Skip to content
Prayanikudu | Telugu Travel Media
  • HyderabadExpand
    • Hyderabad Travel Tips & Routes
    • Hyderabad Tourist Places
    • Hyderabad Temples
    • Hyderabad Morning TripsExpand
      • Mulugu Travel Guide
    • One Day Trips from Hyderabad
    • Peaceful Places Near Hyderabad
    • Hyderabad Weekend Trips (0–300 km)
  • Travel NewsExpand
    • Train Status & Special Trains
    • TTD Darshan Updates
    • RTC & Bus Updates
    • Flight & Airport Updates
    • Travel Events & Holidays
    • Visa & Passport
  • Andhra PradeshExpand
    • Alluri Sitarama Raju District
    • chittoor
    • Tirupati
    • Ubhaya Godavari Districts
  • TelanganaExpand
    • Telangana District Travel GuideExpand
      • Bhadradri Kothagudem Travel
      • Khammam Travel
      • Mulugu District Travel Guide
      • Sagareddy Travel
      • Warangal Travel
    • Telangana Weekend Trips
    • Telangana Tourist Places
  • IndiaExpand
    • North East IndiaExpand
      • Assam
      • Meghalaya
      • Sikkim
    • North India TourExpand
      • Himachal PradeshExpand
        • Manali
      • Uttarakhand
    • Punjab
    • Rajasthan
    • Uttar Pradesh
    • South India
    • Maharastra
  • WorldExpand
    • AsiaExpand
      • indonasia
      • Bhutan
      • China
      • Nepal
      • Russia
      • SRI LANKA
      • Saudi Arabia
      • United Arab Emirates
      • THAILAND
    • AfricaExpand
      • South Africa
      • Egypt
    • AmericasExpand
      • Mexico
      • United States Of America
    • Antarctica
    • EUROPEExpand
      • Vatican City
    • Trans ContinentalExpand
      • Azerbaijan
  • Food
  • MoreExpand
    • Spiritual
    • Travel Tips
    • OH MG
    • WEIRD PLACES
    • Temples & SpiritualityExpand
      • Char Dham
      • Lord Shiva
      • Shakti Peethas
    • NRI
  • Latest
YouTube WhatsApp Facebook
Prayanikudu | Telugu Travel Media
  • Tourist Countries : పర్యాటకులు ఎక్కువైతే కూడా కష్టమే.. టాప్ దేశాలకు కొత్త తలనొప్పి!
    TRAVEL NEWS

    Tourist Countries : పర్యాటకులు ఎక్కువైతే కూడా కష్టమే.. టాప్ దేశాలకు కొత్త తలనొప్పి!

    ByTeam Prayanikudu June 19, 2025June 19, 2025

    Tourist Countries : ఏదైనా సరే హద్దు మీరితే కష్టమే అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని దేశాల పరిస్థితి కూడా అలాగే ఉంది.

    Read More Tourist Countries : పర్యాటకులు ఎక్కువైతే కూడా కష్టమే.. టాప్ దేశాలకు కొత్త తలనొప్పి!Continue

  • Kamakhya Temple : వీఐపీ పాస్‌లు రద్దు, పాండూ మార్గం మూసివేత.. కామాఖ్యా దేవి భక్తులకు అలర్ట్
    TRAVEL NEWS

    Kamakhya Temple : వీఐపీ పాస్‌లు రద్దు, పాండూ మార్గం మూసివేత.. కామాఖ్యా దేవి భక్తులకు అలర్ట్

    ByTeam Prayanikudu June 19, 2025June 19, 2025

    Kamakhya Temple : గౌహతిలోని నీలాచలం కొండలపై వెలసిన ప్రసిద్ధ కామాఖ్యా దేవి ఆలయం, శక్తిపీఠాలలో అత్యంత ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం జరిగే అంబుబాచి మహాయోగ్ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు.

