Khonoma Village : నమ్మకం, నిజాయితీకి నిలువుటద్దం ఆ గ్రామం.. ఆ ఊళ్లో ఇళ్లకే కాదు.. షాపులకు కూడా తాళాలుండవు
Khonoma Village : ఈ రోజుల్లో నమ్మకం అనేది చాలా అరుదుగా మారింది. ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా పూర్తిగా నమ్మలేని పరిస్థితి.
Khonoma Village : ఈ రోజుల్లో నమ్మకం అనేది చాలా అరుదుగా మారింది. ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా పూర్తిగా నమ్మలేని పరిస్థితి.
IRCTC : నవరాత్రులు ఆధ్యాత్మికతకు, ఉత్సవాలకు ప్రతీక. ఈ పండుగను దేశం మొత్తం ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు.
IRCTC : ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలను అందిస్తోంది.
TGSRTC : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి శ్రీశైలం వెళ్లే భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ రెండు శుభవార్తలను అందించింది.
Hyderabad : భారతదేశంలో ఏ నగరానికి మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయి అనే చర్చ సోషల్ మీడియాలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.
Kesari Hanuman Temple : హనుమంతుడు అంటే రామభక్తుడన్న సంగతి తెలిసిందే. ఆయన కోసం నిర్మించిన ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి.
Kedal Tandra : సాధారణంగా కోరికలు తీరడానికి దేవుడికి నైవేద్యాలు సమర్పించడం, లేదా మేక, గొర్రె, కోడి వంటి వాటిని బలిగా సమర్పించడం ఆచారం.
Naimisharanya : భారతదేశంలో ఎప్పుడూ వినని లేదా చూడని ఆధ్యాత్మిక ప్రదేశం కోసం చూస్తున్నట్లయితే ఉత్తరప్రదేశ్‌లోని నైమిషారణ్యం మంచి ఆప్షన్.
Honeymoon Spots : కొత్తగా పెళ్లయిన జంటలు తమ జీవిత భాగస్వామితో కలిసి అందమైన ప్రదేశాలను సందర్శించి, మధురమైన జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటారు.
Heli Tourism : తెలంగాణలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇకపై ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలం వెళ్లాలంటే గంటల తరబడి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు.
New Mini Airports : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఒక కొత్త ప్లాన్ వేసింది.
Stree Shakthi : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది.
Tourist Places in AP: వర్షాకాలం అంటేనే ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది. చుట్టూ పచ్చని తివాచీ పరిచినట్లుగా కనిపించే కొండలు, పొంగి పొర్లే జలపాతాలు,
Tourist Police : తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి, రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల భద్రతకు భరోసా కల్పించడానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Kotilingeshwara Temple: శివ భక్తులను ఒక అద్భుతమైన, ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లే ఆలయం గురించి తెలుసా ?
Uday Cafe: హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు కొత్త కేఫ్‌లు, రెస్టారెంట్లు పుట్టుకొస్తున్నాయి. రకరకాల వంటకాలు, ఆకర్షణీయమైన అలంకరణలతో యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి.
Travel Tips 07 : హిమాలయాల అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఎత్తైన పర్వతాలు, పచ్చని లోయలు, ఉప్పొంగుతున్న నదులు మనసును కట్టిపడేస్తాయి. కానీ వర్షాకాలంలో ఈ ప్రాంతంలో వాతావరణం చాలా అంచనాలకు అందకుండా (Himalayan Tours In Monsoon) మారిపోతుంది. అకస్మాత్తుగా వచ్చే వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, క్లౌడ్‌బర్స్ట్‌లు, వాగులు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి.
Pennahobilam Temple : అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం ఇప్పుడు ప్రకృతి సోయగాలతో కొత్త అందాలను సంతరించుకుంది.
Baglamukhi Temple : మన భారతదేశం వివిధ మతాలు, సంస్కృతులు, పురాతన ఆలయాలకు నిలయం.
Telangana Tourism : ఆధ్యాత్మిక యాత్రలను ఇష్టపడేవారికి ఒక శుభవార్త. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది.