Next Kumbh Mela : నెక్ట్స్ కుంభ మేళా ఎప్పుడు జరుగుతుంది? దాని ప్రాధాన్యత ఏంటి ?

Maha Kumbh Mela 2025

ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం అచరిస్తున్నారు. అయితే చాలా మంది భక్తుల మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే “నెక్ట్స్ కుంభ మేళా ఎప్పుడు “  ( Next Kumbh Mela  ) అని…ఈ ప్రశ్నకు సమాధానమే ఈ పోస్టు.

Monalisa Bhosle : కుంభ మేళాలో దండలమ్మే అమ్మాయిని జనం ఎంతలా ఇబ్బంది పెట్టారంటే…

Photo instagrammonalisaofficial

Monalisa Bhosle : అందంతో సెస్సేషన్‌గా మారిన తేనె కళ్ల చిన్నది . ఇప్పుడు అభిమానులు చేస్తున్న పనులకు పరేషాన్ అవుతోంది. కుంభ మేళాలో దండలు అమ్మే మోనాలిసాను స్థానికులు ఎంతగా ఇరిటేట్ చేశారంటే ఆమె తండ్రి ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

కుంభమేళాలో ప్రసాదాన్ని ఎంజాయ్ చేస్తున్న హ్యారీ పోటర్…అవునా నిజమేనా? -Harry Potter In Prayagraj

Harry Potter Actor in Prayagraj Video Goes Viral

Harry Potter In Prayagraj : కుంభ మేళాకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒక వీడియోలో ఒక విదేశీ సందర్శకుడు అన్నదాన కేంద్రంలో అన్న ప్రసాదం ఆరగిస్తూ కనిపిస్తాడు.

Flavors of Prayagraj : ప్రయాగ్‌రాజ్‌ వెళ్తే తప్పకుండా వెళ్లాల్సిన 4 ఫుడ్ స్టాల్స్ ఇవే

Flavors of Prayagraj

Flavors of Prayagraj : మహా కుంభ మేళా సమయంలో లేదా సాధారణ సమయంలో ప్రయాగ్‌రాజ్ వెళ్తే మీరు తప్పకుండా ఇక్కడి పాపులర్ ఫుడ్ వెరైటీలనుట్రై చేయండి. మీ కోసం ప్రయాగ్‌రాజ్‌లో 4 ఐకానిక్ ఫుడ్ స్టాల్స్ సెలక్ట్ చేసి తీసుకొచ్చాం. 

కుంభ మేళాలో ఖాళీ కడుపుతో తిరగకండి – ఉచిత భోజనం దొరికే 8 ప్రదేశాలు | Free Food In Maha Kumbh Mela 2025

Free Food In Maha Kumbh Mela 2025

మీరు కుంభ మేళాకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నా…లేక కుంభ మేళా జరిగే ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉచిత భోజనం ( Free Food In Maha Kumbh Mela 2025 ) ఎక్కడ లభిస్తుందో తెలుసుకోండి. 

సికింద్రాబాద్ నుంచి మొదలైన మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ | Maha Kumbh Punya Kshetra Yatra

Maha Kumbh Punya Kshetra Yatra Bharat Gaurav Tourist Train Commence Journey From Secunderabad (1)

తెలుగు రాష్ట్రాల నుంచి మహ కుంభ మేళాకు భారత్ గౌరవ్ యాత్ర టూరిస్ట్ ట్రైన్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మహా కుంభ మేళా పుణ్య క్షేత్ర యాత్ర ( Maha Kumbh Punya Kshetra Yatra )పేరుతో నడిచే ఈ ప్రత్యేక ట్రైను సికింద్రాబాద్ నుంచి బయల్దేరి కాశీ, అయోధ్యా నగరాలలో ఉన్న తీర్థ క్షేత్రాలను కవర్ చేయనుంది. ఈ రైలు యాత్ర విశేషాలు ఇవే

Maha Kumbh Mela View : రాత్రి వేళలో కుంభ మేళా వైభవాన్ని చూపించిన ప్రయాణికుడు

Maha Kumbh Mela Darshan From Train

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళా అయిన కుంభ మేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు. తొలి రెండు రోజుల్లోనే సుమారు 2 కోట్ల మంది కుంభ మేళాకు ( Maha Kumbh Mela View ) వెళ్లి పవిత్ర స్నానం ఆచరించారు. అయితే కుంభ మేళాకు వెళ్లని వాళ్ల కోసం ఆ వైభవం ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేశాడు ఒక ప్రయాణికుడు. తను ప్రయాణిస్తున్న ట్రైన్ నుంచి కుంభమేళా ప్రాంగణాన్ని చూపించాడు. ఈ ఏర్పాట్లు చూసి అద్భుతం అంటున్నారు నెటిజెన్లు.