    Read More Kamakhya Temple : వీఐపీ పాస్‌లు రద్దు, పాండూ మార్గం మూసివేత.. కామాఖ్యా దేవి భక్తులకు అలర్ట్Continue

  • Valley of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్.. పూల లోకంలో విహారం.. జూలైలో తప్పక చూడాల్సిన ప్లేసులివే !
    TRAVEL NEWS

    Valley of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్.. పూల లోకంలో విహారం.. జూలైలో తప్పక చూడాల్సిన ప్లేసులివే !

    ByTeam Prayanikudu June 18, 2025June 18, 2025

    Valley of Flowers : ఉత్తరాఖండ్‌లో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గురించి చాలా మంది వినే ఉంటారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. వర్షాకాలంలో ఇక్కడి పచ్చిక బయళ్ళు అద్భుతమైన ఆల్పైన్ పూలతో నిండిపోయి, ఒక కలల ప్రపంచంలో నడుస్తున్నట్లు అనిపిస్తుంది.

    Read More Valley of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్.. పూల లోకంలో విహారం.. జూలైలో తప్పక చూడాల్సిన ప్లేసులివే !Continue

  • Bajau Tribe : సముద్రపు సంచారులు.. నీటిలోనే పుట్టి, దానిలోనే కలిసిపోయే బజావు తెగ వింత జీవితం
    TRAVEL NEWS

    Bajau Tribe : సముద్రపు సంచారులు.. నీటిలోనే పుట్టి, దానిలోనే కలిసిపోయే బజావు తెగ వింత జీవితం

    ByTeam Prayanikudu June 18, 2025June 18, 2025

    Bajau Tribe : ఈ ప్రపంచం ప్రస్తుతం రోజురోజుకు మారుతున్న టెక్నాలజీతో దూసుకుపోతుంది. అయినా ఇంకా ఆధునిక నాగరికతకు దూరంగా, ఒంటరిగా జీవిస్తున్న అనేక ఆదివాసీ తెగలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి బజావు తెగ. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ తీర ప్రాంతాల్లో నివసించే ఈ సంచార జాతి ప్రజలు తమ జీవితంలో ఎక్కువ భాగాన్ని సముద్రంలోనే గడుపుతారు.

    Read More Bajau Tribe : సముద్రపు సంచారులు.. నీటిలోనే పుట్టి, దానిలోనే కలిసిపోయే బజావు తెగ వింత జీవితంContinue

  • YogaAndhra : చరిత్రలో మరో సువర్ణాధ్యాయం..ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్న యోగాంధ్ర-2025!
    TRAVEL NEWS

    YogaAndhra : చరిత్రలో మరో సువర్ణాధ్యాయం..ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్న యోగాంధ్ర-2025!

    ByTeam Prayanikudu June 18, 2025June 18, 2025

    YogaAndhra : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరం మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర-2025’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.

    Read More YogaAndhra : చరిత్రలో మరో సువర్ణాధ్యాయం..ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్న యోగాంధ్ర-2025!Continue

  •  TTD : రేణిగుంట ఎయిర్ పోర్టుకు శ్రీవారి పేరు..బెంగళూరులో భారీ ఆలయం.. టీటీడీ కీలక నిర్ణయాలు
    TRAVEL NEWS

     TTD : రేణిగుంట ఎయిర్ పోర్టుకు శ్రీవారి పేరు..బెంగళూరులో భారీ ఆలయం.. టీటీడీ కీలక నిర్ణయాలు

    ByTeam Prayanikudu June 18, 2025June 18, 2025

     TTD : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కొంగుబంగారమైన తిరుమల శ్రీవారి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ (TTD) బోర్డు చరిత్రలో నిలిచిపోయే కీలక నిర్ణయాలు తీసుకుంది.

    Read More  TTD : రేణిగుంట ఎయిర్ పోర్టుకు శ్రీవారి పేరు..బెంగళూరులో భారీ ఆలయం.. టీటీడీ కీలక నిర్ణయాలుContinue

  • Norway : రాత్రి లేని దేశం.. సూర్యుడు అస్తమించేది కేవలం 40నిమిషాలే.. అద్భుతం చూసేందుకు రెండు కళ్లు చాలవు
    TRAVEL NEWS

    Norway : రాత్రి లేని దేశం.. సూర్యుడు అస్తమించేది కేవలం 40నిమిషాలే.. అద్భుతం చూసేందుకు రెండు కళ్లు చాలవు

    ByTeam Prayanikudu June 17, 2025June 17, 2025

    Norway : పగలు, రాత్రి కలిస్తేనే ఒక రోజు అవుతుంది. ప్రపంచంలోని ప్రతి దేశంలో సూర్యోదయం, సూర్యాస్తమయం ఉంటాయి. పగలు ప్రజలు తమ పనులు చేసుకుంటారు, రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. కానీ, ప్రపంచంలో రాత్రి లేని దేశం ఒకటి ఉంది.

    Read More Norway : రాత్రి లేని దేశం.. సూర్యుడు అస్తమించేది కేవలం 40నిమిషాలే.. అద్భుతం చూసేందుకు రెండు కళ్లు చాలవుContinue

  • Monsoon Tourism : వానాకాలంలో సోలో ట్రావెల్.. జూలైలో ఒంటరిగా అన్వేషించడానికి మనదేశంలోని 10 అద్భుతమైన ప్రదేశాలివే!
    TRAVEL NEWS

    Monsoon Tourism : వానాకాలంలో సోలో ట్రావెల్.. జూలైలో ఒంటరిగా అన్వేషించడానికి మనదేశంలోని 10 అద్భుతమైన ప్రదేశాలివే!

    ByTeam Prayanikudu June 17, 2025June 17, 2025

    Monsoon Tourism : ప్రపంచవ్యాప్తంగా సోలో ట్రావెల్ ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. యూరప్, ఉత్తర అమెరికా, ఆగ్నేయాసియాలోని చాలా మంది వ్యక్తులు తమను తాము తెలుసుకోవడానికి, సంస్కృతిలను అన్వేషించడానికి, వ్యక్తిగత స్వేచ్ఛను ఆస్వాదించడానికి సోలో ట్రావెలింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

    Read More Monsoon Tourism : వానాకాలంలో సోలో ట్రావెల్.. జూలైలో ఒంటరిగా అన్వేషించడానికి మనదేశంలోని 10 అద్భుతమైన ప్రదేశాలివే!Continue

  • IRCTC : ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ.. కరీంనగర్ నుండి తిరుపతి.. వివరాలివే !
    TRAVEL NEWS

    IRCTC : ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ.. కరీంనగర్ నుండి తిరుపతి.. వివరాలివే !

    ByTeam Prayanikudu June 17, 2025June 17, 2025

    IRCTC : భక్తులకు, పర్యాటకులకు వివిధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ టూరిజం ఎప్పటికప్పుడు కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా, తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

    Read More IRCTC : ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ.. కరీంనగర్ నుండి తిరుపతి.. వివరాలివే !Continue

  • TTD : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. సెప్టెంబర్ నెల దర్శన, సేవా టికెట్ల కోటా విడుదల షెడ్యూల్!
    TRAVEL NEWS

    TTD : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. సెప్టెంబర్ నెల దర్శన, సేవా టికెట్ల కోటా విడుదల షెడ్యూల్!

    ByTeam Prayanikudu June 17, 2025June 17, 2025

    TTD : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానములు) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. సెప్టెంబర్ 2025 నెలలో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తుల కోసం వివిధ దర్శనాల, ప్రత్యేక సేవల, వసతి గదుల ఆన్‌లైన్ కోటా విడుదల తేదీలను టీటీడీ వెల్లడించింది.

    Read More TTD : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. సెప్టెంబర్ నెల దర్శన, సేవా టికెట్ల కోటా విడుదల షెడ్యూల్!Continue

  • Cruise Tips : ఫస్ట్ టైమే అదుర్స్ అనిపించేలా క్రూయిజ్ జర్నీ ఉండాలంటే.. ఈ రకంగా ప్లాన్ చేసుకోండి
    TRAVEL NEWS

    Cruise Tips : ఫస్ట్ టైమే అదుర్స్ అనిపించేలా క్రూయిజ్ జర్నీ ఉండాలంటే.. ఈ రకంగా ప్లాన్ చేసుకోండి

    ByTeam Prayanikudu June 16, 2025June 16, 2025

    Cruise Tips : మొదటిసారి క్రూయిజ్ ప్రయాణం అంటే అదో స్పెషల్ ఫీలింగ్ కదా. సినిమాల్లో, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో క్రూయిజ్‌లను చూసి మురిసిపోతుంటాం.

