Flight Tickets : బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణం.. రూ. 1199కే టికెట్

Flight Tickets : బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణం.. రూ. 1199కే టికెట్

Flight Tickets : మీరు ఏదైనా టూర్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా ? విమానంలో ప్రయాణించడం మంచిదని భావిస్తున్నారా ? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. మీరు కేవలం బస్సు టికెట్ ధరకే విమానంలో ప్రయాణించవచ్చు. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మరోసారి బంపర్ ఆఫర్‌ను తీసుకువచ్చింది.

Namaste World
| |

Namaste World : రూ.1,499 కే డొమెస్టిక్ టికెట్స్, Air India బంపర్ సేల్

నమస్తే వరల్డ్ ( Namaste World ) అనే పేరుతో బంపర్ సేల్ ప్రకటించింది ఎయిర్ ఇండియా . ఈ అదిరిపోయే సేల్‌లో భాగంగా ప్రయాణికులు కేవలం రూ,1,499 కే దేశీయ టికెట్లు, తక్కువ ధరకే అంతర్జాతీయ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రమోకోడ్స్, బ్యాంక్ కార్డుపై ఆఫర్లు కూడా ఉన్నాయి.