Maha Kumbh Mela 2025 Rules : కుంభ మేళాలో ఈ 8 పనులు అస్సలు చేయకండి

Maha Kumbh Mela View

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక మేళా ఏంటి అని ఎవరినైనా అడిగితే వెంటనే మహా కుంభమేళా ( Maha Kumbh Mela 2025 ) అని చెబుతారు. కుంభ మేళాలో ఏం చేయాలి ? ఏం చేయడకూడదు అనేది తెలుసుకుంటే ఈ ఆధ్మాత్మిక ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

మహాకుంభ గ్రామంలో టెంట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ? | IRCTC Maha Kumbh Gram

IRCTC Maha Kumbh Gram (1)

మహా కుంభ మేళా సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఐఆర్‌సీటీసి మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) అనే పేరుతో ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు లక్ష మందికి సదుపాయాలు కల్పించనుంది.

ప్రయాగ్‌రాజ్‌ వెళ్తే ఈ 22 ప్రదేశాలు అస్సలు మిస్ అవ్వకండి | 22 Places To Visit In Prayagraj During Kumbh Mela

20 places to visit in prayagraj

ప్రయాగ్‌రాజ్‌ అనేది ఆధ్మాత్మికంగా అత్యంత విశిష్టమైన స్థలం. దీంతో పాటు ఎన్నో వారసత్వ కట్టడాలు, నేచర్ బ్యూటీ వంటి ఎన్నో కారణాల వల్ల ప్రయాగ్‌రాజ్‌ ( Prayagraj ) మంచి ట్రావెల్ డెస్టినేషన్‌గా మారింది.

కుంభ మేళాలో తప్పిపోతే ఏం చేయాలి ? | Missing In Maha Kumbh 2025

Tirumala Temple Model To Be Made In Maha Kumbh Mela

Maha Kumbh 2025: 2025 జనవరిలో ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రపంచంలోని అతి పెద్ద మేళా ప్రారంభం కానుంది. అయితే ఈ మేళాలో మీరు వాళ్లు ఎవరైనా తప్పిపోతే ఈ కింది చూచనలు పాటించవచ్చు.

కుంభ మేళాలో తొలిసారి అండర్ వాటర్ డ్రోన్..ఎలా పని చేస్తుందంటే… | Water Drone In Maha Kumbh Mela 2025

Tirumala Temple Model To Be Made In Maha Kumbh Mela

మహాకుంభ మేళాలో రక్షణ విషయంలో పోలీసు యంత్రాంగం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. మహాకుంభమేళా ( Maha Kumbh Mela 2025 ) జరిగే ప్రయాగ్ రాజ్‌లో అండర్ వాటర్ డ్రోన్లను ప్రవేశపెట్టింది యూపీ పోలీసు శాఖ. ఈ డ్రోన్లు నీటిలోపల ఉన్న వస్తువులను గుర్తించగలవు. ప్రాదేశిక్ ఆర్మడ్ కాంస్టాబులరీ, వాటర్ పోలీసు సంయుక్తంగా ఈ డ్రోన్లను నిర్వహించనున్నారు.

కుంభ మేళాలో పవిత్ర స్నానాల ప్రాధాన్యత ఏంటి ? వాటి తేదీలేంటి ? | What Is Shahi Snan In Maha kumbh Mela 2025

Maha Kumbh Mela 2025

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మహా కుంభమేళ త్వరలో ప్రారంభం కానుంది. యూపీ ప్రభుత్వం ఈ కుంభమేళను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. సుమారు 40 కోట్ల మంది భక్తులు రానున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది అక్కడి యంత్రాంగం. 2025 జనవరి 13 వ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కానున్న మహకుంభ మేళ ( Maha Kumbh Mela 2025 ) ఫిబ్రవరి 26వ తేదీన ముగుస్తుంది. ఈ మేళలో మొత్తం 6 పవిత్ర స్నాన ఘట్టాలు ఉంటాయి. 

error: Content is protected !!