Travel Tips 08: హిమాలయాల యాత్రకు వెళ్తే ఈ 5 వస్తువులను తప్పకుండా ప్యాక్ చేసుకోండి
Travel Tips 08: హిమాలయాలు.. పేరు వింటేనే మనసు ఎగిరి గంతులేస్తుంది కదా. మంచు కొండలు, పచ్చని లోయలు, గలగలా పారే సెలయేళ్లు..
Explore top travel destinations in Telangana, Andhra Pradesh, India, and around the world. Get travel guides, budget tips, travel Tips adventure ideas, and easy trip plans in telugu – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారత్ , ప్రపంచంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను అన్వేషించండి. ట్రావెల్ గైడ్, బడ్జెట్ టిప్స్, సాహస యాత్రల ఐడియాలు, సులభమైన ట్రిప్ ఐడియాస్ అందిస్తాము
Travel Tips 08: హిమాలయాలు.. పేరు వింటేనే మనసు ఎగిరి గంతులేస్తుంది కదా. మంచు కొండలు, పచ్చని లోయలు, గలగలా పారే సెలయేళ్లు..
Travel Tips 07 : హిమాలయాల అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఎత్తైన పర్వతాలు, పచ్చని లోయలు, ఉప్పొంగుతున్న నదులు మనసును కట్టిపడేస్తాయి. కానీ వర్షాకాలంలో ఈ ప్రాంతంలో వాతావరణం చాలా అంచనాలకు అందకుండా (Himalayan Tours In Monsoon) మారిపోతుంది. అకస్మాత్తుగా వచ్చే వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, క్లౌడ్‌బర్స్ట్‌లు, వాగులు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి.
Indian Travellers : ప్రయాణం అనగానే మనసులో ఒకరకమైన ఉత్సాహం మొదలవుతుంది. కానీ బ్యాగ్ సర్దుకునే సమయంలో మాత్రం ఎంతో గందరగోళం ఉంటుంది.
Indian Railways : రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే, ప్రయాణంలో కొన్ని వస్తువులను తీసుకెళ్లడానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి.
Travel Tips : మీకు ప్రయాణం అంటే భయమా? బస్సులో, కారులో వెళ్లేటప్పుడు తరచుగా వాంతులు లేదా తల తిరగడం వంటి సమస్యలు వస్తున్నాయా? అయితే, ఈ సమస్య బలహీనత వల్ల కాదు.
Travel Tips 06 : జేబుకు చిల్లు పడకండా ఏపీ మొత్తం చవకగా తిరగాలి అనుకుంటున్నారా ? అయితే అయితే ఈ 7 హ్యాక్స్ తప్పకుండా ట్రై చేయండి.
Travel Tips 05 : తెలంగాణ రాష్ద్రంలో తక్కువ బడ్జెట్‌లో ప్రయాణించాలి అనుకుంటున్నారా ?మీ జేబుకు చిల్లు పడకుండా ఇలా ట్రావెల్ చేయండి. మీకోసం 7 టిప్స్.
Travel Tip 04 : ప్రయాణాల్లో మనం బట్టలు, బుకింగ్స్ వంటి విషయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాం. టాయిలెటరీస్ (Toiletries), అంటే సబ్బులు, షాంపు ఇలా ఏఏ వస్తువలు ప్యాక్ చేసుకోవాలనే విషయంలో కొంత మంది తికమక పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ పోస్టు.
Travel Tip 03 : జూలై నెలలో దేశ వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు (Monsoon In India In July) పడుతుంటాయి. ఇలాంటి టైమ్‌లో మా తాతనే కాదు ఎవరైనా టూర్లకు వెళ్లొద్దనే చెబుతారు. అయినా కూడా మీకు వెళ్లాలని ఉంటే… మీ కోసం అంతో ఇంతో బెటర్ అయిన డెస్టినేషన్స్ సెలెక్ట్ చేసి ఒక లిస్టు రెడీ చేశాను.
Travel Tip 02 : వర్షాకాలం చాలా మందికి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లాలని, నేచర్‌ను ఎంజాయ్ చేయాలని… చిరుజల్లుల్లో తడవాలని ఉంటుంది. అందుకే చాలా మంది ముందుగా ఆలోచించక, రీసెర్చ్ లేకుండా బ్యాగులు సర్దేసి బయల్దేరుతారు. కానీ అక్కడికి చేరిన తర్వాతే తెలుసుకుంటారు – ఇది సరైన సమయం కాదని. ఈ మిస్టేక్ మీరు చేయకూడదనే ఈ స్టోరీను పోస్ట్ చేస్తున్నాను.
