Chenab Bridge : చరిత్ర సృష్టించిన చినాబ్ వంతెన.. రికార్డ్ బ్రేక్.. మోదీ చేతుల మీదుగా ఓపెనింగ్

Chenab Bridge : చరిత్ర సృష్టించిన చినాబ్ వంతెన.. రికార్డ్ బ్రేక్.. మోదీ చేతుల మీదుగా ఓపెనింగ్

Chenab Bridge : భారతదేశ కల నిజమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చి బ్రిడ్జి అయిన చినాబ్ ఉక్కు వంతెన (Chenab Steel Arch Bridge) ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ ఈరోజు ఈ వంతెనను ప్రారంభించారు. కట్‌ఢా నుంచి కశ్మీర్‌కు వందేభారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ఈ కల నెరవేరింది.

Goa Waterfalls : ట్రెక్కింగ్ ప్రియులకు అద్భుత అవకాశం.. గోవా అడవుల్లో దాగి ఉన్న అందాలను చూశారా ?

Goa Waterfalls : ట్రెక్కింగ్ ప్రియులకు అద్భుత అవకాశం.. గోవా అడవుల్లో దాగి ఉన్న అందాలను చూశారా ?

Goa Waterfalls : చాలా మందికి గోవా అంటే పచ్చని బీచ్‌లు, సముద్రపు గాలి, రాత్రిపూట పార్టీలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ, లోపలికి వెళ్లి చూస్తే మరొక గోవా కనిపిస్తుంది. అది సహజంగా అడవి. ఆశ్చర్యపరిచేంత పచ్చగా ఉంటుంది.

Char Dham Yatra : హిమాలయాలలో భక్తి పారవశ్యం.. చార్ ధామ్ యాత్రకు నెల రోజుల్లోనే 6.5 లక్షల మంది భక్తులు
|

Char Dham Yatra : హిమాలయాలలో భక్తి పారవశ్యం.. చార్ ధామ్ యాత్రకు నెల రోజుల్లోనే 6.5 లక్షల మంది భక్తులు

Char Dham Yatra : హిమాలయాల ఒడిలో కొలువైన పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా నిలిచే చార్ ధామ్ యాత్ర ఈ సంవత్సరం అపూర్వ స్పందనతో దూసుకుపోతోంది. భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు ఉత్సాహంగా తరలివస్తున్నారు.

India Pilgrimage : కాలగర్భంలో కలిసిన పుణ్యక్షేత్ర మార్గాలు.. ఆ ఏడు అద్భుత దారులెక్కడ?
|

India Pilgrimage : కాలగర్భంలో కలిసిన పుణ్యక్షేత్ర మార్గాలు.. ఆ ఏడు అద్భుత దారులెక్కడ?

India Pilgrimage : భారతదేశం ఆధ్యాత్మికతకు, భక్తికి పుట్టినిల్లు. ఇక్కడ ప్రతి కొండ, నది, ఆలయం వెనుక ఒక పవిత్రమైన కథ, ఒక అద్భుతమైన చరిత్ర దాగి ఉన్నాయి. వేల సంవత్సరాలుగా భక్తులు, సాధువులు, పండితులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాలను కొనసాగించడానికి ఎన్నో దారులను అనుసరించారు.

Waterfalls of Karnataka
|

కర్ణాటకలో ఉన్న 6 అందమైన జలపాతాలు | Waterfalls of Karnataka

Waterfalls of Karnataka : ప్రకృతి ప్రేమికులకు నిధిలాంటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. ఇక్కడి పచ్చదనంతో పాటు దట్టమైన అడవుల్లోంచి జరజరా పారుతూ పులకరింపచేసే జలపాతాలు, భౌగోళిక స్వరూపం ఇవన్నీ పర్యాటకులను కట్టిపడేస్తాయి. 

Mango Markets In Telugu States
|

ఏపీ, తెలంగాణలో అతి పెద్ద మామిడిపండ్ల మార్కెట్లు ఏవో తెలుసా? | Mango Markets In Telugu States

భారత దేశంలో మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల జాబితా సిద్ధం చేస్తే అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తప్పకుండా ఉంటాయి (Mango Markets In Telugu States) . ఇక్కడ పచ్చని తోటల్లో వివిధ రకాలు మామిడి పండ్లు ఉత్పత్తి అవుతాయి. ప్రతీ సమ్మర్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి మామిడి పండ్లు, కాయలు దేశ వ్యాప్తంగా ఎగుమతి అవుతాయి.

