amarnath Yatra 2025
|

అమర్‌నాథ్ యాత్రికులను Pahalgam Terror Attack ప్రభావితం చేస్తుందా ?

పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) వల్ల జమ్ము కశ్మీర్ మొత్తం షేక్ అయింది. త్వరలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే తీర్థయాత్రికుల సేఫ్టీ విషయంలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది ఈ దాడి. ఈ యాత్రకు వెళ్లాలా వద్దా అనేది భక్తులు మనసులో ఉన్న ప్రధాన ప్రశ్న. 

pahalgam
| | |

Pahalgam : పహల్గాంకు ఆ పేరు ఎలా వచ్చింది ? పరమశివుడికి ఈ ప్రాంతానికి ఉన్న సంబంధం ఏంటి ?

పహల్గాం (Pahalgam), కశ్మీరుకు తలమానీకం అని పిలిచే ఈ ప్రాంతం ఉగ్రవాదుల దాడితో రక్తమోడింది. ఈ దాడిని యాక్ట్ ఆఫ్ వార్ (Act Of War) గా భావించాల్సిందే. ఉగ్రవాదులకు తండ్రి లాంటి దేశం పాకిస్తాన్‌. మరి పాకిస్తాన్ పుట్టుకకు కారణం అయిన భారత దేశం దారి తప్పిన తన బిడ్డను లైన్‌లో పెట్టాల్సిన టైమ్ వచ్చింది. అయ్యకు ఆగ్రహం వస్తే కొడుకు బతుకేం అవుతుందో చూపించాల్సిన టైమ్ ఇది.