Telangana Tourism : హైదరాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ టూరిజం సమాచార కేంద్రం ప్రారంభం…దీని వల్ల ప్రయోజనాలు ఇవే!
పర్యాటక రంగంపై తెలంగాణ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులను , పర్యాటకులను ఆకర్షించేలా ప్రభుత్వం, తెలంగాణ టూరిజం శాఖ ( Telangana Tourism ) చర్యలు తీసుకుంటోంది.