Watch : 3,000 అడుగుల ఎత్తులో తెలంగాణ టూరిజం మంత్రితో ప్రయాణికుడు | Hot Air Balloon Festival 2026
హైదరాబాద్‌లో జరిగిన Hot Air Balloon Festival 2026 లాంచింగ్, ప్రయాణికుడుకు ఒక హైలైట్ ఈవెంట్‌గా నిలిచింది. జనవరి 16వ తేదీ ఉదయం Golconda Golf Club నుంచి స్టార్ట్ అయిన ఫ్లైట్‌లో తెలంగాణ టూరిజం మినిస్టర్ Jupally Krishna Raoతో మాట్లాడే అవకాశం లభించింది.