Hogenakkal Falls
| | |

దక్షిణ భారతదేశంలో 8 సూపర్ వాటర్‌ఫాల్స్ | Waterfalls In South India

భారత దేశంలో కొన్ని వేలాది జలపాతాలు ఉన్నాయి. అంతకు మంచి ఉండొచ్చు. అయితే అందులో కొన్ని జలపాతాలు మాాత్రం స్వర్గం నుంచి జాలువారుతున్నట్టుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా దక్షిణాదిలోని ఈ 8 జలపాతాల (Waterfalls In South india) అందం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు.అందుకే ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నాం.

కేదార్‌నాథ్‌‌కు హెలికాప్టర్ సేవలు ప్రారంభం | Sonprayag
| |

కేదార్‌నాథ్‌‌కు హెలికాప్టర్ సేవలు ప్రారంభం | Sonprayag

ఛార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. సోన్ ప్రయాగ్ (Sonprayag) నుంచి కేదార్‌నాథ్ వరకు హెలికాప్టర్ సేవలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి నడక మార్గంలో , గుర్రం, పల్లకిలో చేరుకుంటారు. 

Sullurupet Railway Station
| |

సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కొత్త లుక్కు చూశారా | Sullurpet Railway Station

అమృత్‌ భారత్‌ (Amrit Bharat) పథకంలో దేశంలోని అనేర రైల్వేస్టేషన్‌లను ఆధుణీకరిస్తున్న విషయం తెలిసింది. ఈ పథకంలో భాగంగానే తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ను ( Sullurpet Railway Station) అప్‌గ్రేడ్ చేశారు. ఆ స్టేషన్‌కు సంబంధించిన ఫోటోలు మీరు కూడా చూడండి.

Char Dham yatra 2025 Begins
| |

భారీ బందోబస్తు మధ్య తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు… | Char Dham Yatra 2025 Begins

హిందూ మతంలో ఛార్ ధామ్ యాత్రకు (Char Dham Yatra 2025 Begins) ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ ఏడాది లక్షలాది మంది భక్తులు కేదార్‌నాథ్‌ (Kedarnath), బద్రినాథ్, యమునోత్రి, గంగోత్రికి తీర్థయాత్రలకు బయల్దేరుతుంటారు. 

Kamakhya Devi Temple Assam
| | | |

5 Shakti Peethas : మహిళలు జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన 5 శక్తి పీఠాలు

శక్తి పీఠాలు అనేవి ఆదిపరాశక్తికి అంకితమైన పవిత్రమైన పుణ్య క్షేత్రాలు. హిందూ మతంలో స్త్రీ శక్తికి నిదర్శనమే ఈ శక్తి పీఠాలు. ఇందులో 5 ప్రముఖ శక్తిపీఠాలకు (5 Shakti Peethas ) మహిళలు వెళ్లడం వల్ల వారికి ఆధ్యాత్మిక చైతన్యం కలగడంతో పాటు, శక్తితో పాటు మనశ్శాంతి లభిస్తుంది అని అంటారు. అందుకు మహిళలు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ శక్తిపీఠాలను సందర్శించాలి అంటారు.

Kashmir Tourism Spots
|

కశ్మీరులో 44 పర్యాటక ప్రదేశాల మూసివేత..| Kashmir Tourist Spots

పహల్గాం ఉగ్రదాడి తరువాత అలాంటి ఘటనలు పునావృతం కాకుండా రక్షణ దళాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల స్థావరాలు, నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కశ్మీరులో ఉన్న సగానికిపైగా పర్యాటక ప్రదేశాలను (Kashmir Tourist Spots) అధికారులు మూసివేయించారు.

Kedarnath Yatra 2025
| | |

కేదార్‌నాథ్‌కు డోలీలో బయర్దేరిన బాబా కేదార్‌… మే 2వ తేదీ నుంచి భక్తులకు దర్శనం | Kedarnath Temple

కేదార్‌నాథ్ ఆలయం (Kedarnath Temple) తెరుచుకునే ముందు కీలక ఘట్టం మొదలైంది. మహా శివుడి విగ్రహం ఆలయం దిశగా వైభవంగా బయల్దేరింది. ప్రతీ ఏడాది జరిగే ఈ యాత్రతో ఛార్ ధామ్ యాత్ర ప్రారంభోత్సవానికి ప్రతీకగా భావించవచ్చు. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిలమాయాల్లో (garhwal himalayas) జరిగే చార్ ధామ్ యాత్రకు లక్షలాది మంది  భక్తులు దేశంలోని నలుమూలల నుంచి తరలివస్తుంటారు.

amarnath Yatra 2025
|

అమర్‌నాథ్ యాత్రికులను Pahalgam Terror Attack ప్రభావితం చేస్తుందా ?

పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) వల్ల జమ్ము కశ్మీర్ మొత్తం షేక్ అయింది. త్వరలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే తీర్థయాత్రికుల సేఫ్టీ విషయంలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది ఈ దాడి. ఈ యాత్రకు వెళ్లాలా వద్దా అనేది భక్తులు మనసులో ఉన్న ప్రధాన ప్రశ్న. 

yumthang sikkim
| |

స్విట్జర్లాండ్‌ వెళ్లే బడ్జెట్ లేదా ? మన దేశంలో 6 మినీ స్విట్జర్లాండ్స్ ఉన్నాయి కదా | Mini Switzerland

Mini Switzerland : మన దేశంలో స్విట్జర్లాండ్ లాంటి ఎన్నెన్నో అద్భుతమైన డెస్టినేషన్స్ ఉన్నాయి. అవేంటో పోస్టులో మీకు తెలియజేయనున్నాం.

Shikara Ride in Dal Lake
| |

” భయపడి క్యాన్సిల్ చేసుకోలేదు ” ఉగ్రదాడి జరిగిన నెక్ట్స్ డే డాల్ సరస్సులో షికారా రైడ్ చేసిన మహిళ | Shikara Ride

Shikara Ride : పహల్గాం‌లో ఉగ్రదాడి (pahalgam terror attack) తరువాత వేలాది మంది పర్యాటకులు జమ్మూ కశ్మీరు నుంచి వేగంగా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు. వీరి కోసం కేంద్ర, స్థానిక ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేశాయి.

pahalgam
| | |

Pahalgam : పహల్గాంకు ఆ పేరు ఎలా వచ్చింది ? పరమశివుడికి ఈ ప్రాంతానికి ఉన్న సంబంధం ఏంటి ?

పహల్గాం (Pahalgam), కశ్మీరుకు తలమానీకం అని పిలిచే ఈ ప్రాంతం ఉగ్రవాదుల దాడితో రక్తమోడింది. ఈ దాడిని యాక్ట్ ఆఫ్ వార్ (Act Of War) గా భావించాల్సిందే. ఉగ్రవాదులకు తండ్రి లాంటి దేశం పాకిస్తాన్‌. మరి పాకిస్తాన్ పుట్టుకకు కారణం అయిన భారత దేశం దారి తప్పిన తన బిడ్డను లైన్‌లో పెట్టాల్సిన టైమ్ వచ్చింది. అయ్యకు ఆగ్రహం వస్తే కొడుకు బతుకేం అవుతుందో చూపించాల్సిన టైమ్ ఇది. 

Top 10 Temples In Jammu and Kashmir 
| |

జమ్మూ కాశ్మీరులో పవిత్రమైన 10 ఆలయాలు | Top 10 Temples In Jammu and Kashmir 

మహర్షి కష్యపుడి (Sage Kashyap) నుంచి తన పేరును పొందిన కశ్మీర్, రాజా జంబులోచనుడి పేరును తీసుకున్న జమ్మూ … హిందూ మతంలో అత్యంత ప్రధానమైన ప్రాంతాలుగా చెప్పబడ్డాయి. ఈ స్టోరిలో ఈ ప్రాంతాల్లో వైష్ణో దేవి ఆలయం నుంచి అమర్‌నాథ్ ఆలయం వరకు భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే టాప్ 10 ఆలయాలు ( Top 10 Temples In Jammu and Kashmir ) ఏంటో తెలుసుకుందాం.

Pahalgam terror attack
|

కాశ్మీర్‌లో చిక్కుకున్న 80 మంది తెలంగాణ వాసులు…హెల్ప్‌లైన్ నెంబర్లు జారీ చేసిన ప్రభుత్వం | Telangana Tourists Stranded in Kashmir

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడిలో సుమారు 80 మంది తెలంగాణ వాసులు చిక్కుకున్నట్టు సమారచారం. వారిని క్షేమంగా స్వస్థలానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Tourists Stranded in Kashmir) రంగంలోకి దిగింది. అందులో భాగంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్‌లైన్ నెంబర్లను జారీ చేసింది.

how jammu and kashmir got its name
|

జమ్మూ అండ్ కశ్మీర్‌కు ఆ పేర్లు ఎలా వచ్చాయి ? | Jammu and Kashmir

జమ్మూ అండ్ కశ్మీర్ (Jammu and Kashmir) భారత్‌లో ఉత్తరాన ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. ప్రపంచంలోని అందం అంత కలిపి ప్రకృతి వేసిన చిత్రంలా ఉంటుంది ఈ ప్రాంతం. భూమిపై స్వర్గం ఉంటే అది ఇదేనని కవులు అన్నారంటే దానికి కారణం ఇక్కడి సౌందర్యం. ఈ ప్రాంత చరిత్ర, భానుడి ప్రకాశంతో సమానమైన సంస్కృతి, ఆచారాలు అనేవి భారతీయ చరిత్రలో కీలకమైన అంశాలుగా చెప్పవచ్చు.