Christmas Destinations : ప్రపంచంలో అత్యంత వేడుకగా క్రిస్మస్ చేసుకునే టాప్ 10 ప్రదేశాలు

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సెలబ్రేట్ చేసుకునే పండగ క్రిస్మస్ ( Christmas ) . అయితే ఈ వేడుకలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా చేసుకుంటారు. ఆ ప్రాంత చరిత్ర, సంప్రదాయం, ఆచారాల ప్రకారం క్రస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈ గ్యాలరీ పోస్టులో మీరు ప్రపంచంలోనే అత్యంత అందంగా, ఆహ్లదరకంగా క్రిస్మస్ పండగను సెల్రబేట్ చేసుకునే పది దేశాలను ( Christmas Destinations ) చూస్తారు. ఇంకా ఆలస్యం దేనికి చూసేయండి.

ఇది కూడా చూడండి : Winter Hill Stations: చలికాలం దక్షిణాదిలో తప్పకుండా వెళ్లాల్సిన 10 హిల్ స్టేషన్స్‌

1.New York City, USA : క్రిస్మస్ సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ పూర్తిగా కొత్త కళను సంతరించుకుంటుంది. రాక్‌ఫెల్లర్ సెంటర్‌లో క్రిస్మస్‌ ట్రీ, హాలిడే విండో డిస్‌ప్లేలు, సెంట్రల్ పార్కులో ఐస్ స్కేటింగ్ ఇవన్నీ చాలా మందికి క్రిస్మస్ మెమోరీస్‌గా మిగిలిపోతాయి.
2. Lapland, Finland : ఫిన్లాండ్‌లోని ల్యాప్‌లాండ్‌లో సిటీకి భిన్నంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. ఎందుకంటే ఇది శాంటాక్లాజ్ ఊరు ( Santaclaus Village ). ఇక్కడ నార్తెర్న్ లైట్స్ రీన్ డీర్ స్లే రైడ్స్ అనేవి చూడొచ్చు.
3. Bethlehem, West Bank : వెస్ట్‌ బ్యాంకులోని బెథ్తెహ్యామ్ అనేది క్రిష్టియన్ మతస్థులకు చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఇక్కడే జీసన్ జన్మించారు ( Jesus Birth Place ). క్రిస్మస సందర్భంగా ఇక్కడ పవిత్ర వేడుకలు జరుగుతాయి. ప్రత్యేకంగా క్రిస్మస్ మార్కెట్లు వెలుస్తాయి.
4. Berlin, Germany: జర్మనీలోని బెర్లిన్‌లో ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. క్రిస్మస్ సందర్భంగా ( Christmas Celebrations ) ఈ ప్రదేశాలతో పాటు నగరం మొత్తం విద్యుద్దీపాలతో జిగేలు మంటుంది.
5. Quebec City, Canada : క్రిస్మస్ సందర్భంగా కెనడా మరింత అందంగా మారుతుంది. మరీ ముఖ్యంగా క్యుబెక్ నగరంలో వింటర్ కార్నివాల్ జరుగుతుంది. ఎక్కడ చూసినా వేడుక వాతావరణం కనిపిస్తుంది.
« of 2 »

ఈ డెస్టినేషన్స్ అనేవి క్రిస్మస్ స్పిరిట్‌ వ్యాప్తి చేస్తాయి. ప్రతీ ఒక్కరు సంతోషంగా వేడుక చేసుకునేలా ప్రోత్సాహిస్తాయి. మీరు కూడా ఈ లిస్టులోని ఒక దేశంలో క్రిస్మస్ సెలబ్రేట్ ( Christmas Celebrations ) చేయనున్నట్టు అయితే మీరు చాలా లక్కీ అని అర్థం. మీ వేడుకు సంబంధించిన అప్డేట్స, విశేషాలు మాతో కూడా పంచుకోండి. కామెంట్ చేసి షేర్ చేయండి.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Prayanikudu WhatsApp2
వాట్సాప్ గ్రూపులో చేరేందుకు ఈ లింకును క్లిక్ చేయండి ( 100 శాతం సేఫ్ )
ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Other Gallery

ఇది కూడా చదవండి: Visa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు

ఇది కూడా చదవండి : Hill Stations: చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే

ఇది కూడా చదవండి : Places Near Badrinath : బద్రినాథ్‌కు సమీపంలో ఉన్న 6 సందర్శనీయ ప్రదేశాలు

ఈ గ్యాలరీ చూడండిమేఘాలయ ఎంత అందంగా ఉంటుందో 10 ఫోటోల్లో మీరు చూసేయవచ్చు

ఇది కూడా చూడండి : Winter Hill Stations: చలికాలం దక్షిణాదిలో తప్పకుండా వెళ్లాల్సిన 10 హిల్ స్టేషన్స్‌
ఇది కూడా చూడండి : Breathtaking Photos : ఇవి AI ఫోటోలు కాదు..నిజంగా ఈ 10 ప్రదేశాలు భూమ్మీద ఉన్నాయి

Leave a Comment

error: Content is protected !!