Most Visited Countries : భారతీయులు ఎక్కువగా వెళ్లే 10 దేశాలు ఇవే

భారతీయులు ఆహరాన్నిమాత్రమే కాదు విహారాన్ని కూడా ఇష్టపడతారు. వీలు దొరికనప్పుడల్లా బ్యాగులు ప్యాక్ చేసుకుని జిల్లా, రాష్ట్రం, దేశం దాటేసి ఎంజాయ్ చేసి వస్తుంటారు. అయితే కొన్ని దేశాలకు మాత్రం భారతీయులు ఎక్కువగా ( Most Visited Countries ) వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. ఈ ప్రయాణాలు చేయడానికి ఆ దేశంలో ఉన్న అందాలు, నిర్మాణాలు, కల్చర్, ఫుడ్ వంటి విషయాలను వారు పరిగణలోకి తీసుకుంటారు.

ఇది కూడా చూడండి : Winter Hill Stations: చలికాలం దక్షిణాదిలో తప్పకుండా వెళ్లాల్సిన 10 హిల్ స్టేషన్స్‌

2021 తరువాత విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య ఎక్కవైంది. సులభమైన వీసా పాలసీ, పలు ఆసక్తికరమైన ప్యాకేజీలు ( Travel Packages ) అందుబాటులో ఉండటం వల్ల కూడా భారతీయులు (Indians ) విదేశాలకు వెళ్తున్నారు. ఇలా రకరకాల కారణాల వల్ల భారతీయులు ఎక్కువగా విజిట్ చేస్తున్న టాప్ 10 దేశాలు ఇవే.

1. Singapore : సింగాపూర్ చాలా క్లీన్‌గా ఉంటుంది. యూనివర్సల్ స్టూడియోస్ (Universa Studios ) చూడటం, షాపింగ్ చేయడం కోసం చాలా మంది ఇక్కడికి వెళ్తుంటారు.
2. Thailand : భారతీయులు గోవాకు బదులు థాయ్‌లాండ్‌కు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. దీనికి అక్కడి అందమైన బీచులు, కల్చర్, చీప్ ట్రావెల్ ఆప్షన్స్ ఇలా మరెన్నో కారణాలు ఉన్నాయి.
3 .Sri Lanka : శ్రీలంకలోని బీచులు, నేచర్, వన్య ప్రాణులు, రామాయణ ట్రైయిల్స్ ( Ramayan Trails ), రావణ లంక ( Ravana Lanka ) వంటి ప్రాంతాలకు భారతీయులు చాలా మంది వెళ్తూ ఉంటారు.
4. Europe : ప్రపంచంలో ఎక్కువ మంది విజిట్ చేసే ప్రాంతాలు యూరోప్‌లో చాలా ఎక్కువ ఉన్నాయి. మరి భారతీయులు అక్కడికి వెళ్లకుండా ఎలా ఉంటారో చెప్పండి .
5. United kingdom : లండన్‌లోని భవనాలు, ఇతర నిర్మాణాలను భారతీయులు చాలా ఇష్టపడతారు.
« of 2 »

పైన వివరించిన ట్రావెల్ డెస్టినేషన్స్ అనేవి అందుబాటులో ఉన్న గణాంకాలు, వీసా పాలసీలు ( visa policies ), విమాన టికెట్ ధరలు, అంతర్జాతీయ సత్సంబంధాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయడం జరిగింది. అయితే తాగాజా విడుదలైన ట్రావెల్ స్టాటిస్టిక్స్ ( Travel Statistics ) మీరు గమనిస్తూ ఉండాలి. అందులో ఈ దేశాలు ఉన్నాయో లేవో చెక్ చేయండి

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Prayanikudu WhatsApp2
వాట్సాప్ గ్రూపులో చేరేందుకు ఈ లింకును క్లిక్ చేయండి

Gallery 

ఇది కూడా చదవండి: Visa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు

ఇది కూడా చదవండి : Hill Stations: చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే

ఇది కూడా చదవండి : Places Near Badrinath : బద్రినాథ్‌కు సమీపంలో ఉన్న 6 సందర్శనీయ ప్రదేశాలు

ఈ గ్యాలరీ చూడండిమేఘాలయ ఎంత అందంగా ఉంటుందో 10 ఫోటోల్లో మీరు చూసేయవచ్చు

ఇది కూడా చూడండి : Winter Hill Stations: చలికాలం దక్షిణాదిలో తప్పకుండా వెళ్లాల్సిన 10 హిల్ స్టేషన్స్‌

Leave a Comment

error: Content is protected !!