Tourist Countries : పర్యాటకులు ఎక్కువైతే కూడా కష్టమే.. టాప్ దేశాలకు కొత్త తలనొప్పి!
Tourist Countries : ఏదైనా సరే హద్దు మీరితే కష్టమే అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని దేశాల పరిస్థితి కూడా అలాగే ఉంది.
Latest Travel News and Trending Topics Around The World. Don’t Miss Our Next Post, It May Be The Best News You Read Today !
Tourist Countries : ఏదైనా సరే హద్దు మీరితే కష్టమే అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని దేశాల పరిస్థితి కూడా అలాగే ఉంది.
Kamakhya Temple : గౌహతిలోని నీలాచలం కొండలపై వెలసిన ప్రసిద్ధ కామాఖ్యా దేవి ఆలయం, శక్తిపీఠాలలో అత్యంత ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం జరిగే అంబుబాచి మహాయోగ్ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు.
Valley of Flowers : ఉత్తరాఖండ్‌లో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గురించి చాలా మంది వినే ఉంటారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. వర్షాకాలంలో ఇక్కడి పచ్చిక బయళ్ళు అద్భుతమైన ఆల్పైన్ పూలతో నిండిపోయి, ఒక కలల ప్రపంచంలో నడుస్తున్నట్లు అనిపిస్తుంది.
Bajau Tribe : ఈ ప్రపంచం ప్రస్తుతం రోజురోజుకు మారుతున్న టెక్నాలజీతో దూసుకుపోతుంది. అయినా ఇంకా ఆధునిక నాగరికతకు దూరంగా, ఒంటరిగా జీవిస్తున్న అనేక ఆదివాసీ తెగలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి బజావు తెగ. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ తీర ప్రాంతాల్లో నివసించే ఈ సంచార జాతి ప్రజలు తమ జీవితంలో ఎక్కువ భాగాన్ని సముద్రంలోనే గడుపుతారు.
YogaAndhra : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరం మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర-2025’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
TTD : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కొంగుబంగారమైన తిరుమల శ్రీవారి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ (TTD) బోర్డు చరిత్రలో నిలిచిపోయే కీలక నిర్ణయాలు తీసుకుంది.
Norway : పగలు, రాత్రి కలిస్తేనే ఒక రోజు అవుతుంది. ప్రపంచంలోని ప్రతి దేశంలో సూర్యోదయం, సూర్యాస్తమయం ఉంటాయి. పగలు ప్రజలు తమ పనులు చేసుకుంటారు, రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. కానీ, ప్రపంచంలో రాత్రి లేని దేశం ఒకటి ఉంది.
Monsoon Tourism : ప్రపంచవ్యాప్తంగా సోలో ట్రావెల్ ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. యూరప్, ఉత్తర అమెరికా, ఆగ్నేయాసియాలోని చాలా మంది వ్యక్తులు తమను తాము తెలుసుకోవడానికి, సంస్కృతిలను అన్వేషించడానికి, వ్యక్తిగత స్వేచ్ఛను ఆస్వాదించడానికి సోలో ట్రావెలింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
IRCTC : భక్తులకు, పర్యాటకులకు వివిధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ టూరిజం ఎప్పటికప్పుడు కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా, తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
TTD : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానములు) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. సెప్టెంబర్ 2025 నెలలో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తుల కోసం వివిధ దర్శనాల, ప్రత్యేక సేవల, వసతి గదుల ఆన్లైన్ కోటా విడుదల తేదీలను టీటీడీ వెల్లడించింది.
Cruise Tips : మొదటిసారి క్రూయిజ్ ప్రయాణం అంటే అదో స్పెషల్ ఫీలింగ్ కదా. సినిమాల్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో క్రూయిజ్లను చూసి మురిసిపోతుంటాం.
Goa Tour Package : గోవా… పేరు వినగానే కళ్ళ ముందు అందమైన బీచ్‌లు, రంగుల పార్టీలు, చిల్లీగా ఉండే వాతావరణం కనిపిస్తుంటాయి కదా. చాలా మంది గోవా వెళ్లాలని కలలు కంటారు. కానీ, విమాన టిక్కెట్ల ధరలు చూసి అమ్మో అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఒక గుడ్‌న్యూస్.
Hyderabad Day Trips : అబ్బబ్బా… జూన్ నెల వచ్చేసింది. సమ్మర్ వెకేషన్ దాదాపు అయిపోయింది. మళ్ళీ స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు, రోజువారీ రొటీన్ మొదలైంది. ఈ హడావుడిలోకి పూర్తిగా దూకకముందే ఇంకొక్క చిన్నపాటి ట్రిప్ వేసేస్తే ఎంత బాగుంటుంది కదా?
Taj Mahal : సోషల్ మీడియాలో ఒక ఇంటి వీడియో తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఈ ఇల్లు చూడటానికి అచ్చం తాజ్‌మహల్‌లాగే ఉంటుంది. దీని అందం, కట్టడమే కాదు, దీని వెనుక ఉన్న కథ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.
Breakfast Spots:హైదరాబాద్ ఐటి నిపుణులకు, స్టార్టప్‌లకు కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మరో పక్క ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది.
Shani Shingnapur : మహారాష్ట్రలోని అహిల్యానగర్లో ఉన్న శని శింగనాపూర్ ఆలయం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఈ ఆలయాన్ని నడుపుతున్న ట్రస్ట్ (శ్రీ శనేశ్వర్ దేవస్థాన్), ఇటీవల ఏకంగా 167 మంది ఉద్యోగులను క్రమశిక్షణా రాహిత్యం పేరుతో తొలగించింది.
Hill Stations : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రజలు, పర్యాటకులు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చల్లని ప్రదేశాలకు వెళ్లాలని కోరుకుంటారు. హైదరాబాద్ చుట్టూ అనేక అందమైన కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి వేడి నుంచి ఉపశమనాన్ని, చల్లని వాతావరణాన్ని అందిస్తాయి.
Air Travel : భారత్, చైనా మధ్య సుమారు ఐదేళ్లుగా నిలిచిపోయిన డైరెక్ట్ విమాన సర్వీసులు త్వరలోనే మళ్లీ ప్రారంభం కానున్నాయి. కోవిడ్-19 మహమ్మారి, ఆ తర్వాత గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
Air India Crash : అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర ప్రమాదంలో 241 మందికి పైగా అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, అద్భుత రీతిలో ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డారు.
Credit Cards : పర్ఫెక్ట్ ట్రావెల్ క్రెడిట్ కార్డు కోసం చూస్తున్నారా? ఎయిర్ పోర్ట్ లాంజ్, ఎయిర్ మైల్స్ లేదా ఇతర ట్రావెల్ సంబంధిత బెనిఫిట్స్ కావాలా.. అలాంటి వారి కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ లెవల్ ట్రావెల్ క్రెడిట్ కార్డుల వివరాలను తెలుసుకుందాం.