశాంతంగా, క్లీన్ అండ్ కిడ్స్ ఫ్రెడ్లీ పార్కుల కోసం సెర్చ్ చేస్తున్నారా? మీ కోసం 7 Best Family Parks కంప్లీట్ గైడ్

Travel Tips 40

Travel Tips 40: పీక్ సీజన్‌లో హోటల్స్ చవకగా ఎలా బుక్ చేసుకోవాలి- 12 Proven Hacks

Travel Tips 40 : పీక్ సీజన్‌లో కొత్త ప్రదేశంలో హోటల్ బుక్ చేయడం అనేది పెద్ద తలనొప్పిగా మారుతుంది. కానీ ఈ 12 హ్యాక్స్‌తో మీరు 18-47 శాతం సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు.

vijayawada two days plan (2)
|

NTR District 2 Day Trip : ఎన్టీఆర్ జిల్లా పూర్తి ట్రావెల్ గైడ్, బడ్జెట్ & టిప్స్

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, భవానీ ఐలాండ్, ఉండవల్లి గుహలు, రూట్, మ్యాప్, ఎక్కడ ఉండాలి, కంప్లీట్ బడ్జెట్‌తో పాటు మ్యాప్ కూడా ఈ పోస్టులో మీకోసం…NTR District 2 Day Trip

10 Reasons To Visit Vanjangi HIlls
|

జీవితంలో ఒక్కసారైనా ఈ 7 ప్రదేశాల్లో సూర్యోదయాన్ని చూడాల్సిందే | Best Sunrise Viewpoints

Best Sunrise Viewpoints : భారత దేశంలో ఎన్నో బ్యూటిఫుల్ సన్‌రైజ్ డెస్టినేషన్స్ ఉన్నాయి. అందులో టాప్ 7 ఇవే

3 Passport-Free People in the World Prayanikudu Travel Facts
| |

పాస్‌పోర్ట్ లేకుండా ఏ దేశానికైనా వెళ్లగలిగే ఆ ముగ్గురు ఎవరో తెలుసా? | Prayanikudu Travel Facts

Prayanikudu Travel Facts : ఈ భూమ్మీద అసలు పాస్‌పోర్ట్ అవసరం లేకుండా ముగ్గురు వ్యక్తులకు మాత్రం పాస్‌పోర్టు లేకుండా ఏ దేశానికి అయినా వెళ్లగలరట. ఎవరో మీరు guess చేయగలరా?

does glacier water has amoeba fact check
| |

Travel Tips 39 : గ్లేసియర్ వాటర్ తాగొచ్చా? అందులో బ్రెయిన్‌తినే అమీబా ఉంటుందా ? | Glacier Water 

Glacier Water  : కొన్ని రోజుల క్రితం హిమాలయాల్లో గ్లేసియర్ నుంచి జాలువారుతున్న నీటిని బాటిల్లో నింపి తాగాను.  అది చూసిన ఒక యూజర్ అందులో అమీబా ఉంటుంది బ్రెయిన్ తినేస్తుంది అని కామెంట్ చేశాడు. మరి అది నిజమేనా ? చదవండి

vietnam travel

Vietnam Travel : వియత్నాం వెళ్లేందుకు భారతీయులు ఎందుకు ఇష్టపడుతున్నారు? Top 7 Reasons

Vietnam Travel : వియత్నాం అంటే చాలా మందికి అక్కడి భౌగోళిక స్వరూపం, ఆహారం, ఆచారాలు గుర్తుకు వస్తాయి. ఈ పోస్టులో భారతీయులు ఈ దేశానికి ఎందుకు వెళ్లున్నారో 7 కారణాలు మీతో షేర్ చేశాను. తప్పకుండా చదవండి. షేర్ చేయండి. 

Araku valley (1)

విజయవాడకు దగ్గర్లో టాప్ 7 కుటుంబ సమేతంగా వెళ్లదగిన ప్రాంతాలు | Vijayawada Near By Places

Vijayawada Near By Places : ఫ్యామిలీతో కలిసి ఒకట్రెండ్ రోజులు టూర్ వేద్దాం అనుకుంటున్నారా? విజయవాడకు సమీపంలో ఉన్న టాప్ టూరిస్టు స్పాట్స్ ఎంపిక చేసి  ఈ ఆర్టికల్ సిద్ధం చేశాను. రెండ్రోజుల్లో ప్రశాంతంగా వెళ్లి వచ్చే టాప్ 7 డెస్టినేషన్స్ ఇవే !

10 Reasons To Visit Vanjangi HIlls
| | | |

Travel Tips 38 : డిసెంబర్‌లో సౌత్ ఇండియాలో బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే | Hill Stations In South India

Travel Tips 38 : దక్షిణ భారతదేశంలో టాప్ 7 హిల్ స్టేషన్స్ ఏంటో మీతో షేర్ చేస్తాను. తక్కువ బడ్జెట్‌లో మొత్తం ఫ్యామిలీ కలిసి వెళ్లగలిగే సేఫ్ అండ్ బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ ఇవి. ఇందులో ఎక్కడికి వెళ్లాలో మీరే నిర్ణయించుకోండి.

