Skip to content
Prayanikudu | Telugu Travel Media
  • HyderabadExpand
    • Hyderabad Travel Tips & Routes
    • Hyderabad Tourist Places
    • Hyderabad Temples
    • Hyderabad Morning TripsExpand
      • Mulugu Travel Guide
    • One Day Trips from Hyderabad
    • Peaceful Places Near Hyderabad
    • Hyderabad Weekend Trips (0–300 km)
  • Travel NewsExpand
    • Train Status & Special Trains
    • TTD Darshan Updates
    • RTC & Bus Updates
    • Flight & Airport Updates
    • Travel Events & Holidays
    • Visa & Passport
  • Andhra PradeshExpand
    • Alluri Sitarama Raju District
    • chittoor
    • Tirupati
    • Ubhaya Godavari Districts
  • TelanganaExpand
    • Telangana District Travel GuideExpand
      • Bhadradri Kothagudem Travel
      • Khammam Travel
      • Mulugu District Travel Guide
      • Sagareddy Travel
      • Warangal Travel
    • Telangana Weekend Trips
    • Telangana Tourist Places
  • IndiaExpand
    • North East IndiaExpand
      • Assam
      • Meghalaya
      • Sikkim
    • North India TourExpand
      • Himachal PradeshExpand
        • Manali
      • Uttarakhand
    • Punjab
    • Rajasthan
    • Uttar Pradesh
    • South India
    • Maharastra
  • WorldExpand
    • AsiaExpand
      • indonasia
      • Bhutan
      • China
      • Nepal
      • Russia
      • SRI LANKA
      • Saudi Arabia
      • United Arab Emirates
      • THAILAND
    • AfricaExpand
      • South Africa
      • Egypt
    • AmericasExpand
      • Mexico
      • United States Of America
    • Antarctica
    • EUROPEExpand
      • Vatican City
    • Trans ContinentalExpand
      • Azerbaijan
  • Food
  • MoreExpand
    • Spiritual
    • Travel Tips
    • OH MG
    • WEIRD PLACES
    • Temples & SpiritualityExpand
      • Char Dham
      • Lord Shiva
      • Shakti Peethas
    • NRI
  • Latest
YouTube WhatsApp Facebook
Prayanikudu | Telugu Travel Media
  • Historical Monuments : భర్తల కోసం భార్యలు కట్టిన అద్భుత కట్టడాలు.. అబ్బురపరిచే భారతీయ స్మారక చిహ్నాలు
    TRAVEL NEWS

    Historical Monuments : భర్తల కోసం భార్యలు కట్టిన అద్భుత కట్టడాలు.. అబ్బురపరిచే భారతీయ స్మారక చిహ్నాలు

    ByTeam Prayanikudu June 30, 2025June 30, 2025

    Historical Monuments : చిన్నప్పుడు చరిత్ర పుస్తకాల్లో చక్రవర్తులు, రాజులు అద్భుతమైన చారిత్రక కట్టడాలు ఎలా కట్టారో చదువుకున్నాం. తాజ్ మహల్ వెనక ఉన్న కథను తెలుసుకున్నాం. అయితే, భర్తలను గౌరవిస్తూ భార్యలు కట్టిన భారతీయ కట్టడాలు కూడా ఉన్నాయి.

    Read More Historical Monuments : భర్తల కోసం భార్యలు కట్టిన అద్భుత కట్టడాలు.. అబ్బురపరిచే భారతీయ స్మారక చిహ్నాలుContinue

  • /indian-railways-new-luggage-rules-traveller-faqs
    TRAVEL NEWS

    Indian Railways : జూలై 1 నుంచి ఖరీదు కానున్న రైలు ప్రయాణం.. కొత్త ఛార్జీలు ఇవే

    ByTeam Prayanikudu June 29, 2025June 29, 2025

    Indian Railways : భారతదేశంలో నిత్యం లక్షలాది మంది రైలులో తమతమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ఛార్జీలు తక్కువగా ఉండడంతో చాలా మందికి చౌక రవాణా సాధనంగా రైలు ప్రయాణం మారింది. వచ్చే నెల అంటే జూలై 1, 2025 నుండి రైలు ప్రయాణానికి మరింత డబ్బులు ఖర్చు చేయాల్సి రావచ్చు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారతీయ రైల్వే తొలిసారిగా ప్యాసింజర్ రైలు ఛార్జీలను పెంచబోతోంది. ఈ ఛార్జీల పెంపు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ, మీ ప్రయాణ బడ్జెట్‌పై…

    Read More Indian Railways : జూలై 1 నుంచి ఖరీదు కానున్న రైలు ప్రయాణం.. కొత్త ఛార్జీలు ఇవేContinue

  • handicraft exhibition hyderabad 2025
    Events | Hyderabad | TRAVEL NEWS

    Handicrafts Exhibition : ట్యాంక్ బండ్ పై అబ్బుర పరుస్తున్న చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన

    ByMG Kishore June 28, 2025June 28, 2025

    Handicrafts Exhibition : ట్యాంక్ బండ్ పై అబ్బుర పరుస్తున్న చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన

    Read More Handicrafts Exhibition : ట్యాంక్ బండ్ పై అబ్బుర పరుస్తున్న చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనContinue

  • Handicrafts Exhibition : చేతివృత్తుల వారికి చేయూత.. ట్యాంక్ బండ్ వద్ద బీసీ కళాకారుల ఉత్పత్తుల భారీ ప్రదర్శన షురూ!
    Hyderabad | INDIA TOURISM | Telangana Tourist Places

    Handicrafts Exhibition : చేతివృత్తుల వారికి చేయూత.. ట్యాంక్ బండ్ వద్ద బీసీ కళాకారుల ఉత్పత్తుల భారీ ప్రదర్శన షురూ!

    ByTeam Prayanikudu June 28, 2025June 28, 2025

    Bonalu Festival : తెలంగాణ రాష్ట్రంలో చేతివృత్తుల వారికి, కుటీర పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు.

    Read More Handicrafts Exhibition : చేతివృత్తుల వారికి చేయూత.. ట్యాంక్ బండ్ వద్ద బీసీ కళాకారుల ఉత్పత్తుల భారీ ప్రదర్శన షురూ!Continue

  • IRCTC Tour Package : ఒకే టిక్కెట్టుతో రెండు దేశాలు.. IRCTC బంపర్ ఆఫర్.. అది కూడా తక్కువ ధరకే
    TRAVEL NEWS

    IRCTC Tour Package : ఒకే టిక్కెట్టుతో రెండు దేశాలు.. IRCTC బంపర్ ఆఫర్.. అది కూడా తక్కువ ధరకే

    ByTeam Prayanikudu June 28, 2025June 28, 2025

    IRCTC Tour Package : సింగపూర్ ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. విశాలమైన జూలాజికల్ గార్డెన్‌లు, పార్కులు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. అందుకే చాలామంది అక్కడికి వెళ్లాలని కోరుకుంటారు.

    Read More IRCTC Tour Package : ఒకే టిక్కెట్టుతో రెండు దేశాలు.. IRCTC బంపర్ ఆఫర్.. అది కూడా తక్కువ ధరకేContinue

  • Hyderabad Street Food : హైదరాబాదీలకు మాత్రమే తెలిసిన సీక్రెట్.. బేగంబజార్‌లో పబ్లిసిటీ లేకుండానే క్యూ కట్టించే కచోరీలు!
    Food and Drinks | Hyderabad | INDIA TOURISM | Telangana Tourist Places

    Hyderabad Street Food : హైదరాబాదీలకు మాత్రమే తెలిసిన సీక్రెట్.. బేగంబజార్‌లో పబ్లిసిటీ లేకుండానే క్యూ కట్టించే కచోరీలు!

    ByTeam Prayanikudu June 28, 2025July 4, 2025

    Hyderabad Street Food : హైదరాబాద్‌లోని బేగంబజార్‌ గురించి మనందరికీ తెలుసు. ఇది సిటీలోని పురాతన, అత్యంత రద్దీగా ఉండే హోల్‌సేల్ మార్కెట్‌లలో ఒకటి.

