Travel Tips 05 : తెలంగాణలో చవకగా ట్రావెల్ చేసే 7 మార్గాలు
Travel Tips 05 : తెలంగాణ రాష్ద్రంలో తక్కువ బడ్జెట్‌లో ప్రయాణించాలి అనుకుంటున్నారా ?మీ జేబుకు చిల్లు పడకుండా ఇలా ట్రావెల్ చేయండి. మీకోసం 7 టిప్స్.
Travel Tips 05 : తెలంగాణ రాష్ద్రంలో తక్కువ బడ్జెట్‌లో ప్రయాణించాలి అనుకుంటున్నారా ?మీ జేబుకు చిల్లు పడకుండా ఇలా ట్రావెల్ చేయండి. మీకోసం 7 టిప్స్.
మహా శివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 3 వేల ప్రత్యేక బస్సులను (Maha Shivaratri Special Busses) నడపనుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ. ఇందులో శ్రీశైలానికి 800 బస్సులు, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ బస్సులతో పాటు మరిన్ని పుణ్య క్షేత్రాలకు ఈ బస్సులు వెళ్లనున్నాయి. ఆ వివరాలు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా ? అయిటే టికెట్ బుక్ చేసుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ టైమ్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC ) ప్రయాణికులకు ప్రత్యేక రాయితీని ప్రకటించింది. దీని వల్ల మీరు అతి తక్కువ ధరకే ప్రశాంతంగా మీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.
బెంగుళూరు వెళ్లే తెలుగు ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. ఇకపై బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు టికెట్ బుకింగ్‌లో ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా…
ఏడాది మొత్తం ఎక్కడ ఉన్నా తమ సొంత ఊళ్లకు వెళ్లాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటారు. దీని కోసం ప్రజారవాణా వ్యవస్థను అత్యధికంగా వినియోగిస్తుంటారు. సంక్రాంతి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC Special Busses ) యాజమాన్యం 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.