తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు మరో 26 రైళ్లు | Spl Trains to Kumbh Mela

Share This Story

మహా కుంభ మేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు కుంభేళాకు వెళ్లనున్నారు. వీరి కోసం దకిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ( Spl Trains to Kumbh Mela ) ప్రకటించింది. ఈ ట్రైన్లు విజయవాడ, సికింద్రబాద్‌తో పాటు ఇతర స్టేషన్ల నుంచి బయల్దేరనున్నాయి.

దేశ వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో మహాకుంభ మేళా జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న ఈ ఆధ్యాత్మిక మేళాలో సుమారు 45 కోట్ల మంది భక్తులు పవిత్ర నదీ స్నానం ఆచరిస్తారని అంచనా. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు కుంభమేళాకు వెళ్లనున్నారు. వీరి కోసం దకిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ( Spl Train to Kumbh Mela ) ప్రకటించింది. ఈ ట్రైన్లు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోని వివిధ స్టేషన్ల నుంచి బయల్దేరనున్నాయి.

మహాకుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025 ) ఇదివరకే రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. దీంతో పాటు అదనంగా మరో 26 రైళ్లను నడపనుంది. ఈ ట్రైన్లు తెలంగాణలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్ స్టేషన్ల నుంచి బయల్దేరుతాయి.

ట్రైన్ల వివరాలు:

ఆంధ్రప్రదేశ్ నుంచి | MahaKumbha Mela Trains From Andhra Pradesh

1.ట్రైన్ నెం 07081/07082 : గుంటూరు -ఆజంగడ్-విజయవాడ (2 సర్వీసులు)

Train No.07081/07082 Guntur- Azamgarh-vijayawada : ఈ ట్రైను ఆగే స్టేషన్లు : విజయవాడ, ఖమ్మం , వరంగల్, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, బేతూల్, ఇటార్సి, పిప్పారియా, నర్సింగ్పూర్, జబల్పూర్, కాట్ని, మైహర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ చోకి, మిర్జాపూర్, వారణాసి, షాగంజ్.

తిరుగు ప్రయాణంలో కూడా ఇదే మార్గంలో రానున్నాయి.

Prayanikudu
2. ట్రైన్ నెం.07083/07084 : ఇది మచిలీపట్నం నుంచి అజంగడ్,మచిలీపట్నం (2 సర్వీసులు)

Machilipatnam- Azamgarh-Machilipatnam 07083/07084 Train Route : ఈ ట్రైను ఆగే స్టేషన్ల వివరాలు :- గుడ్ల వెల్లూరు, గుడివాడ, విజయవాడ, ఖమ్మం , వరంగల్, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, బేతూల్, ఇటార్సి, పిప్పారియా, నర్సింగ్పూర్, జబల్పూర్, కాట్ని, మైహర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ చోకి, మిర్జాపూర్, వారణాసి, షాగంజ్.

3. ట్రైన్ నెం.07085/07086 కాకినాడ టౌన్-ఆజంగఢ్-విజయవాడ ( 2 సర్వీసులు )

Train No.07085/07086 : Kakinada Town – Azamgarh-Vijayawada : – ఈ ట్రైన్ ఆగే స్టేషన్లు : సమల్‌కోట్, నిడదవోలు, తాడెపల్లిగూడెం, ఏలూరు, గుడివాడ, విజయవాడ, ఖమ్మం , వరంగల్, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, బేతూల్, ఇటార్సి, పిప్పారియా, నర్సింగ్పూర్, జబల్పూర్, కాట్ని, మైహర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ చోకి, మిర్జాపూర్, వారణాసి, షాగంజ్.

గమనిక : 07086 అనే ట్రైన్ అనేది విజయవాడ వద్దే ఆగిపోతుంది. ఇది కాకినాడ,సమల్‌కోట్, నిడదవోలు, తాడెపల్లిగూడెం, ఏలూరులో ఆగదు.

తెలంగాణ నుంచి, వయా | Spl Trains To Kumbha Mela Trains From Telangana

Spl Trains To Kumbh Mela
| మహా కుంభ మేళాకు భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 123 దేశాల నుంచి భక్తులు వస్తారని అధికారులు తెలిపారు. గత కుంభ మేళాలో 20 కోట్ల మంది వరకు భక్తులు వచ్చారని… ఈ సంవత్సరం ఈ సంఖ్య 40 కోట్ల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. సుమారు రూ.6500 కోట్లు ఖర్చు అవనున్నట్టు అంచనా.
1.ట్రైన్ నెం.07087/07088 మౌలాలి- బెనారస్- మౌలాలి ( 2 సర్వీసులు )

Train No. 07087/07088 Moula Ali -banaras -moula ali ( 2 services) : ఈ ట్రైన్ ఆగే స్టేషన్లు :- ఈ స్పెషల్ ట్రైన అనేది భువణగిరి, జన్‌గావ్, కాజిపేట్, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, బేతూల్, ఇటార్సి, పిప్పారియా, నర్సింగ్పూర్, జబల్పూర్, కాట్ని, మైహర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ చోకి వద్ద ఆగుతాయి.

తిరుగు ప్రయాణంలో కూడా ఇదే రూటు వెళ్లనున్నాయి

2 ట్రైన్ నెంబర్ 07089/07090 మౌలాలి -గయా- మౌలాలి స్పెషల్ ట్రైన్ ( 2 సర్వీసులు )

Train No.07089/07090 Moula Ali-Gava-Moula Ali Special Train ఆగే స్టేషన్ల వివరాలు :
భువణగిరి, జన్‌గావ్, కాజిపేట్, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, బేతూల్, ఇటార్సి, పిప్పారియా, నర్సింగ్పూర్, జబల్పూర్, కాట్ని, మైహర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ చోకి , పిటి దీన్ దయాళ ఉపాధ్యాయ్ జంక్షన్, బాబువా రోడ్, ససారామ డెహ్రీ, అనుగ్రహ నారాయణ రోడ్‌ స్టేషన్లలో ఆగుతాయి.

3. ట్రైన్ నెం.07093/07094 విజయవాడ -గయా-విజయవాడ స్పెషల్ ట్రైన్స్ ( 2 సర్వీసులు )

Train No.07093/07094 Vijayawada -Gaya-Vijayawada Special Trains ఆగే స్టేషన్ల వివరాలు : మధిర, ఖమ్మం, డోర్నాకల్, మహబూబా బాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, బేతూల్, ఇటార్సి, పిప్పారియా, నర్సింగ్పూర్, జబల్పూర్, కాట్ని, మైహర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ చోకి వద్ద ఆగుతాయి.

తిరుగు ప్రయాణంలో కూడా ఇదే రూటులో ప్రయాణిస్తాయి.

గమనిక : ఈ వెబ్‌సైట్‌లో కొన్ని ప్రకటనలు కనిపిస్తాయి. వీటిని గూగుల్ యాడ్ అనే సంస్థ అందిస్తుంది. ఈ ప్రకటనలపై మీరు క్లిక్ చేయడం వల్ల మాకు ఆదాయం వస్తుంది. 

Trending Video On : Prayanikudu Youtube Channel

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును Facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Share This Story

Leave a Comment

error: Content is protected !!