Char Dham Yatra 2025 Starting Date
|

యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకునే తేదీలివే ! Char Dham Yatra 2025 Dates

గత ఆరు నెలల నుంచి చార్ ధామ్ వెళ్లాలి అనుకుని అప్టేట్ కోసం వేచి చూస్తున్న భక్తులకు గుడ్ న్యూస్ప. ఈ పవిత్ర క్షేత్రాలు (Char Dham Yatra 2025 Dates) ఎప్పటి నుంచి తెరచుకోనున్నాయో శ్రీ బద్రినాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటి స్పష్టతనిచ్చింది. ఆలయాలు తెరిచే తేదీలను కూడా ప్రకటించింది. 

IRCTC Tourism
| | |

చార్ ధామ్ యాత్రికుల కోసం ఐఆర్‌సీటీసి డీలక్స్ ప్యాకేజ్…ఎంత? ఎన్నిరోజులు ? ఎప్పుడు ? ఎలా ? | IRCTC Tourism

చార్ ధామ్ యాత్రకోసం సిద్ధం అవుతున్న ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసి టూరిజం (IRCTC Tourism) ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. చార్ ధామ్ యాత్రా ఎక్స్ ఢిల్లీ (Char Dham Yatra Ex Delhi). 11 రాత్రులు, 12 పగల ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ పవిత్ర క్షేత్రాలను చూసే అవకాశం ఉంటుంది.

Maa Chandi Devi Temple Haridwar
| |

హరిద్వార్‌లోని అతి పవిత్రమైన మా చండి దేవి ఆలయం | Maa Chandi Devi Temple

నమస్కారం, ప్రయాణికుడు ట్రావెల్ బ్లాగ్‌కు స్వాగతం. ఈ రోజు హరిద్వార్‌లోని అతి పవిత్రమైన మా చండీదేవి ఆలయం (Maa Chandi Devi Temple) గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. శివాలిక్ పర్వత శ్రేణుల్లో నీల్ పర్వత్‌పై కొలువై ఉన్న ఈ ఆలయం ఆధ్మాత్మికంగానే కాదు…చారీత్రత్మకంగా, పౌరాణికంగా కూడా అతి విశిష్టమైనది.

Chardham Yatra 2025
|

Char Dham Yatra 2025 : ఛార్‌ ధామ్ యాత్ర కోసం 17.76 లక్షల భక్తుల రిజిస్ట్రేషన్

భారతదేశంలో అత్యంత పవిత్రయాత్రలలో ఒకటైన ఛార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇక 2025 సంవత్సరం యాత్రకు (Char Dham Yatra 2025) సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. త్వరలో ఈ యాత్ర ప్రారంభం అవ్వనుండటంతో భక్తుల్లో ఉత్సాహం పెరిగింది. 

Adi Kailash Yatra 2025
|

Adi Kailash Yatra 2025 : ఏప్రిల్ 30 నుంచి ఆది కైలాష్ యాత్రకు ఐఎల్పి జారీ షురూ

ఆది కైలాష్ యాత్ర అప్టేడ్ కోసం (Adi Kailash Yatra 2025)  వేచి చూస్తున్న భక్తులకు శుభవార్త. ఉత్తరాఖండ్‌లో జరిగే ఈ యాత్రను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ ప్రయాణానికి కావాల్సిన ఇన్నర్ లైన్ పర్మిట్‌ను 2025 ఏప్రిల్ 30వ తేదీ నుంచి జారీ చేయనున్నారు. 

amarnath Yatra 2025

Amarnath Yatra 2025 : అమర్‌నాథ్‌ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం…ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసా?

ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న 2025 అమర్‌నాథ్ యాత్రకు (Amarnath Yatra 2025) సంబంధించిన అప్డేట్ రానే వచ్చింది. ఒక వేళ మీరు కూడా ఈ పవిత్రమైన యాత్రకు వెళ్లాలని అనుకుంటే ఈ ప్రయాణం సాఫీగా సాగేందుకు కావాల్సిన సమాచారం అంతా మీకోసం అందిస్తున్నాం.

