ఇక జేబులో డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా ?- IRCTC Book Now Pay Later
రైల్వే ప్రయాణికులకు బంఫర్ ఆఫర్ తీసుకువచ్చింది ఐఆర్‌సిటీసి. ఇక జేబులో డబ్బు లేకున్నా సరే టికెట్ బుక్ చేసుకుని తర్వాత చెల్లించే అవకాశం కల్పిస్తోంది. బుక్ నౌ పే లేటర్ ( IRCTC Book Now Pay Later ) స్కీమ్ వల్ల ఇక జేబులో డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకుందామా..