IRCTC : కొత్త ప్రదేశాలు చూడాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీలు మిస్ అవ్వకండి!
IRCTC : దసరా సెలవుల సందర్భంగా భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ఉత్తరాంధ్ర ప్రజలకు శుభవార్త అందించింది.
IRCTC : దసరా సెలవుల సందర్భంగా భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ఉత్తరాంధ్ర ప్రజలకు శుభవార్త అందించింది.
Connecting Flight : విదేశాలకు లేదా సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారికి కనెక్టింగ్ ఫ్లైట్స్ తప్పనిసరి. కానీ, ఒక ఫ్లైట్ ఆలస్యం అవ్వడం వల్ల కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయితే ఆ కంగారు అంతా ఇంతా కాదు.
Air Travel : భారత్, చైనా మధ్య సుమారు ఐదేళ్లుగా నిలిచిపోయిన డైరెక్ట్ విమాన సర్వీసులు త్వరలోనే మళ్లీ ప్రారంభం కానున్నాయి. కోవిడ్-19 మహమ్మారి, ఆ తర్వాత గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
నమస్తే వరల్డ్ ( Namaste World ) అనే పేరుతో బంపర్ సేల్ ప్రకటించింది ఎయిర్ ఇండియా . ఈ అదిరిపోయే సేల్‌లో భాగంగా ప్రయాణికులు కేవలం రూ,1,499 కే దేశీయ టికెట్లు, తక్కువ ధరకే అంతర్జాతీయ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రమోకోడ్స్, బ్యాంక్ కార్డుపై ఆఫర్లు కూడా ఉన్నాయి.