Thailand : థాయ్‌లాండ్ వెళ్లాలని అనుకుంటున్నారా.. 2 లక్షల మందికి ఉచిత విమాన ప్రయాణం!
Thailand : థాయ్‌లాండ్‌లోని పర్యాటక రంగం మరోసారి సందడిగా మారబోతోంది.
Explore the beauty of Thailand with our unforgettable Stories
Thailand : థాయ్‌లాండ్‌లోని పర్యాటక రంగం మరోసారి సందడిగా మారబోతోంది.
ఈ ఎండాకాలం ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్లాలని అనుకుంటున్నాారా? (Visa Free Summer Destinations) మీ దగ్గర వ్యాలిడ్ పాస్‌పోర్టు ఉంటే చాలు 2025 సమ్మర్‌లో ఎన్నో దేశాలకు వీసా అవసరం లేకుండా వెళ్లే అవకాశం ఉంది.
ఒక వేళ మీరు థాయ్‌లాండ్ (Thailand Hand Luggage Rules) టూర్ ప్లాన్ చేస్తోంటే ఈ పోస్టు తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే హ్యాండ్ లగేజ్ విషయంలో థాయ్ రూల్స్ కొంచెం టైట్ చేసింది. ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీలో భాగంగా లిక్విడ్, జెల్స్, ఎరోసోల్స్ (LGAs)లో పలు మార్పులు తీసుకువచ్చింది.
అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా థాయ్‌లాండ్ అప్డేట్ అవుతోంది. ఈ దిశలో డిజిటిల్ ఎరైవల్ కార్డు (Thailand Digital Arrival Card) ను ప్రవేశ పెట్టింది . 2025 మే1 నుంచి ఈ కార్డు తప్పనిసరి చేసింది.
భారీ భూకంపాలతో మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు (Earthquakes) కంపించిపోయాయి. మయన్మార్‌లో వరుసగా రిక్టార్‌స్కేలుపై 7.2 అండ్ 7.0 తీవ్రతతలో వచ్చిన భూకంపాలకు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు.
ఇటీవటే థాయ్‌లాండ్‌లోని పట్టాయా బీచులో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది. ఈ ఘటన వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి,ప్రయాణికులపై ( Indians In Thailand) దీని ప్రభావం ఏంటో చూద్దాం.
ప్రపంచ వ్యాప్తంగా లూనార్ న్యూ ఇయర్ సంబరాలు మొదలయ్యాయి. దీనిని చైనీస్ న్యూ ఇయర్ ( Lunar New Year 2025 ) అని కూడా అంటారు. లూనార్ న్యూ ఇయర్ ప్రత్యేేకతలు ఏంటి ? ఏఏ దేశాల్లో సెలబ్రేట్ చేస్తారు..మరెన్నో విశేషాలు తెలుసుకుందామా ..
నెలకో డెస్టినేషన్ చొప్పున ఆసియాలో 12 నెలలకు సరిపోయే విధంగా 12 దేశాలను ( 12 Destinations in Asia ) మీకు సూచించబోతున్నాను. స్పెషల్ టైమ్, వేడుకలు ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మీ కోసం ఈ జాబితా సిద్ధం చేశాను.
థాయ్‌లాండ్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు థాయ్‌లోని ఫుకెట్ వెళ్లాలి అనుకుంటే మీరు హైదరాబాద్ నుంచి డైరక్టుగా (Hyderabad To Phuket Direct Flights Flights ) ప్రయాణించవచ్చు. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త సర్వీసును లాంచ్ చేసింది.
థాయ్‌లాండ్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. 2025 జనవరి 1వ తేదీ నుంచి థాయ్ కింగ్డమ్ ( Thai Kingdom ) అంతర్జాతీయంగా ఈ వీసా సేవలను ప్రారంభించనుంది. దాని కోసం కొత్తగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రయాణికులు ఈ వీసా ( Thailand e-visa ) అప్లికేషన్‌ను పూర్తి చేయవచ్చు. దీని వల్ల ఈ దేశంలో అడుగు పెట్టడానికి ముందే మీకు ప్రయాణ అనుమతి లభించనుంది.
భారతీయులు ఎక్కువగా వెళ్లే దేశాల్లో థాయ్‌లాండ్ ( Thailand ) కూడా ఒకటి. వీలైనంత ఎంటర్‌టైన్మెంట్, ఫుడ్, బీచులు, అక్కడి కల్చర్ ఇవన్నీ భారతీయులను థాయ్‌లాండ్ వైపు అయస్కాంతంలా లాగేస్తున్నాయి. ఇంకా ఎన్నో కారణాల వల్ల చాలా మంది ఈ దేశానికి వెళ్తున్నారు. ఈ అద్బుతమైన, అందమైన కింగ్డమ్‌కు ( Thailand Kingdom ) వెళ్లడానికి ప్రధానమైన 10 కారణాలు ఇవే..
భారతీయ ప్రయాణికులకు థాయ్‌లాండ్ నుంచి ఒక శుభవార్త వచ్చింది ! 2025 జనవరి 1 వ తేదీ నుంచి భారతీయుల కోసం ఈ వీసా ( Thailand e-visa) ను అందుబాటులోకి తీసుకురానుందట థాయ్ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.
2024 లో థాయ్‌లాండ్ వెళ్లాలి అనుకునే వారు ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఈ స్టోరీలో చదవండి..మీ Thailand ట్రిప్‌ను ఎంజాయ్ చేయండి