మహా శివరాత్రికి సిద్ధం అయిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం | ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూడండి | Sri Raja Rajeswara Swamy

Vemulawada Rajarajeswara Temple Is All Set For Maha Shivaratri Festival

తెలంగాణలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం (Sri Raja Rajeswara Swamy Temple) మహాశివరాత్రికి సిద్ధమైంది. మహాశివుడికి ఇష్టమైన రోజున భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడంతో పాటు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసింది దేవస్థానం. ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసేద్దామా…

Goa Carnival 2025 : గోవా కార్నివాల్‌కు సర్వం సిద్దం…ఎప్పటి నుంచి అంటే..

Goa Carnival 2025

గోవా అంటే బీచులు, అక్కడ పార్టీలు, నేచర్ మాత్రమే గుర్తొస్తాయి. దీంతో పాటు గోవా కార్నివాల్‌ను (Goa Carnival 2025) కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. కలర్‌ఫుల్‌గా ఉండే వాతావరణం, అదిరిపోయే సంగీతం, వాయిద్యాలు సందడి, రంగుల రంగుల వేషాలు…ఇలా భారతీయులు బాగా ఎదురుచూసే కార్నివాల్ ఇదే అవడం విశేషం.

తక్కువ సందర్శకులు, ఎక్కువ వ్యాపారంతో ముగిసిన నుమాయిష్ | Numaish 2025 Wraps Up

Numaish 2025 Wraps Up

హైదరాబాద్ యాన్యువల్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ( All India Industrial Exhibition), మనం ముద్దుగా నుమాయిష్ అని పిలుచుకునే ఈ ప్రదర్శన 84వ ఎడిషన్ 2025 ఫిబ్రవరి 17తో ముగిసింది (Numaish 2025 Wraps Up) . హైదరాబాద్ వైభవానికి ప్రతీకగా నిలిచే నుమాయిష్ ఈ ఏడాది కూడా తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. 

Aero India 2025 : ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌షో ప్రత్యేకతలు, ఎంట్రీ ఫీజు, కీలక తేదీలు ఇవే !

a group of people standing at a podium

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎయిర్‌షో నేడు భారత్‌లో ప్రారంభమైంది. ఎరో ఇండియా 2025 ( Aero India 2025 ) అనే పేరుతో ఈ ఈవెంట్ కర్ణాటక రాజధాని బెంగుళూరులోని యలహంక ఎయిర్‌పోర్స్ స్టేషన్‌లో (Yelahanka Air Force Station) ఫిబ్రవరి 10 నుంచి జరుగుతుంది.

Next Kumbh Mela : నెక్ట్స్ కుంభ మేళా ఎప్పుడు జరుగుతుంది? దాని ప్రాధాన్యత ఏంటి ?

Maha Kumbh Mela 2025

ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం అచరిస్తున్నారు. అయితే చాలా మంది భక్తుల మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే “నెక్ట్స్ కుంభ మేళా ఎప్పుడు “  ( Next Kumbh Mela  ) అని…ఈ ప్రశ్నకు సమాధానమే ఈ పోస్టు.

ఆకాశంలో మెట్రో రైలు, హైదరాబాద్ కైట్ ఫెస్టివల్‌లో 10 హైలైట్స్ – Hyderabad Kite Festival 2025

hyderabad international kite festival 2025

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు( Hyderabad Kite Festival 2025) పతంగుల ప్రేమికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వేదిగా జరుగుతున్న ఈ వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో హైలైట్స్ మీకోసం..

Prisons Department Stall : నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఖైదీలు తయారుచేసిన వస్తువులు…

hyderabad numaish 2025

హైదరాబాద్‌లో జరుగుతున్న 84వ అఖిల భారత్ పారిశ్రామిక ప్రదర్శనలో ( AIIE 2025 ) ఒక ప్రత్యేక స్టాల్‌ తెరుచుకుంది. మై నేషన్ అనే పేరుతో తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఈ స్టాల్‌ను ( Prisons Department Stall ) ఏర్పాటు చేసింది. కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారు చేసిన వస్తువులను ఈ స్టాల్‌లో ప్రదర్శిస్తారు.

Flamingo Festival 2025 at Nelapattu : జనవరి 18 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్.. ఈ వేడుక విశేషాలివే !

Flamingo Festival 2025 at nelapattu

అరుదైన పక్షులకు తాత్కాలిక అతిథ్య ఇచ్చే నేలపట్టులో నాలుగేళ్ల తరువాత ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుక ( Flamingo Festival 2025 at Nelapattu ) విశేషాలు, ముఖ్యమైన తేదీలు ఇవే.

Ladies Day Celebrations 2025 : నుమాయిష్‌లో నేడు మహిళలకు మాత్రమే అనుమతి…

Hyderabad Exhibition 2025 Ladies Day Celebrations 2025

పది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న అబ్బాయిలకు, పురుషులకు ఈ రోజు హైదారాబాద్ ఎగ్జిబిషన్‌లోకి అనుమతి ఉండదు. ఎందుకంటే ఈ రోజు లేడీస్ స్పెషల్ డే ( Ladies Day Celebrations 2025 )

పతంగుల పండగ అత్యంత వైభవంగా జరిగే 5 సిటీలు | Kite Festivals 2025

Kite Festivals In india 2025

పంట చేతికి వచ్చిన సందర్భంగా దేశంలో చాలా మంది సంక్రాంతి, పొంగల్, లోహ్రీ సెలబ్రేట్ చేస్తుంటారు. దీంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పతంగుల ప్రేమికులు కలిసి కైట్ ఫెస్టివల్ ( Kite Festivals 2025 ) చేసుకుంటారు. అలాంటి కొన్ని నగరాలు ఇవే..

హైదరాబాద్ నుమాయిష్ చరిత్ర, ఎప్పుడు వెళ్లాలి ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ఇంఫర్మేషన్ | Hyderabad Numaish 2025

Hyderabad Numaish 2025

1938 లో నాటి హైదరాబాద్ సంస్థానం సమయంలో పబ్లిక్ గార్డెన్‌లో తొలి ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. తరువాత 1946 లో ఎగ్జిబిషన్‌ను ఇప్పుడు ఉన్న ప్రాంతానికి తరలించారు. నుమాయిష్ ( Hyderabad Numaish 2025 ) గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు..

పుస్తకాల క్రేజ్…అసలు తగ్గదేలే | Hyderabad Book Fair 2025

kids books in Hyderabad Book Fair

పుస్తక ప్రియులను ఒకే చోట చేర్చే వేడుక హైదరాబాద్ బుక్ ఫెయిర్. పుస్తకాల వైభవం అస్సలు తగ్గలేదు…పైగా మరింత పెరిగింది అనడానికి ఉదాహరణే ఈ ఫెయిర్ ( Hyderabad Book Fair 2025 ). ప్రతీ స్టాల్ ముందు కిక్కిరిసిన జనం, కొత్త రచయితల కోలాహలం, తమ పుస్తకాలను బుక్ లవర్స్‌‌కు పరిచయం చేస్తున్న రచయితలు..మరెన్నో విశేషాలు ఈ పోస్టులో..

error: Content is protected !!