Himalayan Trekking : హిమాలయాలు ఎక్కడమే కాదు దిగడం కూడా పెద్ద ఛాలెంజ్…

Ghangharia to govindghat_Telugu

సాహసం శ్వాసలా సాగిపోయే ప్రయాణికులకు ఈ ప్రయాణికుడి నమస్కారం. ఇటీవలే నేను ప్రయాణికుడు అనే య్యూట్యూబ్ ‌‌ఛానెల్‌లో ఒక ట్రెక్కింగ్ వీడియోను షేర్ చేశాను. ఇది ఒక అద్భుతమైన హిమాలయన్  ట్రెక్కింగ్ ( Himalayan Trekking ) . ఇందులో హిమాలయ అందాలు, అక్కడి ఆపదలు, మనుషుల్ని మోయడానికి కంచరగాడిదలు పడే కష్టాలు ఇవన్నీ నేను ఘాంఘరియా నుంచి గోవింద్ ఘాట్ వీడియోలో చూపించాను.ఈ జర్నీలో హైలైట్స్…

Eateries In Goa : గోవాలో తప్పకుండా ట్రై చేయాల్సిన 10 రెస్టారెంట్స్ ఇవే

Best eateries in goa

గోవా అంటే అక్కడి బీచులు మాత్రమే కాదు…అక్కడి రుచికరమైన భోజనం కూడా. అద్బుతమైన చరిత్ర ఉన్న గోవా, తన వైవిధ్య భరితమైన వంటకాలతో ( Eateries In Goa ) పర్యాటకులను, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. మరి ఈ సారి మీరు గోవాకు వెళ్తే ఈ ఈటరీస్‌లో ట్రై చేసి చెప్పండి.. దాంతో పాటు మీకు నచ్చిన ఫుడ్ ఫ్లేస్ ఇందులో ఉందా లేదా కూడా చెక్ చేయండి.

Naa Anveshana : 4 ఏళ్ల తరువాత తల్లిదండ్రులను కలిసిన నా అన్వేషణ అన్వేష్

Naa Anveshana Met His Parents In Thailand Airport

ప్రపంచ యాత్రికుడు ( Prapancha Yatrikudu ) అన్వేష్ నాలుగేళ్ల తరువాత తన తల్లిదండ్రులను కలిశాడు. దీనికి సంబంధించిన ఒక వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్టు చేశాడు అన్వేష్. అటు నాలుగేళ్ల తరువాత కొడుకును చూసిన ఆనందంలో తల్లి, తల్లిని చూసిన ఆనందంలో అన్వేష్ ఇద్దరినీ నా అన్వేషణ‌లో ( Naa Anveshana ) చూడవచ్చు.

Vaikunta Ekadasi 2024 : శ్రీనివాస మంగాపురంలో ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు , వివరాలు ఇవే | Vaikunta Ekadasi At Srinivasa Mangapuram

Vaikunta Ekadasi In Sri Kalyana Venkateswara Temple In Srinivasa Mangapuram

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో వచ్చే ఏడాది వైకుంఠ ఏకాదశి ( Vaikunta Ekadasi 2024 ) అత్యంత వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కల్పిస్తోంది.

Telangana Tourism : హైదరాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ టూరిజం సమాచార కేంద్రం ప్రారంభం…దీని వల్ల ప్రయోజనాలు ఇవే!

Telangana Tourism Information center In Hyderabad Rajiv Gandhi Airport (2)

పర్యాటక రంగంపై తెలంగాణ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులను , పర్యాటకులను ఆకర్షించేలా ప్రభుత్వం, తెలంగాణ టూరిజం శాఖ ( Telangana Tourism ) చర్యలు తీసుకుంటోంది.

Kashi Travel Guide : కాశీ నగరం విశేషాలు…కాశీలో ఆలయాలు..కాశీ చరిత్ర, కాశీ ట్రావెల్ గైడ్ 

Kashi Travel Guide and Information in Telugu

భారత దేశంలో కాశీ నగరం, రామేశ్వరానికి ఉన్న ప్రాధాన్యత మరో నగరానికి లేదు. మరీ ముఖ్యంగా కాశీ నగరం ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ( Kashi Travel Guide ) ఒకటి. ఈ నగరం, భూమి ఉన్నంత వరకు ఉంటుంది అంటారు. అంతటి మహామాన్వితమైన ప్రదేశమే కాశీ. ఈ స్టోరిలో కాశీ నగరంలో ఏం చూడాలి, కాశీ చరిత్ర ఏంటి ఆధ్మాత్మిక ప్రాధాన్య ఏంటి ? కాశీ వారణాసికి పేర్ల ప్రాధాన్యత..ఇలా కంప్లీట్ సమాచారం మీ కోసం.

బ్యాంకాక్, ఫుకెట్ , స్ట్రీట్‌ షాపింగ్… 11 కారణాలతో అయస్కాంతంలా ఆకర్షిస్తున్న థాయ్‌లాండ్ | 11 Reasons To Visit Thailand

Why Indian Tourist Love Thailand

భారతీయులు ఎక్కువగా వెళ్లే దేశాల్లో థాయ్‌లాండ్ ( Thailand ) కూడా ఒకటి. వీలైనంత ఎంటర్‌టైన్మెంట్, ఫుడ్, బీచులు, అక్కడి కల్చర్ ఇవన్నీ భారతీయులను థాయ్‌లాండ్ వైపు అయస్కాంతంలా లాగేస్తున్నాయి. ఇంకా ఎన్నో కారణాల వల్ల చాలా మంది ఈ దేశానికి వెళ్తున్నారు. ఈ అద్బుతమైన, అందమైన కింగ్డమ్‌కు ( Thailand Kingdom ) వెళ్లడానికి ప్రధానమైన 10 కారణాలు ఇవే..

Viral Travel Vlogger : నిజంగానే “ట్రైన్ ఎక్కాడు” భయ్యా…నడుస్తున్న ట్రైన్ పైనుంచి ట్రావెల్ వీడియో చేశాడు

Man Climbs on a Running Train For A Travel Vlog

ఈ సోషల్ మీడియా కాలంలో ఎలాంటి వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో తెలియదు. ఇలా వైరల్ అవ్వడానికి కొంత మంది లేనిపోని రిస్కులు కూడా చేస్తుంటారు. ఇలాంటి ఒక వీడియోతో వైరల్ అయ్యాడు ఒక ట్రావెల్ వ్లాగర్ ( Viral Travel Vlogger ). ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Tirumala Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశిపై తితిదే కీలక నిర్ణయాలు..పూర్తి వివరాలు, షెడ్యూల్…

Tirmala Tirupati Devasthanam (67)

Tirumala, Tirupati, Andhra Pradesh : 2025 జనవరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు, టికెట్లు, దర్శనాలపై తితిదే కీలక నిర్ణయాలు తీసుకుంది. పది రోజులు పాటు భక్తులు తిరుమలలో శ్రీవారిని దర్శంచుకుని వైకుంఠ ద్వార దర్శనం ( Tirumala Vaikunta Ekadashi 2025) కూడా చేస్తారు. సంక్రాంతి సీజన్‌ కూడా ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ అనేది సాధారణంగా కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది తితిదే. 

TTD Updates : వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా ? ఇది చదవండి

TTD Updates 5

వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Updates ) కీలక సూచనలు చేసింది. 2025 జనవరి 10 నుంచి 19 వరకు టోకెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు తెలిపింది. పూర్తి వివరాలు…

error: Content is protected !!