    Read More Hyderabad Street Food : హైదరాబాదీలకు మాత్రమే తెలిసిన సీక్రెట్.. బేగంబజార్‌లో పబ్లిసిటీ లేకుండానే క్యూ కట్టించే కచోరీలు!Continue

  • Richest Temples in India : భారతదేశంలో అత్యంత ధనిక ఆలయాలు ఇవే.. ఆ ఒక్క గుడికే రూ.3 లక్షల కోట్లు ?
    TRAVEL NEWS

    Richest Temples in India : భారతదేశంలో అత్యంత ధనిక ఆలయాలు ఇవే.. ఆ ఒక్క గుడికే రూ.3 లక్షల కోట్లు ?

    ByTeam Prayanikudu June 27, 2025June 27, 2025

    Richest Temples in India : భారతదేశంలో లెక్కలేనన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇవి కేవలం భక్తికి కేంద్రాలు మాత్రమే కాదు, అపారమైన సంపదకు నిలయాలు కూడా.

    Read More Richest Temples in India : భారతదేశంలో అత్యంత ధనిక ఆలయాలు ఇవే.. ఆ ఒక్క గుడికే రూ.3 లక్షల కోట్లు ?Continue

  • Kailash-Mansarovar Yatra : కైలాస్ మానసరోవర్ కు చేరిన తొలి బ్యాచ్ యాత్రికులు.. ఐదేళ్ళ తర్వాత నెరవేరిన భక్తుల కల
    TRAVEL NEWS

    Kailash-Mansarovar Yatra : కైలాస్ మానసరోవర్ కు చేరిన తొలి బ్యాచ్ యాత్రికులు.. ఐదేళ్ళ తర్వాత నెరవేరిన భక్తుల కల

    ByTeam Prayanikudu June 27, 2025June 27, 2025

    Kailash-Mansarovar Yatra : భారతీయ భక్తుల ఐదేళ్ల ఎదురుచూపులు ఫలించాయి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాష్-మానసరోవర్ యాత్ర ఎట్టకేలకు తిరిగి మొదలైంది.

    Read More Kailash-Mansarovar Yatra : కైలాస్ మానసరోవర్ కు చేరిన తొలి బ్యాచ్ యాత్రికులు.. ఐదేళ్ళ తర్వాత నెరవేరిన భక్తుల కలContinue

  • Bonalu : తెలంగాణ ఆత్మ బోనాలు.. ఎందుకు సెలబ్రేట్ చేస్తారో….?
    Hyderabad | INDIA TOURISM | Telangana Tourist Places

    Bonalu : తెలంగాణ ఆత్మ బోనాలు.. ఎందుకు సెలబ్రేట్ చేస్తారో….?

    ByTeam Prayanikudu June 27, 2025June 27, 2025

    Bonalu : తెలంగాణ ప్రజల ఆత్మ, సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, తెలంగాణలోని ప్రతి వీధి, ప్రతి ఇల్లు భక్తి, ఉత్సాహంతో కళకళలాడుతుంది.

    Read More Bonalu : తెలంగాణ ఆత్మ బోనాలు.. ఎందుకు సెలబ్రేట్ చేస్తారో….?Continue

  • Rath Yatra : పూరీ జగన్నాథ రథయాత్ర.. ఆ దేవుడు మనల్ని చూడటానికి బయటకొచ్చే పండుగ.. విశేషాలివే
    TRAVEL NEWS

    Rath Yatra : పూరీ జగన్నాథ రథయాత్ర.. ఆ దేవుడు మనల్ని చూడటానికి బయటకొచ్చే పండుగ.. విశేషాలివే

    ByTeam Prayanikudu June 27, 2025June 27, 2025

    Rath Yatra : ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఒడిశాలోని పూరీ సిటీలో పండగ వాతావరణం నెలకొంటుంది. దేశం నలుమూలల నుంచి, కాదు కాదు, ప్రపంచం నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది జనం వచ్చి జగన్నాథ రథయాత్ర చూడ్డానికి ఎగబడతారు.