Kedarnath Yatra 2025
|

Kedarnath Yatra 2025 : కేథార్‌నాథ్‌కు హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన IRCTC

ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర క్షేత్రాలలో కేదార్‌నాథ్ కూడా ఒకటి. త్వరలో ప్రారంభం అవనున్న కేదార్‌నాథ్ ఆలయానికి (Kedarnath Yatra 2025) వెళ్లే భక్తులకు ఐఆర్‌సీటీసి (IRCTC) శుభవార్త తెలిపింది. 2025 మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా ప్రతీ రోజు కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సర్వీసును నిర్వహించనున్నట్టు తెలిపింది. 

Vasudhara Falls Trek
| |

Vasudhara Falls : పాపులపై ఈ జలపాతం నీరు అస్సలు పడదు

భారత దేశంలోని చివరి గ్రామంల అయిన మానా నుంచి మానా నుంచి పంచపాండవులు స్వర్గాన్ని వెతుక్కుంటూ  కోసం ఏదారిలో అయితే వెళ్లారో ఆ దారిలోనే ఉన్న వసుధారా ఫాల్స్(Vasudhara Falls) వైపు బయల్థేరాను. ఈ జలపాతం నీరు పాపులపై పడదు అంటారు. నారాయణుడు తపస్సు చేసిన చోటు కూడా ఈ ట్రెక్‌లో చూశాను.

Hill Stations In Telugu States
|

Hill Stations In Telugu States : సమ్మర్‌లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే !

ఈ ఎండాకాలం ఏదైనా హిల్ స్టేషన్‌కు వెళ్లాలని అనుకుంటున్నారా ? ఊటి, మున్నార్, మనాలి వంటి ప్రదేశాలకు కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న హిల్‌ స్టేషన్స్ (Hill Stations In Telugu States) అయితే బెటర్ అనుకుంటున్నారా? అయితే ఈ పోస్టు చదవండి. మీ సమ్మర్ ట్రావెల్ ప్లాన్‌కు బాగా ఉపయోగపడుతుంది.

Indias Last Village By Prayanikudu
| | | |

Mana : భారత్‌లో చివరి గ్రామం…ఇక్కడే సరస్వతి నది పుట్టేది | India’s Last Village

Mana: అందరికీ నమస్కారం, నేను 2024 సెప్టెంబర్‌లో ఒకప్పుడు భారత దేశంలో చివరి గ్రామం (India’s Last Village) పిలుచుకునే మాణాకు వెళ్లాను. దీనిని ఇప్పుడు భారత్‌లో తొలి గ్రామం అని కూడా పిలుస్తున్నారు. ఈ గ్రామానికి నేను ఎలా వెళ్లాను… నా ప్రయాణం ఎలా జరిగింది…ఏం చూశాను, ఏం తెలుసుకున్నానో…మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి సంబంధించిన వ్లాగ్ (Prayanikudu Channel) కూడా చేశాను. 

night safari
| |

Night Safari : దేశంలో తొలి నైట్ సఫారీ…ఇక రాత్రి సమయంలో వన్యప్రాణలను చూడవచ్చు

నిశాచర జీవులను రాత్రి సమయంలో చూసే అవకాశాన్ని కల్పించే దిశలో ఉత్తర  ప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. దేశంలో తొలి నైట్ సఫారీ (Night Safari) ఏర్పాటు చేయనుంది. మరిన్ని వివరాలు చదవండి. 

Himchal Pradesh Road Trip
| |

ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణించడం అంటే ఇదే! Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్ అంటే అందమైన పర్వతాలు, అద్భుతమైన చరిత్ర, సంప్రదాయాలు, ఆచారాలతో పాటు సన్నని, ఇరుకైన రోడ్డు మార్గాలకు కూడా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ (Himachal Pradesh) కొన్ని రోడ్లపై ప్రయాణిస్తే ఎంత థ్రిల్లింగ్‌గా అనిపిస్తుందో అంతే భయంగా కూడా అనిపిస్తుంది. ఇలాంటి ఫియర్ అండ్ థ్రిల్‌ను చూపించే ఒక వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. 

dawki meghalaya
| |

Dawki: డాకీ…ఈ నదిలో నాణెం వేస్తే కూడా కనిపిస్తుంది !

మన దేశంలో ఇంత క్రిస్టల్ క్లియర్ నీరున్న నది (Dawki )మరోటి లేదు. మరి అది ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి? తెలుసుకుందామా ?

