Monsoon Season : మీరెంత సాహసీకులైనా వానాకాలంలో అస్సలు ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా ?

Monsoon Season : మీరెంత సాహసీకులైనా వానాకాలంలో అస్సలు ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా ?

Monsoon Season : భారతదేశంలో వర్షాకాలం మొదలైంది. వానలు భూమిని సస్యశ్యామలం చేసినా, కొన్నిసార్లు అందమైన పర్యాటక ప్రాంతాలను ప్రమాదకరంగా మారుస్తుంది. ప్రస్తుతం రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. దీంతో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాకాలం సమయంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. అవేంటో తెలుసుకుందాం. పచ్చని కొండలు, తీరప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు కూడా వర్షాల తీవ్రతను చవిచూస్తున్నాయి. అందుకే కొన్ని ప్రాంతాలకు ప్రయాణించడం చాలా ప్రమాదకరం.

Glass Bridge : అయ్య బాబోయ్ ఇండియాలోని ఈ 4 గ్లాస్ బ్రిడ్జ్‌లు చూశారా?  ఎక్కారంటే కాళ్లు వణుకుతాయి

Glass Bridge : అయ్య బాబోయ్ ఇండియాలోని ఈ 4 గ్లాస్ బ్రిడ్జ్‌లు చూశారా?  ఎక్కారంటే కాళ్లు వణుకుతాయి

Glass Bridge : మన భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణం దాకా, తూర్పు నుంచి పడమర దాకా… అద్భుతమైన ప్రకృతి అందాలు ఉన్నాయి. మనసును దోచేసే అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.

Munnar Guide

Munnar Guide : సార్, వెళ్దామా మున్నార్ ? 8 డెస్టినేషన్స్ సిద్ధం మాస్టార్!

మున్నార్, కేరళలోని పశ్చిమ ఘాట్స్‌లో ఉన్న ఒక అందమైన ప్రదేశం. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గంలాంటి ప్రదేశం అని చెప్పవచ్చు. భారత దేశంలో ఉన్న అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో ఒకటైన మున్నార్‌లో (Munnar Guide) ఎన్నో టీ ఎస్టేట్స్ అండ్ ప్లాంటేషన్స్ ఉన్నాయి..

Adi Kumbeswarar Temple, Kumbakonam
| | | |

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుణ్యక్షేత్రాల దర్శన విశేషాలు | తమిళనాడులో ఏఏ ఆలయాలు దర్శించుకున్నారంటే..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం తమిళనాడులో పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. తాజా మదురై మీనాక్షి అమ్మవారి దర్శించుకోవడానికి మదురై కి రీచ్ అయ్యారు.అయితే ఈ యాత్రలో ఆయన ఇప్పటి వరకు సందర్శించిన పవిత్ర క్షేత్రాలు ఏంటో చూద్దాం రండి.

Christmas in Kerala : ఈ క్రిస్మస్‌ సెలవుల్లో కేరళలో వెళ్లాల్సిన 6 ప్రదేశాలు
| |

Christmas in Kerala : ఈ క్రిస్మస్‌ సెలవుల్లో కేరళలో వెళ్లాల్సిన 6 ప్రదేశాలు

చర్చి అండ్ జర్నీ అనే కాన్సెప్టు‌తో క్రిస్మస్ సెలవుల్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే కేరళలోని ఈ 6 లొకేషన్స్ మీకు తప్పకుండా నచ్చుతాయి