Agumbe

Agumbe : మేఘాల్లో దాగిన పచ్చని స్వర్గం ఇదే!

Agumbe : నేచర్‌లో కొన్ని ప్రదేశాలు మన మనసులను మెల్లిగా మార్చేస్తాయి. ఆగుంబే కూడా అలాంటి ఒక ప్రదేశమే. ఫస్ట్ టైమ్ వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఇది చాలా సాఫ్ట్ ఎంట్రీలా ఫీల్ అవుతుంది. గ్రీనరీ మధ్య కామ్‌గా సెటిల్ అయ్యే ప్రదేశంలా ఉంటుంది.

Mini Switzerland
|

IRCTC Coorg Tour Package : రూ.9,520 కే స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా టూర్.. ప్రకృతి ప్రేమికులకు స్పెషల్ ఆఫర్

IRCTC Coorg Tour Package : కర్ణాటకలోని అందమైన ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన కూర్గ్‌ను భారత స్కాట్లాండ్ అని పిలుస్తారు.

Kotilingeshwara Temple: ఒకే చోట కోటి శివలింగాలు.. కోరిన కోర్కెలు తీర్చే అద్భుత క్షేత్రం ఎక్కడుందో తెలుసా ?
| |

Kotilingeshwara Temple: ఒకే చోట కోటి శివలింగాలు.. కోరిన కోర్కెలు తీర్చే అద్భుత క్షేత్రం ఎక్కడుందో తెలుసా ?

Kotilingeshwara Temple: శివ భక్తులను ఒక అద్భుతమైన, ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లే ఆలయం గురించి తెలుసా ?

IRCTC : హైదరాబాద్ నుండి కర్ణాటక కోస్తా తీరానికి ఆరు రోజుల ఆధ్యాత్మిక యాత్ర..ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజ్ వివరాలివే
|

IRCTC : హైదరాబాద్ నుండి కర్ణాటక కోస్తా తీరానికి ఆరు రోజుల ఆధ్యాత్మిక యాత్ర..ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజ్ వివరాలివే

IRCTC : ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూరిజం ఒక స్పెషల్ టూర్ ప్యాకేజ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

3 Days Trip To Coorg
| | |

3-Day Trip To Coorg: 3 రోజుల్లో కూర్గ్‌ను కవర్ చేసే సూపర్ ప్లాన్ ఇదే !

3-Day Trip To Coorg : భారత దేశ స్కాట్లాండ్‌ అని (Scotland of India) పిలుచుకునే కూర్గ్‌ వర్షాకాలం వస్తే చాలా ఒక మినీ స్వర్గంగా మారిపోతుంది. ఇతర అనేక హిల్ స్టేషన్స్‌తో పోల్చితే కాస్త్ సేఫ్ అయిన కూర్గ్‌కు వెళ్లేందుకు మీర్ ప్లాన్ చేస్తుంటే ఈ 3 రోజుల ట్రావెల్ గైడ్ మీ కోసమే. 

Bangalore trip : వీకెండ్ లో రిలాక్స్ అవ్వాలా?.. హైదరాబాద్ నుంచి బెంగళూరు రెండు రోజుల్లో ఫుల్ ఎంజాయ్!

Bangalore trip : వీకెండ్ లో రిలాక్స్ అవ్వాలా?.. హైదరాబాద్ నుంచి బెంగళూరు రెండు రోజుల్లో ఫుల్ ఎంజాయ్!

Bangalore trip : బిజీ లైఫ్, బిర్యానీ, చరిత్రలో మునిగి తేలుతూ ఉన్నా, ఒక్కోసారి కాస్త ప్రశాంతత, వాతావరణంలో మార్పు కోరుకుంటారా..

Waterfalls of Karnataka
|

కర్ణాటకలో ఉన్న 6 అందమైన జలపాతాలు | Waterfalls of Karnataka

Waterfalls of Karnataka : ప్రకృతి ప్రేమికులకు నిధిలాంటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. ఇక్కడి పచ్చదనంతో పాటు దట్టమైన అడవుల్లోంచి జరజరా పారుతూ పులకరింపచేసే జలపాతాలు, భౌగోళిక స్వరూపం ఇవన్నీ పర్యాటకులను కట్టిపడేస్తాయి. 

TGRTC
|

TGSRTC : బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్

బెంగుళూరు వెళ్లే తెలుగు ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. ఇకపై బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు టికెట్ బుకిం‌గ్‌లో ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా…

a group of people standing at a podium
| | |

Aero India 2025 : ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌షో ప్రత్యేకతలు, ఎంట్రీ ఫీజు, కీలక తేదీలు ఇవే !

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎయిర్‌షో నేడు భారత్‌లో ప్రారంభమైంది. ఎరో ఇండియా 2025 ( Aero India 2025 ) అనే పేరుతో ఈ ఈవెంట్ కర్ణాటక రాజధాని బెంగుళూరులోని యలహంక ఎయిర్‌పోర్స్ స్టేషన్‌లో (Yelahanka Air Force Station) ఫిబ్రవరి 10 నుంచి జరుగుతుంది.

v

Jog Falls Trip : జోగ్ జలపాతం ఎలా వెళ్లాలి ? ఏం చేయాలి ? ప్రయాణికుడిలా ప్లాన్ చేసేందుకు 10 Tips

భారతదేశంలో ఉన్న అత్యంత ఎత్తైన జలపాతాలలో జోగ్ జలపాతం ( Jog Falls Trip ) ఒకటి. మన దేశంలో ఉన్న రెండవ అతిపెద్ద జలపాతం ఇది. చూడటానికి చాలా అందంగా, ప్రకృతి సోయగాలతో పర్యాటకులను అలరిస్తుంది. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ( Western Ghats  ) ఉన్న జోగ్ జలపాతం చూడటానికి చాలా దూరం నుంచి ప్రకృతి ప్రేమికులు తరలి వస్తుంటారు. ఈ స్టోరీలో మీకు జోగ్ జలపాతం ఎలా వెళ్లాలి ? ఎప్పుడు వెళ్లాలో ఇలాంటి ప్రశ్పలకు సమాధానం లభిస్తుంది.

Waterfalls In South India
| |

Jog Falls : భారత దేశంలో 2వ ఎత్తైన జోగ్ జలపాతానికి ఎలా వెళ్లాలి ?  ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం తినాలి ? 

కర్ణాటకలోని జోగ్ జలపాతాన్ని ( Jog Falls ) వీక్షించేందుకు ప్రయాణికులకు అనుమతి లభించింది. ఈ జలపాతానికి ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం తినాలి ? చరిత్ర వంటి ఎన్నో విషయాలు మీకోసం అందిస్తున్నాం.