Kedarnath Ropeway
| |

Kedarnath Ropeway : ఇక 36 నిమిషాల్లో కేదార్‌నాథ్ ఆలయం చేరుకోవచ్చు…

కేదార్‌నాథ్‌కు వెళ్లాలనుకునే తీర్థయాత్రికులకు శుభవార్త. ప్రయాణికుల కోసం ప్రతిష్ఠాత్మకమైన రోప్‌వే ప్రాజెక్టుకు (Kedarnath Ropeway) కేంద్ర మంత్రివర్గం అమోదం తెలిపింది. ఈ రోప్‌వే అందుబాటులోకి వస్తే దేశంలోనే అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటైన కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తుల శారీరక శ్రమ తగ్గనుంది. గతంలో ట్రెక్కింగ్‌కు పట్టే సమయం 8 నుంచి 9 గంటల నుంచి 36 నిమిషాలకు తగ్గనుంది.

Manali
| |

ఎండలు దంచేస్తున్నాయ్…హిల్ స్టేషన్స్ పిలుస్తున్నాయ్ | Summer Hill Stations

ఎండాకాలం అధికారికంగా మొదలైంది. వేసవి తాపానికి తట్టుకోలేక కొంత కాలం ఎండల నుంచి దూరంగా వెళ్తే బాగుంటుంది అనుకుంటారు చాలా మంది. అలాంటి వారికోసమే సమ్మర్‌లో మన దేశంలో వెళ్లాల్సిన 6 హిల్ స్టేషన్స్ (Summer Hill Stations)…

Bhagwan Balayogeswarula Theertham
| | | |

మహా శివరాత్రి తరువాత జరిగే బాలయోగీశ్వరుల తీర్థం ప్రత్యేకతలు | Bhagwan Balayogeswarula Teertham

ప్రతీ సంవత్సరం మహా శివరాత్రి అనంతరం (Bhagwan Balayogeswarula Teertham) అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ముమ్మడివరంలో భగవాన్ బాలయోగీశ్వరుల తీర్థం) జరుగుతుంది. ఈ తీర్థానికి దూరదూరం నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ సందర్భంగా ఈ తీర్థం విశేషాలు …

Kadapa Railway Station Upgrading Works Fasten
| | |

Kadapa Railway Station : కడప రైల్వే స్టేషన్ అప్‌గ్రేడింగ్ పనులు షురూ…పూర్తయితే ఇలా కనిపిస్తుంది !

అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కడప రైల్వే స్టేషన్‌ను (Kadapa Railway Station) అప్‌గ్రేడ్ చేస్తోంది భారతీయ రైల్వే. ఒక్కసారి ఈ పనుల పూర్తయితే ఈ రైల్వే స్టేషన్ ఇలా కనిపించనుంది…

50 Feets Largest Shivaling
| | | | | |

50 Feets Largest Shivling : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద స్వయంభూ శివలింగం

ఈ మహా శివలింగం (50 Feets Largest Shivling) మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ శివలింగం ఎక్కడ ఉంది..విశేషాలేంటో తెలుసుకుందామా…

Kadali Kapoteswara Swamy Temple
| | |

ఇక్కడి గుండంలో మారేడు దళం వేస్తే , అది కాశి గంగలో తేలుతుందంట | Kadali Kapoteswara Swamy Temple

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న స్వయంభు శ్రీ కపోతేశ్వర ఆలయం (Kadali Kapoteswara Swamy Temple) అద్భుతమైన చరిత్రకు, ఆధ్యాత్మిక ప్రతీకగా నిలుస్తోంది. రెండు పావురాలు, ఒక బోయవాడు చేసిన త్యాగానికి పరమశివుడు కదలి కడిలికి వచ్చిన చరిత్ర, ఆలయం విశిష్టతలు ఈ పోస్టులో మీకోసం…

Next Kumbh Melas
| | | | |

నెక్ట్స్ మహా కుంభమేళా ఎప్పుడు ? వచ్చే 144 ఏళ్ల వరకు జరిగే కుంభమేళాల పూర్తి వివరాలు | Next Kumbh Melas 

కుంభమేళా అనేది హిందువుల ఆచార, సంప్రదాయాలు, సంస్కృతికి, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభ మేళా తరువాత నెక్ట్స్ మహా కుంభమేళ (Next Kumbh Melas) 144 ఏళ్ల తరువాత రానుంది. ఈ మధ్య కాలంలో కూడా అనేక కుంభ మేళాలు జరగనున్నాయి..వాటి వివరాలు ఈ పోస్టులో చదవండి.