ఎలక్ట్రిక్ రైలుకు 100 ఏళ్లు…రైల్వే ప్రస్థానాన్ని చూపించే 23 అరుదైన ఫోటోలు |100 Years Of Electric Railways
దేహానికి నరాలు ఎలాగో మన దేశానికి రైల్వే లైను కూడా అలాంటిది. ఎన్ని నరాలో అన్ని ట్రాకులు అన్ని సర్వీసులతో ప్రతీ భారతీయుడి జీవితంలో ఒక విడదీయరాని అంశంగా మారింది రైలు బండి ( 100 Years Of Electric Railways ) ఇలాంటి భారతీయ రైల్వే అరుదైన మైలు రాయిని చేరుకుంది. ఆవిరి ఇంజిన్ నుంచి విద్యుత్‌తో నడిచే రైల్వే ఇంజిన్లను ప్రవేశపెట్టి 2025 ఫిబ్రవరి 3 తేదీ నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది.