Travel Tips 09 : పర్వత ప్రాంతాలకు వెళ్లే టూరిస్టులకు అలర్ట్.. ఆల్టిట్యూడ్ సిక్‌నెస్‌ను నివారించే చిట్కాలివే !
| |

Travel Tips 09 : పర్వత ప్రాంతాలకు వెళ్లే టూరిస్టులకు అలర్ట్.. ఆల్టిట్యూడ్ సిక్‌నెస్‌ను నివారించే చిట్కాలివే !

Travel Tips 09 : ఎత్తైన పర్వత ప్రాంతాలకు వెళ్లడం అంటే చాలా మందికి ఉత్సాహంగా ఉంటుంది. మంచుతో కప్పబడిన శిఖరాలు, పచ్చని లోయలు, స్వచ్ఛమైన గాలి మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి.

Travel Tips 08: హిమాలయాల యాత్రకు వెళ్తే ఈ 5 వస్తువులను తప్పకుండా ప్యాక్ చేసుకోండి
|

Travel Tips 08: హిమాలయాల యాత్రకు వెళ్తే ఈ 5 వస్తువులను తప్పకుండా ప్యాక్ చేసుకోండి

Travel Tips 08: హిమాలయాలు.. పేరు వింటేనే మనసు ఎగిరి గంతులేస్తుంది కదా. మంచు కొండలు, పచ్చని లోయలు, గలగలా పారే సెలయేళ్లు..

Travel Tips 07 : వర్షాకాలంలో హిమాలయాలకు వెళ్తున్నారా ? ఈ టిప్స్ పాటించండి !
| |

Travel Tips 07 : వర్షాకాలంలో హిమాలయాలకు వెళ్తున్నారా ? ఈ టిప్స్ పాటించండి !

Travel Tips 07 : హిమాలయాల అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఎత్తైన పర్వతాలు, పచ్చని లోయలు, ఉప్పొంగుతున్న నదులు మనసును కట్టిపడేస్తాయి. కానీ వర్షాకాలంలో ఈ ప్రాంతంలో వాతావరణం చాలా అంచనాలకు అందకుండా (Himalayan Tours In Monsoon) మారిపోతుంది. అకస్మాత్తుగా వచ్చే వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, క్లౌడ్‌బర్స్ట్‌లు, వాగులు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి.

Indian Travellers : ఏంటో మన ట్రావెలర్స్.. ఛార్జర్లు, బట్టలు మర్చిపోతారు కానీ వీటిని అస్సలు మర్చిపోరు
| |

Indian Travellers : ఏంటో మన ట్రావెలర్స్.. ఛార్జర్లు, బట్టలు మర్చిపోతారు కానీ వీటిని అస్సలు మర్చిపోరు

Indian Travellers : ప్రయాణం అనగానే మనసులో ఒకరకమైన ఉత్సాహం మొదలవుతుంది. కానీ బ్యాగ్ సర్దుకునే సమయంలో మాత్రం ఎంతో గందరగోళం ఉంటుంది.

Indian Railways : రైలులో మందు బాటిల్స్ తీసుకెళ్లవచ్చా ?.. రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి
|

Indian Railways : రైలులో మందు బాటిల్స్ తీసుకెళ్లవచ్చా ?.. రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి

Indian Railways : రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే, ప్రయాణంలో కొన్ని వస్తువులను తీసుకెళ్లడానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి.

Travel Tips : ప్రయాణంలో వాంతులు అవుతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే హాయిగా ప్రయాణించవచ్చు!
| |

Travel Tips : ప్రయాణంలో వాంతులు అవుతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే హాయిగా ప్రయాణించవచ్చు!

Travel Tips : మీకు ప్రయాణం అంటే భయమా? బస్సులో, కారులో వెళ్లేటప్పుడు తరచుగా వాంతులు లేదా తల తిరగడం వంటి సమస్యలు వస్తున్నాయా? అయితే, ఈ సమస్య బలహీనత వల్ల కాదు.

activities in lambasingi by prayanikudu
| |

Travel Tips 06 : ఏపీ మొత్తం చవకగా తిరగాలి అనుకుంటున్నారా ? 7 హ్యాక్స్ ట్రై చేయండి

Travel Tips 06 : జేబుకు చిల్లు పడకండా ఏపీ మొత్తం చవకగా తిరగాలి అనుకుంటున్నారా ? అయితే అయితే ఈ 7 హ్యాక్స్ తప్పకుండా ట్రై చేయండి. 