    Read More Cruise Tips : ఫస్ట్ టైమే అదుర్స్ అనిపించేలా క్రూయిజ్ జర్నీ ఉండాలంటే.. ఈ రకంగా ప్లాన్ చేసుకోండిContinue

  • Goa Tour Package : కేవలం రూ.400లతో గోవా వెళ్లాలనుకుంటున్నారా ? బీచ్ లో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు బంపర్ ఆఫర్
    TRAVEL NEWS

    Goa Tour Package : కేవలం రూ.400లతో గోవా వెళ్లాలనుకుంటున్నారా ? బీచ్ లో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు బంపర్ ఆఫర్

    ByTeam Prayanikudu June 16, 2025June 16, 2025

    Goa Tour Package : గోవా… పేరు వినగానే కళ్ళ ముందు అందమైన బీచ్‌లు, రంగుల పార్టీలు, చిల్లీగా ఉండే వాతావరణం కనిపిస్తుంటాయి కదా. చాలా మంది గోవా వెళ్లాలని కలలు కంటారు. కానీ, విమాన టిక్కెట్ల ధరలు చూసి అమ్మో అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఒక గుడ్‌న్యూస్.

    Read More Goa Tour Package : కేవలం రూ.400లతో గోవా వెళ్లాలనుకుంటున్నారా ? బీచ్ లో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు బంపర్ ఆఫర్Continue

  • Hyderabad Day Trips : వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే బెస్ట్ ప్లేసులు చూసేయండి
    TRAVEL NEWS

    Hyderabad Day Trips : వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే బెస్ట్ ప్లేసులు చూసేయండి

    ByTeam Prayanikudu June 16, 2025June 16, 2025

    Hyderabad Day Trips : అబ్బబ్బా… జూన్ నెల వచ్చేసింది. సమ్మర్ వెకేషన్ దాదాపు అయిపోయింది. మళ్ళీ స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు, రోజువారీ రొటీన్ మొదలైంది. ఈ హడావుడిలోకి పూర్తిగా దూకకముందే ఇంకొక్క చిన్నపాటి ట్రిప్ వేసేస్తే ఎంత బాగుంటుంది కదా?

    Read More Hyderabad Day Trips : వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే బెస్ట్ ప్లేసులు చూసేయండిContinue

  • Taj Mahal : మధ్యప్రదేశ్‌లో ‘మినీ తాజ్‌మహల్’.. రూ.2 కోట్లతో ప్రేమకు గుర్తుగా అద్భుత నివాసం.. వీడియో వైరల్!
    TRAVEL NEWS

    Taj Mahal : మధ్యప్రదేశ్‌లో ‘మినీ తాజ్‌మహల్’.. రూ.2 కోట్లతో ప్రేమకు గుర్తుగా అద్భుత నివాసం.. వీడియో వైరల్!

    ByTeam Prayanikudu June 16, 2025June 16, 2025

    Taj Mahal : సోషల్ మీడియాలో ఒక ఇంటి వీడియో తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఈ ఇల్లు చూడటానికి అచ్చం తాజ్‌మహల్‌లాగే ఉంటుంది. దీని అందం, కట్టడమే కాదు, దీని వెనుక ఉన్న కథ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.

