Borra Caves: బొర్రా గుహలు ఎన్నేళ్ల క్రితం ఏర్పడ్డాయో తెలుసా ? 12 ఆసక్తికరమైన విషయాలు
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలాల్లో బొర్రాకేవ్స్ ( Borra Caves) కూడా ఒకటి. ఇది కేవలం పర్యటక స్థలమే కాదు ప్రకృతి నీరు గాలితో అందంగా మలచిన శిల్పకళ. ఇంత అదిరిపోయే ఇంట్రో తరువాత ఇక మనం మెయిన్ కంటెంట్‌లోకి వెళ్లకపోతే బాగుండదు కాబట్టి… లెట్స్ స్టార్ట్