Ladies Day Celebrations 2025 : నుమాయిష్‌లో నేడు మహిళలకు మాత్రమే అనుమతి…
పది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న అబ్బాయిలకు, పురుషులకు ఈ రోజు హైదారాబాద్ ఎగ్జిబిషన్‌లోకి అనుమతి ఉండదు. ఎందుకంటే ఈ రోజు లేడీస్ స్పెషల్ డే ( Ladies Day Celebrations 2025 )
Telangana tourism and Travel Guide and Updates
పది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న అబ్బాయిలకు, పురుషులకు ఈ రోజు హైదారాబాద్ ఎగ్జిబిషన్‌లోకి అనుమతి ఉండదు. ఎందుకంటే ఈ రోజు లేడీస్ స్పెషల్ డే ( Ladies Day Celebrations 2025 )
ధూల్‌పేట్‌లో వినాయకుడి విగ్రహాలతో పాటు గాలిపటాలను కూడా తయారు చేసి అమ్ముతారు. సంక్రాంతి సందర్భంగా ధూల్‌పేట్ పతంగుల మార్కెట్ ( Dhoolpet Patang Market ) విశేషాలు మీ కోసం
ఈ మేళాలో ( Know Your Army Mela 2025 ) భారతీయ ఆర్మీ ఎలాంటి సాంకేతికతను వినియోగిస్తుంది చూడవచ్చు. ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆర్మీ ఎలా సిద్ధం అవుతుందో కూడా తెలుసుకోవచ్చు. ఎప్పటి నుంచో తెలుసా మరి?
కొత్త సంవత్సరాన్ని ( New Year 2025 ) స్వాగతించేందుకు సిద్ధం అవుతున్న హైదరాబాద్ ప్రజలు కోసం, లా అండ్ ఆర్డర్ మెయింటేన్ చేయడానికి పోలీసులు కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేశారు. అవి ఇవే.
2025 లో జరగబోయే మహాకుంభ మేళాకు దక్షిణ మధ్య రైల్వే 16 ( South Central Railway ) ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రయాణికుల రద్దీని గమనించి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 23 వరకు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ( Trains To Kumbh Mela 2025 ) ప్రకటించింది.
భద్రాచలం వెళ్లే భక్తుల కోసం దేవస్థానం కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. అన్నదాన సత్రంలో భక్తుల కోసం డిజిటిల్ టోకెన్లు జారీ చేయడం మొదలు పెట్టింది. దీని వల్ల భద్రాచలం ( Bhadrachalam Temple ) వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోకెన్‌లను చూపించి అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు.
పర్యాటక రంగంపై తెలంగాణ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులను , పర్యాటకులను ఆకర్షించేలా ప్రభుత్వం, తెలంగాణ టూరిజం శాఖ ( Telangana Tourism ) చర్యలు తీసుకుంటోంది.
అర్జునుడికి వాసుదేవుడు ఏం చెప్పాడో అదే భగవద్గీత. 5000 ఏళ్ల నుంచి ప్రపంచానికి మార్గదర్శనం చేస్తోంది. అర్జునుడికి శ్రీ కృష్ణుడు గీతోపదేశం చేసిన రోజును ఆబిడ్స్‌లోని ఇస్కాన్ గీతా జయంతిగా ( ISKCON Gita Jayanti ) సెలబ్రేట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టిని సారించింది. అందులో భాగంగానే ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సులో ( Laknavaram ) మూడవ ద్వీపాన్ని పర్యాటకుల కోసం ప్రారంభించింది. ఈ కొత్త ద్వీపం ఎలా ఉందో దాని వివరాలు ఏంటో ఈ పోస్టులో మీకోసం…
చాలా మంది ప్రయాణికులు ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్లాలి అని ప్రతీ వీక్ ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం వీకెండ్ రామప్ప టెంపుల్ టూర్ ( Ramappa Temple) ప్యాకేజ్ తీసుకొచ్చింది తెలంగాణ తెలంగాణ టూరిజం శాఖ.ఈ ప్యాకేజీ వివరాలు ఈ పోస్టులో మీకోసం..