Free Lounge Access

Free Lounge Access : మీరు కూడా లాంజ్‌లో ఫ్రీగా కూర్చోవచ్చు – ఇలా చేయండి

Free Lounge Access : ఎయిర్‌పోర్టులో లాంగ్ వెయిటింగ్ టైమ్ ఉంటే లాంజ్ యాక్సెస్ చాలా ఉపయోగపడుతుంది. కంఫర్టబుల్ సీటింగ్, ఫ్రీ ఫుడ్, వైఫై లాంటి ఫెసిలిటీస్‌తో ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ మరింత బెటర్ అవుతుంది.

Ladakh Summer Travel

Ladakh Summer Travel : ఇండియాలోనే స్విట్జర్లాండ్ ఫీలింగ్

Ladakh Travel : లడఖ్ ప్రాంతం సమ్మర్‌లో ప్రత్యేక దృశ్యాన్ని అందిస్తుంది. హిమాలయాల కొండల మధ్య ఉన్న లోయలు,మోనాస్టరీస్ మధ్య నడిచే ప్రయాణం ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా చూపిస్తుంది. ఉదయం వేళలో పర్వతాలపై పడే సూర్యకిరణాలు చుట్టుపక్కల ప్రాంతాలను బంగారు రంగులోకి మార్చేస్తాయి.

Ziro Valley

Ziro Valley :నార్త్ ఈస్ట్ ట్రావెల్‌లో మిస్ అవ్వకూడని ప్లేస్

Ziro Valley : జీరో వాలీ అనే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఒక అందమైన వాలీ. ఈస్టర్న్ హిమాలయాస్ కొండల మధ్యలో ఉన్న ఈ ప్రదేశం సమ్మర్‌లో పచ్చని రంగులతో కనిపిస్తుంది. వాలీ మధ్య స్ప్రెడ్ అయిన పాడీ ఫీల్డ్స్ ,ఫారెస్ట్ ప్రాంతం ఈ ప్రదేశాన్ని ఒక నేచురల్ కాన్వాస్‌లా మార్చేస్తాయి.

Reykjavík
| |

2026 సమ్మర్‌లో వెళ్లాల్సిన టాప్ 5 International Summer Destinations

5 International Summer Destinations : ఎండాకాలం మొదలవ్వగానే ప్రయాణం గురించి ఆలోచనలు సహజంగా మనసుల్లో తిరుగుతుంటాయి. ఎండాకాలం అంటే కొన్ని ప్రదేశాలు మరింత వెలుగులో కనిపిస్తాయి.

Girnar Devotional Trek

భక్తి, ప్రకృతి కలిసిన గిర్నార్ ట్రెక్ | Girnar Devotional Trek

Girnar Devotional Trek : గిర్నార్ అనే పర్వత శ్రేణి Junagadh నగరం పక్కన ఆధ్యాత్మిక ప్రభతో నిలిచిన ఒక పవిత్ర ప్రదేశం. ఇక్కడ ఉదయం సమయంలో అడుగులు వేస్తూ కొండపైకి వెళ్లడం భక్తి, ప్రకృతి మధ్య జరిగే ఒక మౌన సంభాషణలా అనిపిస్తుంది.

Faroe Island

Faroe Islands : యూరప్‌లోని అందమైన ద్వీపాల కథ… ఫరో ఐలాండ్స్

Faroe Islands : నార్త్ ఆట్లాంటిక్ సముద్రం మధ్య ఉన్న ఫరో ఐలాండ్స్ అనే ద్వీప సమూహం ప్రకృతి సౌందర్యానికి చాలా పాపులర్ డెస్టినేషన్. పచ్చని పర్వతాలు, సముద్రం మధ్యలో కనిపించే చిన్న గ్రామాలు ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ ద్వీపాలకు ప్రత్యేకమైన ప్రశాంతమైన గ్రామాలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

Mont Saint Michael
|

Mont Saint Michel : సముద్రం మధ్యలో కలల కోటలా కనిపించే ప్రాచీన ద్వీపం

Mont Saint Michel : ఫ్రాన్స్‌లో ఉన్న మోంట్ సెయింట్ మిషెల్ అనే ప్రాచీన ద్వీపం సముద్రం మధ్యలో ఒక అద్భుత కలల కోటలా కనిపిస్తుంది. హై టైడ్ వచ్చినప్పుడు ఈ ద్వీపం చుట్టూ మొత్తం నీటితో నిండిపోతుంది. లో టైడ్ సమయంలో రోడ్డు బయటికి కనిపిస్తుంది. ఇది నేచర్ క్రియేట్ చేసిన మ్యాజిక్‌లానే అనిపిస్తుంది.

Midnight Sun Norway
|

Norway travel : సూర్యుడు అస్తమించడం మర్చిపోయిన దేశం

Norway travel : ఎండాకాలంలో నార్వేలోని ఉత్తర ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో సూర్యుడు అస్తమించడు. అర్ధరాత్రి అయిన తరువాత కూడా వెలుగు ఉండటం వల్ల ఈ ప్రత్యేక ప్రకృతి దృశ్యాన్ని మిడ్‌నైట్ సన్ అని పిలుస్తారు. 

Haputale
|

Haputale Travel : టీ తోటల మధ్య ఒక జీవన విధానం… శ్రీలంకాలోని హపుటాలే

Haputale Travel : శ్రీలంకాలోని హపుటాలే అనే చిన్న హిల్ టౌన్‌లో టీ ఎస్టేట్స్ మధ్య సాగే ఒక జీవన విధానం ఒక ప్రయాణ కథలా అనిపిస్తుంది.

Spiti Valley Travel

ప్రతి మలుపు ఒక పోస్టుకార్డులా కనిపించే Spiti Valley Travel

Spiti Valley Travel : అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మంచుతో నిండిన పర్వతాలు కాదు… వెలుగు, నీడల మధ్య నడిచే ఒక నిశ్శబ్ద నాటకం. మధ్యాహ్నం సూర్య కిరణాల్లో భారీ పర్వతాలకు ఒక కొత్త రంగు వస్తుంది.

Pelling
|

నార్త్ ఈస్ట్‌లో బెస్ట్ కూల్ సమ్మర్ డెస్టినేషన్ ఇదే | Pelling Summer Travel

Pelling Summer Travel : ఎండాకాలంలో నార్త్‌ ఈస్ట్ అందం ఏ మాత్రం తగ్గదు. మరీ ముఖ్యంగా సెవెన్ సిస్టర్స్‌కు బ్రదర్ లాంటి స్టేట్ అయిన Sikkim లోని Pelling సమ్మర్‌లో ఇంకా బాగుంటుంది. 

Munnar Summer Trip

Munnar Summer Trip: పచ్చని పర్వతాల మధ్య సుందరమైన సమ్మర్ వీకెండ్

Munnar Summer Trip : కేరళలోని మున్నార్, సమ్మర్‌లో ఒక ప్రత్యేకమైన ఆభాసంలో కనిపిస్తుంది. పర్వత శ్రేణుల మధ్య పచ్చని టీ తోటలు తరంగాలా విస్తరించి ఉంటాయి.

Araku Valley In Summer
|

పచ్చని పర్వతాల మధ్య సమ్మర్ ఎస్కేప్ | Araku Valley In Summer

Araku Valley In Summer : ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అరకు లోయ ఎండాకాలంలో పర్యాటకులకు రిలీఫ్ ఇచ్చే ఒక అందమైన డెస్టినేషన్. బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా కూడా, అరకులో వాతావరణం తక్కువ ఉష్ణోగ్రతతో చల్లగా, బ్రైట్‌గా ఉంటుంది.

salar de Uyuni
|

Salar De Uyuni : ఆకాశం నేలపై కనిపించే అద్భుత ప్రదేశం ఇదే

Salar De Uyuni : Salar de Uyuni అనేది దక్షిణ అమెరికాలోని Bolivia దేశంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం. దూరం దూరం వరకు తెలుపు రంగు విస్తరించి కనిపిస్తుంది. మధ్య మధ్యలో తల ఎత్తి ఆకాశం చూస్తే ఆకాశమే కనిపిస్తుంది; తలదించి నేలను చూసినా ఆకాశమే కనిపిస్తుంది. అదే ప్రతిబింబం.

summer travel tips
|

Summer Travel Tips : ఈ సమ్మర్ ట్రిప్‌లో ఈ 7 టిప్స్ మిస్ అయితే కష్టమే!

Summer Travel Tips : ఎండాకాలంలో ప్రయాణాలు చేయడానికి చాలా మంది ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ పిల్లల సెలవులు, ఆర్థిక సంవత్సరం తరువాత బ్రేక్ కోసం ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే సమ్మర్ ట్రావెల్ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా మందికి తెలియదు.

Barren Island
|

భారతదేశంలో ఉన్న ఏకైక యాక్టివ్ అగ్నిపర్వతం | Barren Island Volcano

Barren Island Volcano : భారతదేశం అంటే మనకు హిమాలయాలు, ఎడారులు, బీచులు మాత్రమే గుర్తుకు వస్తాయి కదా. కానీ మన దేశంలో ఒక యాక్టివ్ అగ్నిపర్వతం ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉన్న Barren Island లో ఇండియాలో ఉన్న ఒకే ఒక్క Active Volcano ఉంది.

South India destination weddings
|

మదురై నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు | South India destination weddings

South India destination weddings : ఈ మధ్య “డెస్టినేషన్ వెడ్డింగ్” అనే పదం వల్ల ఇలా ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు కానీ ఎప్పటి నుంచో ఈ ప్రదేశాల్లో పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. వెడ్డింగ్ డెస్టినేషన్స్ విషయానికి వస్తే సౌత్ ఇండియాలో కూడా అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. 

Santorio Greece
| |

ఇటలీ, గ్రీస్, ఫ్రాన్స్…ధనవంతుల ఫేవరెట్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ | Foreign wedding destinations

Foreign wedding destinations : ప్రతి మనిషి జీవితంలో వివాహం అనేది ఒక టర్నింగ్ పాయింట్. ఈ టర్నింగ్ పాయింట్ అందంగా ఉండేలా ఈ మధ్య చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా ధనవంతులు ఎంచుకునే వెడ్డింగ్ డెస్టినేషన్స్‌లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశాల్లో ఒకటి ఇటలీలోని Lake Como.

South Indian Shiva Temples
|

శివరాత్రి దక్షిణాదిలో తప్పక దర్శించాల్సిన 5 శివక్షేత్రాలు | South Indian Shiva Temples

South Indian Shiva Temples : మహా శివరాత్రి అంటే కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే రాత్రి. ఈ పవిత్ర రాత్రిలో భారతదేశంతో పాటు హిందూ మతస్థులు ఉన్న అన్ని దేశాల్లో శివరాత్రిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు.

Udagamandalam
| |

Udagamandalam : ఉదగమండలం అని ఏ హిల్ స్టేషన్‌ను పిలుస్తారో తెలుసా?

Udagamandalam : మనం అందరం సింపుల్‌గా ఊటి అని పిలిచే ఈ హిల్ స్టేషన్ అసలు పేరు ఉదగమండలం. కానీ ఈ పేరు ఎందుకు వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి అనుకుంటే కొంచెం హిస్టరీలోకి వెళ్లాల్సిందే.