7 Cheapest Ways to Travel Across Telangana
| |

Travel Tips 05 : తెలంగాణలో చవకగా ట్రావెల్ చేసే 7 మార్గాలు

Travel Tips 05 : తెలంగాణ రాష్ద్రంలో తక్కువ బడ్జెట్‌లో ప్రయాణించాలి అనుకుంటున్నారా ?మీ జేబుకు చిల్లు పడకుండా ఇలా ట్రావెల్ చేయండి. మీకోసం 7 టిప్స్.

Travel Tip 04

Travel Tip 04 : ప్రయాణాల్లో తప్పకుండా తీసుకెళ్లాల్సిన టాయిలెటరీస్ ఏంటో తెలుసా?

Travel Tip 04 : ప్రయాణాల్లో మనం బట్టలు, బుకింగ్స్ వంటి విషయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాం.  టాయిలెటరీస్ (Toiletries),  అంటే సబ్బులు, షాంపు ఇలా ఏఏ వస్తువలు ప్యాక్ చేసుకోవాలనే విషయంలో కొంత మంది తికమక పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ పోస్టు.

Places To Visit In July India Valley of Flowers

Travel Tip 03 : జూలై నెలలో టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఈ ప్రాంతాలకు వెళ్తే బెటర్ 

Travel Tip 03 : జూలై నెలలో దేశ వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు (Monsoon In India In July) పడుతుంటాయి. ఇలాంటి టైమ్‌లో మా తాతనే కాదు ఎవరైనా టూర్లకు వెళ్లొద్దనే చెబుతారు. అయినా కూడా మీకు వెళ్లాలని ఉంటే… మీ కోసం అంతో ఇంతో బెటర్ అయిన డెస్టినేషన్స్ సెలెక్ట్ చేసి ఒక లిస్టు రెడీ చేశాను. 

Travel tip 2 Places To Avoid In July During Monsson In India

Travel Tip 02 : జూలైలో వెళ్లకూడని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఇవే

Travel Tip 02 : వర్షాకాలం చాలా మందికి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లాలని, నేచర్‌ను ఎంజాయ్ చేయాలని… చిరుజల్లుల్లో తడవాలని ఉంటుంది. అందుకే చాలా మంది ముందుగా ఆలోచించక, రీసెర్చ్ లేకుండా బ్యాగులు సర్దేసి బయల్దేరుతారు. కానీ అక్కడికి చేరిన తర్వాతే తెలుసుకుంటారు – ఇది సరైన సమయం కాదని. ఈ మిస్టేక్ మీరు చేయకూడదనే ఈ స్టోరీను పోస్ట్ చేస్తున్నాను.

story of world map 2
| |

Story Of World Map : ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచ పటం ఎప్పటిదో తెలుసా ?

Story Of World Map : గుహల్లో రంగు రంగుల చిత్రాలు వేయడం నుంచి చిన్న చిన్న గుడ్డముక్కలపై, ఆకులపై ఒక ప్రాంతాన్ని పాయింట్ చేయడం వరకు… ప్రపంచ పటం ఇలా ఎన్నో అంచెలను దాటుకుని మన కోసం సిద్ధం అయింది.

travel tip 01

Travel Tip 01 : ప్రయాణాల్లో తక్కువ బరువు – ఎక్కువ ఆనందం కోసం 5 చిట్కాలు

Travel Tip 01 : ప్రయాణాలు అనగానే మనలో ఒక ఉత్సాహం మొదలవుతుంది. అయితే ప్యాకింగ్ పూర్తయ్యాక వామ్మో ఇంత లగేజేంటి అసలు నేను కరెక్టుగానే ప్యాక్ చేశానా అనే డౌట్ కూడా వస్తుంది. అప్పుడు ప్యాక్ చేసిన వాటిలో ఇంపార్టెంట్ ఏంటి అంత ఇంపార్టెంట్ కానిది ఏంటో తేల్చుకోవడంలో పడి ఉత్సాహం కాస్త ఆవిరవుతుంది. 

Solo Female Travelers
|

Solo Female Travelers : మహిళలు ఒంటిరి ప్రయాణాలు ఎలా ప్లాన్ చేసుకోవాాలి ? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి?

ఒంటరి ప్రయాణాలు (Solo Female Travelers) అనేవి ఎంత ఎగ్జైటింగ్‌గా అనిపిస్తాయో అంతే టెన్షన్‌‌గా కూడా అనిపిస్తాయి. ఎందుకంటే ప్రతీ చిన్న విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అయితే  కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే సోలో ట్రావెలింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అద్భుతమైను అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు.

