alcatraz jail
|

Alcatraz : 1963 లో మూసిన భయంకరమైన జైలును మళ్లీ తెరవమన్న ట్రంప్…

Alcatraz : అల్కట్రాజ్ జైలును ఎస్కేప్ ప్రూఫ్…అంటే ఎవరూ తప్పించుకోలేని విధంగా డిజైన్ చేశారు.1933 నుంచి 1963 వరకు తెరచి ఉన్న ఈ జైలు నుంచి 36 మంది మాత్రమే తప్పించుకోవడానికి ప్రయత్నించారట. ఇందులో చాలా మందిని పట్టుకున్నారు, ఆరు మందిని గన్‌తో కాల్చి చంపారట. కానీ ఒక్కరు కూడా తప్పించుకోలేకపోయారట.

Visa Free US Travel
| | |

వీసా లేకుండా ఈ 41 దేశాల ప్రజలు అమెరికా వెళ్లొచ్చు… ఈ లిస్టులో భారత్ పేరుందా? | Visa Free US Travel

యునైటెడ్ స్టేట్స్ వేవర్ ప్రోగ్రామ్ (Unite States Waiver Program) వల్ల కొన్ని దేశాల ప్రజలు ఎలాంటి వీసా అవసరం లేకుండా (Visa Free US Travel) అమెరికాకు వెళ్లే అవకాశం లభించింది. ఇందులో భాగంగా 90 రోజుల పాటు అమెరికాలో ఉండే అకాశం ఉంటుంది. ఇందులో ఏఏ దేశాలు ఉన్నాయి…అందులో భారత్ పేరు ఉందా అనేది ఈ పోస్టులో మనం తెలుసుకుందాం.  

Most Dangerous Country Mexico
| |

Mexico: మెక్సికోలో ప్రభాస్ మూవీ షూటింగ్…అసలు ఈ దేశం ఎంత డేంజరో తెలుసా?

మెక్సికో (Mexico), ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటి. అక్కడ డ్రగ్ మాఫిమా చాలా ఎక్కువ. అత్యంత కరప్ట్ పోలీసులు ఎక్కడైనా ఉన్నారంటే మెక్సికోలోనే (Most Corrupted Police Force) ఉంటారు. 

UK Visa Fees
| | |

UK Visa Fees : వీసా చార్జీలు భారీగా పెంచిన యూకే ! ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులపై ప్రభావం……

యూకే వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాలి అనే సామేత లేదు కానీ, ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ దేశం వెళ్లడం అనేది అంత ఖరీదైన వ్యవహారం. దానికి తోడు లేటెస్టుగా వీసా చార్జీలను (UK Visa Fees) పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎవ్వరినీ వదిలేదు అన్నట్టు అనేక వర్గాల ప్రయాణికులపై చార్జీల బాణాలు దూసింది యూకే. పూర్తి వివరాలు…

Lake Shore in Moun, Uzbekistan
| | |

Uzbekistan : భారతీయులకు ఫ్రీ వీసా అందించే యోచనలో ఉజ్బెకిస్తాన్

ప్రపంచ పర్యాటక రంగంలో (World Tourism) భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే వివిధ దేశాలు భారతీయులను తమ దేశానికి వచ్చేలా పథకాలు రచిస్తున్నాయి. తాజగా ఉజ్బెకిస్తాన్ (Uzbekistan) కూడా భారతీయులను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతోంది.

Avoiding Jet Lag
| | |

జెట్ లాగ్ అంటే ఏంటి ? ఈ సమస్య నుంచి తప్పించుకోవడం ఎలా ? 10 Tips For Avoiding Jet Lag

ఫ్లైట్ జర్నీ చేసేవాళ్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశాల్లో జెట్‌లాగ్ ఒకటి. జెట్‌లాగ్ నుంచి తప్పించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి (Avoiding Jet Lag). దీని కోసం మీరు ఫ్లైట్ ఎక్కే ముందు, యాత్రలో, ప్లైట్ దిగిన తరువాత ఇలా చేసి చూడండి

TTD Donation Perks
| |

NRI Telugu: ఎన్నారై తెలుగువారికి టీటీడి శుభవార్త…వీఐపీ దర్శనాల టికెట్లు డబుల్

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అని అనుకునే తెలుగు ఎన్నారైలకు (NRI Telugu) శుభవార్త.  విదేశాల్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు (APNRTS)  ప్రస్తుతం అందిస్తున్న డైలీ టికెట్లను భారీగా పెంచింది తితిదే. 

the respectful traveler
| |

The Respectful Traveler : విదేశాల్లో ఉన్నప్పుడు చేయాల్సిన, చేయకూడని 10 పనులు

కొత్త దేశానికి వెళ్లినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే మనం కూడా కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఇలాంటి లేదా ఎలాంటి తప్పులు చేయకూడదు అంటే ఈ విషయాలు తప్పుకుండా తెలుసుకోండి. గౌరవంగా తిరగండి ( The Respectful Traveler ). లేదంటే పోయేది మీ పరువు మాత్రమే కాదు..మొత్తం భారతీయుల అంతా ఇలాగే ఉంటారు అనేస్తారు. జాగ్రత్త

18 Dangerous States In USA in 2025
| | |

అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన 18 నగరాలు | Dangerous Cities In USA

అమెరికా అంటే ప్రపంచంలోనే సేఫెస్ట్ దేశం అనుకుంటారు. కానీ అమెరికాలో గన్ కల్చర్ చాలా ఎక్కువ. తెలుగు వారు ఎక్కువగా వెళ్లే అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన 18 నగరాలు ( Dangerous Cities In USA ) ఇవే. ఈ ప్రాంతాలకు వెళ్లే ముందు కొంచెం జాగ్రత్త.

10 Beautiful Places In America
| | |

నయాగరా పాల్స్, మాన్యుమెంట్ వ్యాలీ , అమెరికాలో తప్పకుండా చూడాల్సిన 10 నేచురల్ వండర్స్ | 10 Beautiful Places In USA

అందరికీ అమెరికా వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. అయితేనేం మిమ్మల్ని మేం అమెరికా తీసుకెళ్తాం. వీసా అవసరం లేదు, టికెట్ అవసర లేదు. ఈ పది ఫోటోలు (10 Beautiful Places In USA ) చూస్తే చాలు మీరే అమ్మో అమెరికానా ఎల్లోరా శిల్పామా అని అంటారు.

South Africa Eases Visa Procedures and Entry Arrangements to Boost Tourism from India
| | | |

South African Visa : భారతీయులకు ఈజీగా సౌత్ ఆఫ్రికా వీసా

పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశలో సౌత్ ఆఫ్రికా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా వీసా ప్రక్రియతో ( South African Visa ) పాటు , ఎంట్రీ అరేంజ్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మార్పులను భారతీయ పర్యాటకులను ప్రధాన లక్ష్యంగా చేసుకుని చేసినట్టు దక్షిణాఫ్రికా అధికారులు ప్రకటించారు.

Visa Free Countries Near India Including Bhutan Prayanikudu
| |

Visa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు

భారత దేశం సమీపంలో ఉన్న కొన్ని దేశాలకు వెళ్లేందుకు మనకు ముందస్తు వీసా ( Visa Free Countries ) అవసరం లేదు. అందులో 8 దేశాలు ఇవే..

dubai new visa rules 2024 by prayanikudu unsplash
| | |

Dubai Visa Rules Update : ఇక దుబాయ్ వెళ్లడం అంత ఈజీ కాదు ! 5 Facts

దుబాయ్ వెళ్లాలని ఎవరికి ఉండదు చెప్పండి ? బూర్జ్ ఖలీఫా నుంచి దుబాయ్ క్రీక్ హార్బర్ వరకు టూరిస్టుల కోసం ఎన్నో ఆప్షన్స్‌‌తో ఆహ్వానిస్తుంది ఈ ఎమిరాతి నగరం ( Emirati City ). చాలా మంది భారతీయులు ఇక్కడి వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. మీరు కూడా దుబాయ్ ప్లాన్ చేస్తోంటి ఈ మధ్యే మారిన కొత్త వీసా రెగ్యులేషన్స్ ( Dubai Visa) గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ పోస్టులో ఆ వివరాలు మీకోసం…

a man walking on a sidewalk with a briefcase
| | | |

Dubai Visa : భారతీయుల కోసం వీసా రూల్స్ మార్చిన దుబాయ్… 3 కొత్త రూల్స్ ఇవే !

దుబాయ్ వెళ్లే భారతీయుల కోసం రూల్స్ మారాయి. ఈ రూల్స్ వల్ల మరింతమంది అర్హులైన భారతీయులు తమ దేశాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తోంది. కొత్త రూల్స్ (Dubai Visa Rules) ఎంటో తెలుసుకుందామా…