Tourist Places in AP: ఈ వర్షాకాలంలో కచ్చితంగా చూడాల్సిన ఏపీలోని బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే
Tourist Places in AP: వర్షాకాలం అంటేనే ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది. చుట్టూ పచ్చని తివాచీ పరిచినట్లుగా కనిపించే కొండలు, పొంగి పొర్లే జలపాతాలు,
Tourist Places in AP: వర్షాకాలం అంటేనే ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది. చుట్టూ పచ్చని తివాచీ పరిచినట్లుగా కనిపించే కొండలు, పొంగి పొర్లే జలపాతాలు,
Bogatha Falls : తెలంగాణ పర్యాటకులకు గుడ్ న్యూస్. ములుగు జిల్లాలోని వాజేడు మండలం, చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ బొగత జలపాతం సందర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Waterfalls of Karnataka : ప్రకృతి ప్రేమికులకు నిధిలాంటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. ఇక్కడి పచ్చదనంతో పాటు దట్టమైన అడవుల్లోంచి జరజరా పారుతూ పులకరింపచేసే జలపాతాలు, భౌగోళిక స్వరూపం ఇవన్నీ పర్యాటకులను కట్టిపడేస్తాయి.
భారత దేశంలో కొన్ని వేలాది జలపాతాలు ఉన్నాయి. అంతకు మంచి ఉండొచ్చు. అయితే అందులో కొన్ని జలపాతాలు మాాత్రం స్వర్గం నుంచి జాలువారుతున్నట్టుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా దక్షిణాదిలోని ఈ 8 జలపాతాల (Waterfalls In South india) అందం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు.అందుకే ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నాం.
భారతదేశంలో ఉన్న అత్యంత ఎత్తైన జలపాతాలలో జోగ్ జలపాతం ( Jog Falls Trip ) ఒకటి. మన దేశంలో ఉన్న రెండవ అతిపెద్ద జలపాతం ఇది. చూడటానికి చాలా అందంగా, ప్రకృతి సోయగాలతో పర్యాటకులను అలరిస్తుంది. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ( Western Ghats ) ఉన్న జోగ్ జలపాతం చూడటానికి చాలా దూరం నుంచి ప్రకృతి ప్రేమికులు తరలి వస్తుంటారు. ఈ స్టోరీలో మీకు జోగ్ జలపాతం ఎలా వెళ్లాలి ? ఎప్పుడు వెళ్లాలో ఇలాంటి ప్రశ్పలకు సమాధానం లభిస్తుంది.