    Read More Taj Mahal : మధ్యప్రదేశ్‌లో ‘మినీ తాజ్‌మహల్’.. రూ.2 కోట్లతో ప్రేమకు గుర్తుగా అద్భుత నివాసం.. వీడియో వైరల్!Continue

  • Breakfast Spots: హైదరాబాద్‌లోని స్టూడెంట్స్ కోసం రుచికరమైన టిఫిన్ అందించే బెస్ట్ ప్లేసులు ఇవే
    TRAVEL NEWS

    Breakfast Spots: హైదరాబాద్‌లోని స్టూడెంట్స్ కోసం రుచికరమైన టిఫిన్ అందించే బెస్ట్ ప్లేసులు ఇవే

    ByTeam Prayanikudu June 15, 2025June 15, 2025

    Breakfast Spots:హైదరాబాద్ ఐటి నిపుణులకు, స్టార్టప్‌లకు కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మరో పక్క ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది.

    Read More Breakfast Spots: హైదరాబాద్‌లోని స్టూడెంట్స్ కోసం రుచికరమైన టిఫిన్ అందించే బెస్ట్ ప్లేసులు ఇవేContinue

  • Shani Shingnapur : శని శింగనాపూర్ ట్రస్ట్ సంచలన నిర్ణయం.. 167 మంది ఉద్యోగులకు ఉద్వాసన!
    TRAVEL NEWS

    Shani Shingnapur : శని శింగనాపూర్ ట్రస్ట్ సంచలన నిర్ణయం.. 167 మంది ఉద్యోగులకు ఉద్వాసన!

    ByTeam Prayanikudu June 14, 2025June 14, 2025

    Shani Shingnapur : మహారాష్ట్రలోని అహిల్యానగర్‌లో ఉన్న శని శింగనాపూర్ ఆలయం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఈ ఆలయాన్ని నడుపుతున్న ట్రస్ట్ (శ్రీ శనేశ్వర్ దేవస్థాన్), ఇటీవల ఏకంగా 167 మంది ఉద్యోగులను క్రమశిక్షణా రాహిత్యం పేరుతో తొలగించింది.

    Read More Shani Shingnapur : శని శింగనాపూర్ ట్రస్ట్ సంచలన నిర్ణయం.. 167 మంది ఉద్యోగులకు ఉద్వాసన!Continue

  • Hill Stations : హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న 7 అద్భుతమైన హిల్ స్టేషన్లు.. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన ప్రదేశాలు
    TRAVEL NEWS

    Hill Stations : హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న 7 అద్భుతమైన హిల్ స్టేషన్లు.. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన ప్రదేశాలు

    ByTeam Prayanikudu June 14, 2025June 14, 2025

    Hill Stations : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రజలు, పర్యాటకులు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చల్లని ప్రదేశాలకు వెళ్లాలని కోరుకుంటారు. హైదరాబాద్ చుట్టూ అనేక అందమైన కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి వేడి నుంచి ఉపశమనాన్ని, చల్లని వాతావరణాన్ని అందిస్తాయి.

    Read More Hill Stations : హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న 7 అద్భుతమైన హిల్ స్టేషన్లు.. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన ప్రదేశాలుContinue

  • Air Travel : గల్వాన్ గలాటా తర్వాత కీలక అడుగు.. భారత్-చైనా మధ్య త్వరలోనే మళ్లీ విమాన సర్వీసులు
    China | TRAVEL NEWS

    Air Travel : గల్వాన్ గలాటా తర్వాత కీలక అడుగు.. భారత్-చైనా మధ్య త్వరలోనే మళ్లీ విమాన సర్వీసులు

    ByTeam Prayanikudu June 14, 2025June 14, 2025

    Air Travel : భారత్, చైనా మధ్య సుమారు ఐదేళ్లుగా నిలిచిపోయిన డైరెక్ట్ విమాన సర్వీసులు త్వరలోనే మళ్లీ ప్రారంభం కానున్నాయి. కోవిడ్-19 మహమ్మారి, ఆ తర్వాత గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

    Read More Air Travel : గల్వాన్ గలాటా తర్వాత కీలక అడుగు.. భారత్-చైనా మధ్య త్వరలోనే మళ్లీ విమాన సర్వీసులుContinue

  • Air India Crash : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. రమేష్ విశ్వాస్ ఎలా బయటపడ్డాడంటే ?
    TRAVEL NEWS

    Air India Crash : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. రమేష్ విశ్వాస్ ఎలా బయటపడ్డాడంటే ?

    ByTeam Prayanikudu June 14, 2025June 14, 2025

    Air India Crash : అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర ప్రమాదంలో 241 మందికి పైగా అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, అద్భుత రీతిలో ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డారు.

    Read More Air India Crash : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. రమేష్ విశ్వాస్ ఎలా బయటపడ్డాడంటే ?Continue

  • Credit Cards : ప్రయాణ సమయాల్లో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఇవే.. లాంజ్ యాక్సెస్, స్పెషల్ బెనిఫిట్స్ ఇంకా ఎన్నెన్నో
    TRAVEL NEWS

    Credit Cards : ప్రయాణ సమయాల్లో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఇవే.. లాంజ్ యాక్సెస్, స్పెషల్ బెనిఫిట్స్ ఇంకా ఎన్నెన్నో

    ByTeam Prayanikudu June 13, 2025June 13, 2025

    Credit Cards : పర్ఫెక్ట్ ట్రావెల్ క్రెడిట్ కార్డు కోసం చూస్తున్నారా? ఎయిర్ పోర్ట్ లాంజ్, ఎయిర్ మైల్స్ లేదా ఇతర ట్రావెల్ సంబంధిత బెనిఫిట్స్ కావాలా.. అలాంటి వారి కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ లెవల్ ట్రావెల్ క్రెడిట్ కార్డుల వివరాలను తెలుసుకుందాం.

    Read More Credit Cards : ప్రయాణ సమయాల్లో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఇవే.. లాంజ్ యాక్సెస్, స్పెషల్ బెనిఫిట్స్ ఇంకా ఎన్నెన్నోContinue

Page navigation

Previous PagePrevious 1 … 33 34 35 36 37 … 56 Next PageNext
  • About & Brand
  • MG Kishore
  • Prayanikudu Vlogs
  • Advertise With Us
  • Press & Publications
  • Contact US
  • FAQs & Help
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • DNPA Code of Ethics
Facebook X Instagram

© 2026 Prayanikudu | Telugu Travel Media by MG Kishore

error: Content is protected By Prayanikudu MG Kishore
Scroll to top
  • Hyderabad
    • Hyderabad Travel Tips & Routes
    • Hyderabad Tourist Places
    • Hyderabad Temples
    • Hyderabad Morning Trips
      • Mulugu Travel Guide
    • One Day Trips from Hyderabad
    • Peaceful Places Near Hyderabad
    • Hyderabad Weekend Trips (0–300 km)
  • Travel News
    • Train Status & Special Trains
    • TTD Darshan Updates
    • RTC & Bus Updates
    • Flight & Airport Updates
    • Travel Events & Holidays
    • Visa & Passport
  • Andhra Pradesh
    • Alluri Sitarama Raju District
    • chittoor
    • Tirupati
    • Ubhaya Godavari Districts
  • Telangana
    • Telangana District Travel Guide
      • Bhadradri Kothagudem Travel
      • Khammam Travel
      • Mulugu District Travel Guide
      • Sagareddy Travel
      • Warangal Travel
    • Telangana Weekend Trips
    • Telangana Tourist Places
  • India
    • North East India
      • Assam
      • Meghalaya
      • Sikkim
    • North India Tour
      • Himachal Pradesh
        • Manali
      • Uttarakhand
    • Punjab
    • Rajasthan
    • Uttar Pradesh
    • South India
    • Maharastra
  • World
    • Asia
      • indonasia
      • Bhutan
      • China
      • Nepal
      • Russia
      • SRI LANKA
      • Saudi Arabia
      • United Arab Emirates
      • THAILAND
    • Africa
      • South Africa
      • Egypt
    • Americas
      • Mexico
      • United States Of America
    • Antarctica
    • EUROPE
      • Vatican City
    • Trans Continental
      • Azerbaijan
  • Food
  • More
    • Spiritual
    • Travel Tips
    • OH MG
    • WEIRD PLACES
    • Temples & Spirituality
      • Char Dham
      • Lord Shiva
      • Shakti Peethas
    • NRI
  • Latest
Search