Story Of World Map : గుహల్లో రంగు రంగుల చిత్రాలు వేయడం నుంచి చిన్న చిన్న గుడ్డముక్కలపై, ఆకులపై ఒక ప్రాంతాన్ని పాయింట్ చేయడం వరకు… ప్రపంచ పటం ఇలా ఎన్నో అంచెలను దాటుకుని మన కోసం సిద్ధం అయింది.
Travel Tip 01 : ప్రయాణాలు అనగానే మనలో ఒక ఉత్సాహం మొదలవుతుంది. అయితే ప్యాకింగ్ పూర్తయ్యాక వామ్మో ఇంత లగేజేంటి అసలు నేను కరెక్టుగానే ప్యాక్ చేశానా అనే డౌట్ కూడా వస్తుంది. అప్పుడు ప్యాక్ చేసిన వాటిలో ఇంపార్టెంట్ ఏంటి అంత ఇంపార్టెంట్ కానిది ఏంటో తేల్చుకోవడంలో పడి ఉత్సాహం కాస్త ఆవిరవుతుంది.
ఒంటరి ప్రయాణాలు (Solo Female Travelers) అనేవి ఎంత ఎగ్జైటింగ్‌గా అనిపిస్తాయో అంతే టెన్షన్‌గా కూడా అనిపిస్తాయి. ఎందుకంటే ప్రతీ చిన్న విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే సోలో ట్రావెలింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అద్భుతమైను అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు.
మీరు విమాన ప్రయాణం చేసి ఉంటే ఒక విషయాన్ని మీరు గమనించి ఉండవచ్చు. అదేటంటే విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయ్యే సమయంలో ఎయిర్‌హోస్టెస్ (Flight Attendants) తన చేతిని ఇలా లాక్ చేసుకుని కూర్చుంటుంది. ఇది కాస్త అసహజంగా అనిపించినా ఇలా చేయడం వేనక ఒక సేఫ్టీ రీజన్ కూడా ఉంది.
ట్రావెలింగ్, టూరిజంలో ఎన్నో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. అందులో ఈ మధ్య కాలంలో కాస్మెటిక్ టూరిజం (Cosmetic Tourism) అనేది బాగా పాపులర్ అవుతోంది. ఈ పోస్టులో కాస్మెటిక్ టూరిజం అంటే ఏంటి ? ఏ ఏ దేశాలు దీనికి ఫేమస్సో మీకు తెలియజేస్తాను. లెట్స్ స్టార్ట్…
ఇంటి నుంచి ఫోన్ లేకుండా ఎలా వెళ్లమో అంతర్జాతీయ ట్రిప్‌లో కూడా మందుల విషయంలో (Medicines for an International Trip) సరైన ప్లానింగ్ లేకుండా వెళ్లకూడదు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మీకు తెలిసే ఉంటుంది. విదేశీ ప్రయాణంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మీరు భూటాన్ ప్లాన్ చేస్తే పాటించాల్సిన టిప్స్ , చూడాల్సిన ప్రదేశాలు ఫుడ్‌తో కంప్లీట్ గైడ్ ( Exploring Bhutan in 2025))
ఫ్లైట్ జర్నీ చేసేవాళ్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశాల్లో జెట్‌లాగ్ ఒకటి. జెట్‌లాగ్ నుంచి తప్పించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి (Avoiding Jet Lag). దీని కోసం మీరు ఫ్లైట్ ఎక్కే ముందు, యాత్రలో, ప్లైట్ దిగిన తరువాత ఇలా చేసి చూడండి
కొత్త దేశానికి వెళ్లినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే మనం కూడా కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఇలాంటి లేదా ఎలాంటి తప్పులు చేయకూడదు అంటే ఈ విషయాలు తప్పుకుండా తెలుసుకోండి. గౌరవంగా తిరగండి ( The Respectful Traveler ). లేదంటే పోయేది మీ పరువు మాత్రమే కాదు..మొత్తం భారతీయుల అంతా ఇలాగే ఉంటారు అనేస్తారు. జాగ్రత్త
క్యూార్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసి ( QR Code Payment At SCR Counters ) టికెట్లు కొనే వెసులుబాటు కల్పించింది దక్షిణ మధ్య రైల్వే. అయితే ఈ టికెట్లు ఎక్కడ కొనాలి ? ఎలా కొనాలో తెలుసుకుందాం…