Hyderabadi Biryani
| |

Beyond Biryani: హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, అంతకు మించి! ఇవి కూడా ట్రై చేయండి 

Beyond Biryani : హైదరాబాద్ అంటే చాలా మందికి బిర్యానీ, ఇరానీ ఛాయ్, హలీమ్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ హైదరాబాద్ అంటే ఇంతకు మించినవి కూడా ఉన్నాయి. అఫ్‌ కోర్స్ అవి వీటి అంత పాపులర్ కాదు. అందుకే ఈ రోజు పాపులారిటీని పక్కన పెట్టి సిన్సియర్‌గా ఫుడ్ లవర్స్‌ మనసు దోచుకుంటున్న డిషెస్‌ను చెక్ చేద్దాం.

how to trek during trek

ట్రెక్కింగ్‌లో బ్రేక్స్ ఎలా తీసుకోవాలి ? ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి ? | How To Take Breaks During Trek

How To Take Breaks During Trek : ట్రెక్కింగ్ అంటే పర్వతారోహణ. దీనర్థం కేవలం కొండ చివరికి లేదా సమ్మిట్ ( Summit) పాయింట్‌కు చేరుకోవడం మాత్రమే కాదు…ఈ ప్రయాణాన్ని, పూర్తి ప్రాసెస్‌ను కూడా ఎంజాయ్ చేయడమే ట్రెక్కింగ్. అది కూడా మన ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని కాపాడుతూ చేయాలి.  ఈ పోస్టులో మీకు పనికొచ్చే ఎవర్ గ్రీన్ టిప్ షేర్ చేస్తాను.

thiruparankundram temple guide 2
|

కుమార స్వామి వివాహం జరిగిన దివ్య క్షేత్రం ఏదో తెలుసా? | Thiruparankundram Travel Guide

కుమార స్వామి–దేవసేన వివాహం జరిగిన తిరుపరంకుండ్రమ్ ఆలయ విశేషాలు, చరిత్ర, దర్శన సమయాలు, ఎలా చేరుకోవాలి—Thiruparankundram Travel Guide

2026 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం దేశంలో బెస్ట్ పార్టీ ప్లేసెస్ | 2026 New Year Celebrations in India
| | |

2026 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం దేశంలో బెస్ట్ పార్టీ ప్లేసెస్ | 2026 New Year Celebrations in India

New Year 2026 Party Destinations In India : కొత్త సంవత్సరం కోసం ఒక నెల ముందు నుంచే భారతీయులు సిద్ధం అవుతుంటారు. పోస్టులో మీకు అలాంటి ఎవర్‌గ్రీన్ న్యూ ఇయర్ పార్టీ డెస్టినేషన్స్ ఏంటో వివరిస్తాను.

bhutan package 2025 guide
|

రూ.19,999 కే ఫారిన్ ట్రిప్ ! 6 రోజుల భూటాన్ బడ్జెట్ ప్యాకేజి ! Bhutan Tour 2025 Guide

Bhutan Tour 2025 Guide : భూటాన్ వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. కానీ బడ్జెట్ పరంగా ఆగిపోతారు. అలాంటి వారికోసమే రూ.19,999 సూపర్ కూల్ బడ్జెట్ ప్యాకేజీ వివరాలు ఈ పోస్టులో…

సమంతా వివాహం జరిగిన ఇషా యోగా సెంటర్ ప్రత్యేకత ఏంటి ? అక్కడికి ఎలా వెళ్లాలి ? భూత శుద్ది వివాహం అంటే ఏంటి ? | Inside Isha Yoga Center Travel Guide 2025
|

సమంతా వివాహం జరిగిన ఇషా యోగా సెంటర్ ప్రత్యేకత ఏంటి ? అక్కడికి ఎలా వెళ్లాలి ? భూత శుద్ది వివాహం అంటే ఏంటి ? | Inside Isha Yoga Center Travel Guide 2025

Inside Isha Yoga Center Travel Guide 2025 : సమంత , రాజ్ నిడిమోరు వివాహం జరిగిన విధానం, ఇషా యోగా సెంటర్ గురించి ఆసక్తికరమైన విషయాలు, ట్రావెల్ గైడ్ మీ కోసం.

Honeymoon Destinations 2025 Guide
| |

హనీమూన్ కోసం ప్రపంచంలోనే టాప్ 5 రొమాంటిక్ ప్రదేశాలు ఇవే | Honeymoon Destinations 2025 Guide

Honeymoon Destinations 2025 Guide : హనీమూన్ కోసం ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన 5 రొమాంటిక్ డెస్టినేషన్స్ ఇవే..

Srirangam Temple Guide In Telugu By Prayanikudu
|

Srirangam Travel Guide 2025: ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం – History, Darshan, Timings & Tips

Srirangam Travel Guide 2025 : కొన్ని ఆలయాలకు దర్శనం కోసం మనమే వెళ్తాం…
కానీ కొన్ని ఆలయాలు మనల్ని పిలుస్తాయి.

శ్రీరంగం — ఆలాంటి ఆలయమే..

arunachalam travel guide in telugu
| |

అరుణాచల పర్వతంపైకి వెళ్లొచ్చా? గిరి ప్రదక్షిణ ఏ సమయంలో చేయాలి? | Arunachalam Complete Travel Guide

Arunachalam : అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు—సమయం, నిషేధాలు, భక్తుల కోసం పూర్తి సమాచారం.