10 Reasons To Visit Vanjangi HIlls
| | | |

Vanjangi Trek : వింటర్లో వంజంగి ఎందుకు వెళ్లాలి ? ఈ 10 కారణాలు చదవండి

తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండింగ్‌లో ఉన్న టూరిస్టు డెస్టినేషన్ పేర్లలో వంజంగి ( Vanjangi trek ) పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వంజంగికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. ఇక్కడి మేఘాలను, సూర్యోదయాన్ని చూడటానికి చాలా మంది తెల్లారి 3 నుంచే ట్రెక్కింగ్ మొదలు పెడతారు.