“లండన్ కూడా పనికి రాదు” హైదరాబాద్ మెట్రోకు ఫిదా అయిన యూరోపియన్ వ్లాగర్ | Hyderabad Metro Rail
మిస్టర్ ఎబ్రాడ్ అనే యూరోపియన్ ట్రావెల్ వ్లాగర్ ఇటీవలే హైదరాబాద్ మెట్రో ట్రైన్‌లో (Hyderabad Metro Rail) ప్రయాణించాడు. అత్యాధునిక రవాణా సౌకర్యంపై వ్లాగ్ చేసేందుకు ప్యారడైజ్ స్టేషన్ నుంచి లకిడీకాపూల్ వరకు ప్రయాణించిన ఈ వ్లాగర్ పాజిటీవ్ రియాక్షన్ చూసిన తరువాత మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది.