వైజాగ్ నుంచి మహాకుంభ మేళకు 9 స్పెషల్ ట్రైన్స్ | Maha Kumbh Mela Trains From Vizag

షేర్ చేయండి

వైజాగ్ నుంచి మహాకుంభ మేళకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. ఈ మేళాకు వెళ్లాలనుకుంటున్న తీర్థయాత్రికుల కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే ( East Coast Railway) ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్లు విశాఖపట్టణం నుంచి గోరఖ్‌పూర్, దీన్ దయాల్ ఉపధ్యాయ రైల్వేష్టేషన్ ( Maha Kumbh Mela Trains )  వరకు వెళ్లనున్నాయి.

Train No.08562 : విశాఖ నుంచి గోరఖ్‌పూర్‌ ప్రత్యేక రైలు

Visakhapatnam to gorakhpur Special Express: విశాఖపట్టణం నుంచి 08562 అనే ట్రైన్ జనవరి 5, 19,26వ తేదీల్లో ( ఆదివారం ) రాత్రి 10.20 నిమిషాలకు బయల్దేరుతుంది. మంగళవారం రాత్రి 8.25 నిమిషాలకు ఇది గోరఖ్‌పూర్ చేరుతుంది. 

రిటర్న్ జర్నీ | Visakhapatnam to gorakhpur Special Express Return Journey

జనవరి 8, 2, ఫిబ్రవరి 19 తేదీల్లో ( ప్రతీ బుధవారం) గోరఖ్‌పూర్ నుంచి బయల్దేరుతుంది. శుక్రవారం రోజు ఇది విశాఖపట్టణం చేరుకుంటుంది. 

Prayanikudu WhatsApp2

ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి | If You Want to Get Travel & Tourism Updates On Your WhatsApp Click Here

స్టాపులు : Stops in Visakhapatnam to gorakhpur Special Express 

 ట్రైన్ చాలా స్టేషన్లలో ఆగుతుంది.అందులో ముఖ్యమైనవి విజయనగరం, శ్రీకాకుళం, భువనేశ్వర్, ప్రయాగ్‌రాజ్, కాశీ. 

కోచులు : Coaches in Visakhapatnam to gorakhpur Special Express

ఇందులో నాలుగు థర్డ్ ఏసీ కోచులు, రెండు థర్డ్ ఏసీ ఎకానమీ కోచులు, ఎనిమిది స్లీపర్ క్లాసు కోచులు, నాలుగు జనలర్ సెకండ్ క్లాస్ కోచెస్, ఒక సెకండ్ క్లాస్ కమ్ లగేజ్, డిసేబుల్డ్ కోచ్, ఒక జనరేటర మోటర్ కారు ( Maha Kumbh Mela Trains ) ఉంటుంది.

Train No.08530 : విశాఖ నుంచి దీన్ దయాల్ ఉపాధ్యాయ్ స్పెషల్ ట్రైన్
maha kumbh mela trains
మహా కుంభ మేళకు సుమారు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా

Visakhapatnam to Deen Dayal Upadhyay Special Train : జనవరి 9,16,23, ఫిబవ్రి 6,20 వ తేదీల్లో ఈ ట్రైను విశాఖ పట్టణం నుంచి బయల్దేరుతుంది. నిర్థారిత తేదీల్లో గురువారం సాయంత్రం 5.35 సాయంత్రం గంటలకు వైజాగ్ గురించి డిపార్చర్ అవుతుంది. శనివారం ఉదయం 4.30 నిమిషాలకు దీన్ దయాల్ ఉపాధ్యాయ్ చేరుకుంటుంది.

రిటర్న్ జర్నీ | Visakhapatnam to Deen Dayal Upadhyay Special Train Return Journey

జనవరి 11, 18, 25, జనవరి 8, 22, మార్చి 1వ తేదీల్లో దీన్ దయాల్ ఉపాధ్యాయ్ స్టేషన్ నుంచి వైజాగ్ వైపు బయల్దేరుతుంది. నిర్ధారిత తేదీల్లో రాత్రి  శనివారం 8.10 నిమిషాలకు డిపార్చర్ అవుతుంది. తదుపరి సోమవారం రోజు 3.25 నిమిషాలకు వైజాగ్ చేరుకుంటుంది.

స్టాపులు | Visakhapatnam to Deen Dayal Upadhyay Special Train Stops

ఈ ట్రైను రాను పోనూ ఎన్నో స్టాపుల్లో ఆగుతుంది. ఇందులో సింహాచలం, విజయనగరం, రైపూర్, ప్రయాగ్‌రాజ్ వంటి ప్రముఖ స్టేషన్లు ఎన్నో ఉన్నాయి. 

కోచులు |  Visakhapatnam to Deen Dayal Upadhyay Special Train Coaches

గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లాగే ఈ ట్రైనులో ( Maha Kumbh Mela Trains ) కూడా వివిధ రకాలు కోచులు ఉన్నాయి.

  • నాలుగు థర్డ్ ఏసీ కోచులు
  • రెండు థర్డ్ ఏసీ ఎకానమీ కోచులు
  • ఎనిమిది స్లీపర్ క్లాస్ కోచులు
  • నాలుగు జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచులు
  • ఒక సెకండ్ క్లాస్ కమ్ లగేజ్, డిసేబుల్డ్ కోచు
  • జనరల్ మోటార్ కోచు

ముగింపు

వైజాగ్ నుంచి మహాకుంభ మేళాకు ( Maha Kumbha Mela 2025 )  వెళ్లాలి అనుకునే తీర్థయాత్రికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వైస్ ప్రకటించిన ఈ ట్రైన్లు ప్లస్ పాయింట్ అవ్వనున్నాయి. తేదీలు, ఆగే స్టేషన్లు ఇవన్నీ గమనించి టికెట్లు బుక్ చేసుకుంటే రాను పోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ప్రపంచ యాత్ర గైడ్


షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!