Flight Attendants
|

Flight Attendants : ఫ్లైట్ అటెండెంట్లు చేతులు ఎందుకు లాక్ చేసుకుని కూర్చుంటారు?

మీరు విమాన ప్రయాణం చేసి ఉంటే ఒక విషయాన్ని మీరు గమనించి ఉండవచ్చు. అదేటంటే విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయ్యే సమయంలో ఎయిర్‌హోస్టెస్ (Flight Attendants) తన చేతిని ఇలా లాక్ చేసుకుని కూర్చుంటుంది. ఇది కాస్త అసహజంగా అనిపించినా ఇలా చేయడం వేనక ఒక సేఫ్టీ రీజన్ కూడా ఉంది. 

European Mr Abroad Vlogger Praised Hyderabad Metro
| |

“లండన్‌ కూడా పనికి రాదు” హైదరాబాద్ మెట్రోకు ఫిదా అయిన యూరోపియన్ వ్లాగర్ | Hyderabad Metro Rail

మిస్టర్ ఎబ్రాడ్ అనే యూరోపియన్ ట్రావెల్ వ్లాగర్ ఇటీవలే హైదరాబాద్ మెట్రో ట్రైన్‌లో (Hyderabad Metro Rail) ప్రయాణించాడు. అత్యాధునిక రవాణా సౌకర్యంపై వ్లాగ్ చేసేందుకు ప్యారడైజ్ స్టేషన్ నుంచి లకిడీకాపూల్ వరకు ప్రయాణించిన ఈ వ్లాగర్ పాజిటీవ్‌ రియాక్షన్ చూసిన తరువాత మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. 

Cosmetic Tourism
| | | | |

Cosmetic Tourism : కాస్మెటిక్ సర్జరీల కోసం విదేశీ పర్యటనలు…టూరిజంలో కొత్త ట్రెండ్ !

ట్రావెలింగ్, టూరిజంలో ఎన్నో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. అందులో ఈ మధ్య కాలంలో కాస్మెటిక్ టూరిజం (Cosmetic Tourism) అనేది బాగా పాపులర్ అవుతోంది. ఈ పోస్టులో కాస్మెటిక్ టూరిజం అంటే ఏంటి ? ఏ ఏ దేశాలు దీనికి ఫేమస్సో మీకు తెలియజేస్తాను. లెట్స్ స్టార్ట్…

How To Pack Medicines For An International Trip (4)
| |

విదేశీ ప్రయాణానికి మందులు ఎలా ప్యాక్ చేయాలి? కంప్లీట్ గైడ్ | Medicines For An International Trip

ఇంటి నుంచి ఫోన్ లేకుండా ఎలా వెళ్లమో అంతర్జాతీయ ట్రిప్‌లో కూడా మందుల విషయంలో (Medicines for an International Trip) సరైన ప్లానింగ్ లేకుండా వెళ్లకూడదు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మీకు తెలిసే ఉంటుంది. విదేశీ ప్రయాణంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Bhutan Tigers Next Hike
| | |

Exploring Bhutan in 2025 : భూటాన్ ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్ | ప్రదేశాలు, ఫుడ్, సంప్రదాయం, కరెన్సీ, చేయకూడనివి |

భూటాన్‌ను ది ల్యాండ్ ఆఫ్ ది థండర్ డ్రాగన్ (The Land of The Thunder Dragon) అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత శాంతియుతమైన దేశాల్లో ఒకటి. ప్రపంచ రాజకీయాలతో సంబంధం లేకుండా తమ పౌరులకు మెరుగైన జీవన విధానాన్ని అందిస్తుంది ఈ దేశం (Exploring Bhutan in 2025). దీంతో పాటు బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సాహించే దేశాల్లో భూటాన్ ముందు వరుసలో ఉంటుంది. 

Avoiding Jet Lag
| | |

జెట్ లాగ్ అంటే ఏంటి ? ఈ సమస్య నుంచి తప్పించుకోవడం ఎలా ? 10 Tips For Avoiding Jet Lag

ఫ్లైట్ జర్నీ చేసేవాళ్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశాల్లో జెట్‌లాగ్ ఒకటి. జెట్‌లాగ్ నుంచి తప్పించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి (Avoiding Jet Lag). దీని కోసం మీరు ఫ్లైట్ ఎక్కే ముందు, యాత్రలో, ప్లైట్ దిగిన తరువాత ఇలా చేసి చూడండి