Medaram Jatara 2026: రూ.299కే మేడారం ప్రసాదం హోమ్ డెలివరీ – TGSRTC Logistics
Medaram Jatara 2026 : భక్తులు తమ మొక్కులను పూర్తి చేసుకునేలా TGSRTC Logistics, ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ సహకారంతో ఒక ప్రత్యేక హోమ్ డెలివరీ సేవను ప్రారంభించింది.
Medaram Jatara 2026 : భక్తులు తమ మొక్కులను పూర్తి చేసుకునేలా TGSRTC Logistics, ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ సహకారంతో ఒక ప్రత్యేక హోమ్ డెలివరీ సేవను ప్రారంభించింది.
After Sankranti Hyderabad Return Smart Plan : సంక్రాంతి తర్వాత ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు స్మార్ట్‌గా ఎలా రిటర్న్ అవ్వాలి? టికెట్ బుక్ చేయకుంటే ఆప్షన్స్ ఏంటి ? రష్ ఎవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి..ప్రాక్టికల్ గైడ్ ఇది.
TGSRTC Sankranti Special Buses 2026 : సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసి బస్సుల కంప్లీట్ గైడ్, హైదరాబాద్ బోర్డింగ్ పాయింట్స్, టికెట్ ధరలు, మహిళల ఉచిత బస్సు సమాచారం, బుకింగ్ టిప్స్, ట్రావెల్ ప్లానింగ్ ఇవన్నీ ఈ పోస్టులో…
TGSRTC : దసరా పండుగ అంటేనే సొంత గ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లడం, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం
TGSRTC : దసరా, ఇతర పండుగల సందర్భంగా టీఎస్ఆర్టీసీ (TSRTC) బస్సు టికెట్ ధరలను పెంచిందని వస్తున్న వార్తలపై సంస్థ యాజమాన్యం స్పందించింది.
TGSRTC : బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) భక్తుల కోసం సరికొత్త యాత్ర ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురానుంది.
TSRTC : తెలంగాణలో మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచిన మహాలక్ష్మి పథకం ఒక అసాధారణ మైలురాయిని అధిగమించింది.
మహా శివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 3 వేల ప్రత్యేక బస్సులను (Maha Shivaratri Special Busses) నడపనుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ. ఇందులో శ్రీశైలానికి 800 బస్సులు, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ బస్సులతో పాటు మరిన్ని పుణ్య క్షేత్రాలకు ఈ బస్సులు వెళ్లనున్నాయి. ఆ వివరాలు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా ? అయిటే టికెట్ బుక్ చేసుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ టైమ్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC ) ప్రయాణికులకు ప్రత్యేక రాయితీని ప్రకటించింది. దీని వల్ల మీరు అతి తక్కువ ధరకే ప్రశాంతంగా మీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.