    Read More Rath Yatra : పూరీ జగన్నాథ రథయాత్ర.. ఆ దేవుడు మనల్ని చూడటానికి బయటకొచ్చే పండుగ.. విశేషాలివేContinue

  • Panch Kedar : పంచ కేదార్.. హిమాలయాల్లో శివుడి ఐదు పుణ్యక్షేత్రాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ?
    TRAVEL NEWS

    Panch Kedar : పంచ కేదార్.. హిమాలయాల్లో శివుడి ఐదు పుణ్యక్షేత్రాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ?

    ByTeam Prayanikudu June 26, 2025June 26, 2025

    Panch Kedar : ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల నడిబొడ్డున, పరమేశ్వరుడికి సంబంధించిన ఐదు పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ ఐదు పవిత్ర పుణ్యక్షేత్రాలను కలిపి పంచ కేదార్ అని పిలుస్తారు.

    Read More Panch Kedar : పంచ కేదార్.. హిమాలయాల్లో శివుడి ఐదు పుణ్యక్షేత్రాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ?Continue

  • Bangalore trip : వీకెండ్ లో రిలాక్స్ అవ్వాలా?.. హైదరాబాద్ నుంచి బెంగళూరు రెండు రోజుల్లో ఫుల్ ఎంజాయ్!
    TRAVEL NEWS

    Bangalore trip : వీకెండ్ లో రిలాక్స్ అవ్వాలా?.. హైదరాబాద్ నుంచి బెంగళూరు రెండు రోజుల్లో ఫుల్ ఎంజాయ్!

    ByTeam Prayanikudu June 26, 2025June 26, 2025

    Bangalore trip : బిజీ లైఫ్, బిర్యానీ, చరిత్రలో మునిగి తేలుతూ ఉన్నా, ఒక్కోసారి కాస్త ప్రశాంతత, వాతావరణంలో మార్పు కోరుకుంటారా..

    Read More Bangalore trip : వీకెండ్ లో రిలాక్స్ అవ్వాలా?.. హైదరాబాద్ నుంచి బెంగళూరు రెండు రోజుల్లో ఫుల్ ఎంజాయ్!Continue

  • Tirupati Airport : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న తిరుపతి ఎయిర్ పోర్టు
    TRAVEL NEWS

    Tirupati Airport : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న తిరుపతి ఎయిర్ పోర్టు

    ByTeam Prayanikudu June 26, 2025June 26, 2025

    Tirupati Airport : లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందడానికి తిరుమలకు వెళ్తుంటారు. వారికి ఆ ప్రయాణం కూడా గుడికి వెళ్లినంత పవిత్రమైనదే.

    Read More Tirupati Airport : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న తిరుపతి ఎయిర్ పోర్టుContinue

  • Glass Bridge : అయ్య బాబోయ్ ఇండియాలోని ఈ 4 గ్లాస్ బ్రిడ్జ్‌లు చూశారా?  ఎక్కారంటే కాళ్లు వణుకుతాయి
    TRAVEL NEWS

    Glass Bridge : అయ్య బాబోయ్ ఇండియాలోని ఈ 4 గ్లాస్ బ్రిడ్జ్‌లు చూశారా?  ఎక్కారంటే కాళ్లు వణుకుతాయి

    ByTeam Prayanikudu June 26, 2025June 26, 2025

    Glass Bridge : మన భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణం దాకా, తూర్పు నుంచి పడమర దాకా… అద్భుతమైన ప్రకృతి అందాలు ఉన్నాయి. మనసును దోచేసే అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.

    Read More Glass Bridge : అయ్య బాబోయ్ ఇండియాలోని ఈ 4 గ్లాస్ బ్రిడ్జ్‌లు చూశారా?  ఎక్కారంటే కాళ్లు వణుకుతాయిContinue

  • Puri Jagannath Temple : ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న జగన్నాథుడి ఆలయం.. పూరీకి వెళ్లలేని వాళ్లకు హైదరాబాద్ లోనే దర్శనం
    Hyderabad | INDIA TOURISM | Telangana Tourist Places

    Puri Jagannath Temple : ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న జగన్నాథుడి ఆలయం.. పూరీకి వెళ్లలేని వాళ్లకు హైదరాబాద్ లోనే దర్శనం

    ByTeam Prayanikudu June 25, 2025June 26, 2025

    Puri Jagannath Temple : చార్ ధామ్ యాత్రలో ఒకటైన పూరీ జగన్నాథ్ ఆలయం, హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. అయితే, దూరం, సమయం, బడ్జెట్ వంటి కారణాల వల్ల చాలా మంది హైదరాబాద్ వాసులు పూరీ వెళ్లలేకపోతుంటారు.

    Read More Puri Jagannath Temple : ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న జగన్నాథుడి ఆలయం.. పూరీకి వెళ్లలేని వాళ్లకు హైదరాబాద్ లోనే దర్శనంContinue

  • Railway Rules : రైలు ప్రయాణంలో సమస్యలా? మీ టికెట్ డబ్బులు వెనక్కి పొందండిలా!
    Indian Railways | Topics

    Railway Rules : రైలు ప్రయాణంలో సమస్యలా? మీ టికెట్ డబ్బులు వెనక్కి పొందండిలా!

    ByTeam Prayanikudu June 25, 2025June 25, 2025

    Railway Rules : రైలు ప్రయాణాలు చాలామందికి సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు అనుకోకుండా ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఏసీలు పనిచేయకపోవడం, రైలు ఆలస్యంగా నడవడం, లేదంటే రైలు దారి మళ్లించడం వంటివి.

    Read More Railway Rules : రైలు ప్రయాణంలో సమస్యలా? మీ టికెట్ డబ్బులు వెనక్కి పొందండిలా!Continue

  • Viral Video: నో గుస్సీ, నో ప్రాడా – ఓన్లీ విమల్.. దేశీ బ్యాగులతో అదరగొడుతున్న విదేశీయులు
    TRAVEL NEWS

    Viral Video: నో గుస్సీ, నో ప్రాడా – ఓన్లీ విమల్.. దేశీ బ్యాగులతో అదరగొడుతున్న విదేశీయులు

    ByTeam Prayanikudu June 25, 2025June 25, 2025

    Viral Video: సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. విదేశీయులు భారతీయ సంస్కృతిని, వేషధారణను, ఆహారాన్ని, స్టైల్‌ను తెగ ఇష్టపడుతున్నారు.

    Read More Viral Video: నో గుస్సీ, నో ప్రాడా – ఓన్లీ విమల్.. దేశీ బ్యాగులతో అదరగొడుతున్న విదేశీయులుContinue

  • Gandikota : ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ కాన్యన్ ‘గండికోట’ గురించి మీకు తెలుసా? ఇదో ప్రకృతి అద్భుతం!
    Andhra Pradesh Tourism | INDIA TOURISM | kadapa

    Gandikota : ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ కాన్యన్ ‘గండికోట’ గురించి మీకు తెలుసా? ఇదో ప్రకృతి అద్భుతం!

    ByTeam Prayanikudu June 25, 2025June 25, 2025

    Gandikota : భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి. వాటిలో ఎవరికీ పెద్దగా తెలియని అద్భుతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది.

    Read More Gandikota : ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ కాన్యన్ ‘గండికోట’ గురించి మీకు తెలుసా? ఇదో ప్రకృతి అద్భుతం!Continue

  • Khangsar Village : మండు వేసవిలోనూ మైనస్ డిగ్రీల చలి.. భూమ్మీద ఉండే అద్భుతమైన గ్రామం.. ఎక్కడుంది, వెళ్లాలి
    TRAVEL NEWS

    Khangsar Village : మండు వేసవిలోనూ మైనస్ డిగ్రీల చలి.. భూమ్మీద ఉండే అద్భుతమైన గ్రామం.. ఎక్కడుంది, వెళ్లాలి

    ByTeam Prayanikudu June 24, 2025June 24, 2025

    Khangsar Village : ప్రస్తుతం ఇంకా కొన్ని చోట్లు వేసవి కాలం మండిపోతుంది. ఎండలు మండి, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది చల్లదనం కోసం కొండ ప్రాంతాలకు, హిల్ స్టేషన్లకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు.

