Turkey Wedding Industry
| |

Turkey Wedding Industry :టర్కీకి బాయ్‌కాట్ సెగ…డెస్టినేషన్ వెడ్డింగ్ రద్దు చేసుకుంటున్న భారతీయులు

Turkey Wedding Industry:  టర్కీ వెడ్డింగ్ పరిశ్రమకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా తన మిత్ర దేశం పాకిస్తాన్‌కు అండగా నిలిచింది టర్కీ. క్లిష్ట సమయాల్లో శత్రు దేశానికి అన్ని విధాలుగా సాయం చేసిన ఈ దేశాన్ని ప్రస్తుతం భారతీయులు బాయ్‌కాట్ చేస్తున్నారు.

Boycott Azerbaijan Turkey

టర్కీ, అజర్ బైజాన్‌ను బాయ్‌కాట్ చేస్తున్న భారతీయులు | Boycott Azerbaijan Turkey

Boycott Azerbaijan Turkey: ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తరువాత భారతీయ పర్యాటక రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు భారతీయులకు బాగా ఇష్టమైన దేశాలైన అజర్‌బైజాన్, టర్కీ దేశాలపై నెటిజెన్లు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Travel Advisories
|

Travel Advisories : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్…పలు విమానాశ్రయాలు మూసివేత

Travel Advisories : పాకిస్తాన్‌లోని పలు ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ తరువాత వైమానిక ఆంక్షల్లో భాగంగా ఉత్తర భారతంలోని పలు ఎయిర్‌పోర్టులను మూసివేశారు. 

Operation Sindoor

Operation Sindoor : పాకిస్థాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడి

పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ సైన్యం పరిమిత స్థాయిలో మెరుపు దాడి చేసింది. ఈ ఆపరేషన్‌ను ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అని పేరు పెట్టారు. ఇందులో పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూ అండ్ కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది.