IRCTC Coorg Tour Package : రూ.9,520 కే స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా టూర్.. ప్రకృతి ప్రేమికులకు స్పెషల్ ఆఫర్
IRCTC Coorg Tour Package : కర్ణాటకలోని అందమైన ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన కూర్గ్‌ను భారత స్కాట్లాండ్ అని పిలుస్తారు.
IRCTC Coorg Tour Package : కర్ణాటకలోని అందమైన ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన కూర్గ్‌ను భారత స్కాట్లాండ్ అని పిలుస్తారు.
Kotilingeshwara Temple: శివ భక్తులను ఒక అద్భుతమైన, ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లే ఆలయం గురించి తెలుసా ?
IRCTC : ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూరిజం ఒక స్పెషల్ టూర్ ప్యాకేజ్‌ను అందుబాటులోకి తెచ్చింది.
3-Day Trip To Coorg : భారత దేశ స్కాట్లాండ్ అని (Scotland of India) పిలుచుకునే కూర్గ్ వర్షాకాలం వస్తే చాలా ఒక మినీ స్వర్గంగా మారిపోతుంది. ఇతర అనేక హిల్ స్టేషన్స్‌తో పోల్చితే కాస్త్ సేఫ్ అయిన కూర్గ్‌కు వెళ్లేందుకు మీర్ ప్లాన్ చేస్తుంటే ఈ 3 రోజుల ట్రావెల్ గైడ్ మీ కోసమే.
Bangalore trip : బిజీ లైఫ్, బిర్యానీ, చరిత్రలో మునిగి తేలుతూ ఉన్నా, ఒక్కోసారి కాస్త ప్రశాంతత, వాతావరణంలో మార్పు కోరుకుంటారా..
Waterfalls of Karnataka : ప్రకృతి ప్రేమికులకు నిధిలాంటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. ఇక్కడి పచ్చదనంతో పాటు దట్టమైన అడవుల్లోంచి జరజరా పారుతూ పులకరింపచేసే జలపాతాలు, భౌగోళిక స్వరూపం ఇవన్నీ పర్యాటకులను కట్టిపడేస్తాయి.
బెంగుళూరు వెళ్లే తెలుగు ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. ఇకపై బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు టికెట్ బుకింగ్‌లో ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా…
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎయిర్‌షో నేడు భారత్‌లో ప్రారంభమైంది. ఎరో ఇండియా 2025 ( Aero India 2025 ) అనే పేరుతో ఈ ఈవెంట్ కర్ణాటక రాజధాని బెంగుళూరులోని యలహంక ఎయిర్‌పోర్స్ స్టేషన్‌లో (Yelahanka Air Force Station) ఫిబ్రవరి 10 నుంచి జరుగుతుంది.
భారతదేశంలో ఉన్న అత్యంత ఎత్తైన జలపాతాలలో జోగ్ జలపాతం ( Jog Falls Trip ) ఒకటి. మన దేశంలో ఉన్న రెండవ అతిపెద్ద జలపాతం ఇది. చూడటానికి చాలా అందంగా, ప్రకృతి సోయగాలతో పర్యాటకులను అలరిస్తుంది. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ( Western Ghats ) ఉన్న జోగ్ జలపాతం చూడటానికి చాలా దూరం నుంచి ప్రకృతి ప్రేమికులు తరలి వస్తుంటారు. ఈ స్టోరీలో మీకు జోగ్ జలపాతం ఎలా వెళ్లాలి ? ఎప్పుడు వెళ్లాలో ఇలాంటి ప్రశ్పలకు సమాధానం లభిస్తుంది.
కర్ణాటకలోని జోగ్ జలపాతాన్ని ( Jog Falls ) వీక్షించేందుకు ప్రయాణికులకు అనుమతి లభించింది. ఈ జలపాతానికి ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం తినాలి ? చరిత్ర వంటి ఎన్నో విషయాలు మీకోసం అందిస్తున్నాం.