Char Dham Yatra 2025 : ఛార్ ధామ్ యాత్ర కోసం 17.76 లక్షల భక్తుల రిజిస్ట్రేషన్
భారతదేశంలో అత్యంత పవిత్రయాత్రలలో ఒకటైన ఛార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇక 2025 సంవత్సరం యాత్రకు (Char Dham Yatra 2025) సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. త్వరలో ఈ యాత్ర ప్రారంభం అవ్వనుండటంతో భక్తుల్లో ఉత్సాహం పెరిగింది.