Monsoon Season : మీరెంత సాహసీకులైనా వానాకాలంలో అస్సలు ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా ?

Monsoon Season : మీరెంత సాహసీకులైనా వానాకాలంలో అస్సలు ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా ?

Monsoon Season : భారతదేశంలో వర్షాకాలం మొదలైంది. వానలు భూమిని సస్యశ్యామలం చేసినా, కొన్నిసార్లు అందమైన పర్యాటక ప్రాంతాలను ప్రమాదకరంగా మారుస్తుంది. ప్రస్తుతం రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. దీంతో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాకాలం సమయంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. అవేంటో తెలుసుకుందాం. పచ్చని కొండలు, తీరప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు కూడా వర్షాల తీవ్రతను చవిచూస్తున్నాయి. అందుకే కొన్ని ప్రాంతాలకు ప్రయాణించడం చాలా ప్రమాదకరం.

Goa Carnival 2025
| | |

Goa Carnival 2025 : గోవా కార్నివాల్‌కు సర్వం సిద్దం…ఎప్పటి నుంచి అంటే..

గోవా అంటే బీచులు, అక్కడ పార్టీలు, నేచర్ మాత్రమే గుర్తొస్తాయి. దీంతో పాటు గోవా కార్నివాల్‌ను (Goa Carnival 2025) కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. కలర్‌ఫుల్‌గా ఉండే వాతావరణం, అదిరిపోయే సంగీతం, వాయిద్యాలు సందడి, రంగుల రంగుల వేషాలు…ఇలా భారతీయులు బాగా ఎదురుచూసే కార్నివాల్ ఇదే అవడం విశేషం.

Free train Travel To Prayagraj From Goa
| |

Free Train Travel : కుంభమేళాకు ఉచితంగా రైలు ప్రయాణం అందిస్తున్న రాష్ట్రం ! ఏదో తెలుసా ?

మహాకుంభ మేళాకు వెళ్లాలని కోరుకునే భక్తుల కోసం భారత దేశంలోని ఒక రాష్ట్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాగ్‌రాజ్ వెళ్లాలని కోరుకునే ప్రయాణికులకు ఉచిత రైల్వే ప్రయాణాన్ని ( Free Train Travel ) ప్రకటించింది. ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సాహించేందుకు ఇటీవలే ఈ ట్రైనును జెండా ఊపి ప్రారంభించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఆ రాష్ట్రం పేరేంటో తెలుసా ?

Best eateries in goa
| |

Eateries In Goa : గోవాలో తప్పకుండా ట్రై చేయాల్సిన 10 రెస్టారెంట్స్ ఇవే

గోవా అంటే అక్కడి బీచులు మాత్రమే కాదు…అక్కడి రుచికరమైన భోజనం కూడా. అద్బుతమైన చరిత్ర ఉన్న గోవా, తన వైవిధ్య భరితమైన వంటకాలతో ( Eateries In Goa ) పర్యాటకులను, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. మరి ఈ సారి మీరు గోవాకు వెళ్తే ఈ ఈటరీస్‌లో ట్రై చేసి చెప్పండి.. దాంతో పాటు మీకు నచ్చిన ఫుడ్ ఫ్లేస్ ఇందులో ఉందా లేదా కూడా చెక్ చేయండి.

Solo Female Traveler
| |

Goa : గోవాకు వెళ్లే పర్యాటకులు తగ్గుతున్నారా ? 3 కారణాలు చెప్పిన ట్రావెలర్

గోవా టూరిజం పతనం అవుతోంది అంటూ నెటిజెన్లు చర్చలు చేస్తున్నారు. ఈ సందర్భంగా Goa పై ఒక ట్రావెలర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది. గోవా టూరిజం గ్రాఫ్ తగ్గడానికి మూడు కారణాలు ఇవే అంటూ వీడియో షేర్ చేశాడు.