ISKCON Gita Jayanti : ఆబిడ్స్ ఇస్కాన్‌లో వైభవంగా గీతా జయంతి

అర్జునుడికి వాసుదేవుడు ఏం చెప్పాడో అదే భగవద్గీత. 5000 ఏళ్ల నుంచి ప్రపంచానికి మార్గదర్శనం చేస్తోంది. అర్జునుడికి శ్రీ కృష్ణుడు గీతోపదేశం చేసిన రోజును ఆబిడ్స్‌లోని ఇస్కాన్ గీతా జయంతిగా ( ISKCON Gita Jayanti ) సెలబ్రేట్ చేశారు.

కురుక్షేత్రంలో తన వారిపై బాణాలు సంధించాలా లేదా అన్న సందేహంలో ఉన్నాడు అర్జునుడు. ఏది ధర్మం ఏది కాదు అనేది తెలియక ఇబ్బంది పడుతున్న తరుణంలో వాసుదేవుడు మార్గదర్శకం చేసేందుకు విశ్వరూపం ధరించి అర్జునుడికి ఒక మంచి చెడుల మధ్య ఉన్న తేడాలపై స్పష్టతనిఇచ్చాడు.

ఇది కూడా చదవండి : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts

హైదరాబాద్‌లోని ఇస్కాన్ ఆలయంలో వైభవంగా గీతా జయంతి
ఈ సందర్భంగా యాగం నిర్వహించిన ఇస్కాన్ ప్రతినిధులు
గీతా జయంతి వేడుకకు దూర దూరం నుంచి విచ్చేసిన భక్తులు
5000 ఏళ్ల క్రితం ఇదే రోజు అర్జునుడికి గీతా బోధన చేసిన శ్రీ కృష్ణుడు
ఈ ఏడాది డిసెంబర్ 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గీతా జయంతి నిర్వహించారు
« of 2 »
ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Gallery 

ఇది కూడా చదవండి: Visa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు

ఇది కూడా చదవండి : Hill Stations: చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే

ఇది కూడా చదవండి : Places Near Badrinath : బద్రినాథ్‌కు సమీపంలో ఉన్న 6 సందర్శనీయ ప్రదేశాలు

ఈ గ్యాలరీ చూడండిమేఘాలయ ఎంత అందంగా ఉంటుందో 10 ఫోటోల్లో మీరు చూసేయవచ్చు

ఇది కూడా చూడండి : Winter Hill Stations: చలికాలం దక్షిణాదిలో తప్పకుండా వెళ్లాల్సిన 10 హిల్ స్టేషన్స్‌

Leave a Comment

error: Content is protected !!