    Read More Khangsar Village : మండు వేసవిలోనూ మైనస్ డిగ్రీల చలి.. భూమ్మీద ఉండే అద్భుతమైన గ్రామం.. ఎక్కడుంది, వెళ్లాలిContinue

  • Japanese Restaurant : హైదరాబాద్‌లోనే జపాన్ టేస్టీ ఫుడ్.. బేగంపేటలో ఆహారప్రియులను ఆకట్టుకుంటున్న కొత్త రెస్టారెంట్
    Food and Drinks | Hyderabad | Telangana Tourist Places | TRAVEL NEWS

    Japanese Restaurant : హైదరాబాద్‌లోనే జపాన్ టేస్టీ ఫుడ్.. బేగంపేటలో ఆహారప్రియులను ఆకట్టుకుంటున్న కొత్త రెస్టారెంట్

    ByTeam Prayanikudu June 24, 2025July 4, 2025

    Japanese Restaurant : హైదరాబాద్‌లో బిర్యానీ ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. కానీ, మన హైదరాబాదీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త రుచులను కూడా ఇష్టపడుతున్నారు. ఇటీవల నగరంలో చాలా కొత్త రకాల రెస్టారెంట్లు వస్తున్నాయి.

    Read More Japanese Restaurant : హైదరాబాద్‌లోనే జపాన్ టేస్టీ ఫుడ్.. బేగంపేటలో ఆహారప్రియులను ఆకట్టుకుంటున్న కొత్త రెస్టారెంట్Continue

Page navigation

Previous PagePrevious 1 … 31 32 33 34 35 … 56 Next PageNext
  • About & Brand
  • MG Kishore
  • Prayanikudu Vlogs
  • Advertise With Us
  • Press & Publications
  • Contact US
  • FAQs & Help
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • DNPA Code of Ethics
Facebook X Instagram

© 2026 Prayanikudu | Telugu Travel Media by MG Kishore

error: Content is protected By Prayanikudu MG Kishore
Scroll to top
  • Hyderabad
    • Hyderabad Travel Tips & Routes
    • Hyderabad Tourist Places
    • Hyderabad Temples
    • Hyderabad Morning Trips
      • Mulugu Travel Guide
    • One Day Trips from Hyderabad
    • Peaceful Places Near Hyderabad
    • Hyderabad Weekend Trips (0–300 km)
  • Travel News
    • Train Status & Special Trains
    • TTD Darshan Updates
    • RTC & Bus Updates
    • Flight & Airport Updates
    • Travel Events & Holidays
    • Visa & Passport
  • Andhra Pradesh
    • Alluri Sitarama Raju District
    • chittoor
    • Tirupati
    • Ubhaya Godavari Districts
  • Telangana
    • Telangana District Travel Guide
      • Bhadradri Kothagudem Travel
      • Khammam Travel
      • Mulugu District Travel Guide
      • Sagareddy Travel
      • Warangal Travel
    • Telangana Weekend Trips
    • Telangana Tourist Places
  • India
    • North East India
      • Assam
      • Meghalaya
      • Sikkim
    • North India Tour
      • Himachal Pradesh
        • Manali
      • Uttarakhand
    • Punjab
    • Rajasthan
    • Uttar Pradesh
    • South India
    • Maharastra
  • World
    • Asia
      • indonasia
      • Bhutan
      • China
      • Nepal
      • Russia
      • SRI LANKA
      • Saudi Arabia
      • United Arab Emirates
      • THAILAND
    • Africa
      • South Africa
      • Egypt
    • Americas
      • Mexico
      • United States Of America
    • Antarctica
    • EUROPE
      • Vatican City
    • Trans Continental
      • Azerbaijan
  • Food
  • More
    • Spiritual
    • Travel Tips
    • OH MG
    • WEIRD PLACES
    • Temples & Spirituality
      • Char Dham
      • Lord Shiva
      • Shakti Peethas
    • NRI
  • Latest
Search