TTD Updates : శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు | టిటిడి కీలక నిర్ణయాలు | టాప్ 10 నిర్ణయాలు ఇవే

షేర్ చేయండి

తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం మెరుగైన సదుపాయాలు కల్పించి సేవా కార్యక్రమాలను విస్తరించాలని టిటిడి ధర్మ మండలి ( TTD Updates ) నిర్ణయించింది. అందులో కీలకాంశాలు

ఇది కూడా చదవండి : TTD Updates : వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా ? ఇది చదవండి !

టీటిడి ధర్మ మండలి కీలక నిర్ణయాలు | TTD Updates

దేశంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు ( Lord Balaji Temples) నిర్మించనున్నారు. భక్తుల నుంచి ఇకపై ఫీడ్‌బ్యాక్ తీసుకుని, సేవలలో ఉన్న లోపాలను సవరించి మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేయనున్నారు. దీని కోసం ఏపీ డిజిటల్ కార్పోరేషన్‌ సహకారం తీసుకోనున్నారు. మెట్ల దారిలో కాలినడక దారులలో వచ్చే భక్తులకు మెడికల్ అసిస్టెన్స్ అందించేందుకు వైద్య సిబ్బందిని నియమించనున్నారు. అధునాతన మెడికల్ ఎక్విప్‌మెంట్ తీసుకోనున్నారు.

Prayanikudu WhatsApp2
ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి | If You Want to Get Travel & Tourism Updates On Your WhatsApp Click Here
తిరుమల కొండపై జనతా క్యాంటీన్, బిగ్ క్యాంటీన్ నిర్వహణకు, క్వాలిటీ భోజనం అందించే దిశలో దేశంలో ఉన్న ప్రఖ్యాత సంస్థలకు క్యాంటిన్ల నిర్వహణకు లైసెన్స్ జారీ చేయనున్నారు.

భక్తుల ఆరోగ్యమే ప్రధానంగా | TTD Health Care For Devotees

అన్న ప్రసాదంలో( Tiruamal Anna Prasadam ) నాణ్యత మరింతగా పెంచే దిశలో మరో 258 మంది సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయనున్నారు. భక్తుల ఆరోగ్యాన్ని కాపాడే దిశలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌‌మెంట్ ఏర్పాటు చేయనున్నారు. సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా భర్తీ చేయనున్నారు.

  • తిరుమలలో కంచి కామ కోటి పీఠం నిర్వహిస్తున్న సాంప్రదాయ పాఠశాలకు రూ. కోట్లు ఆర్థిక సాయం అందించనున్నారు. ఎస్వీ విద్యాదాన ట్రస్టు నుంచి ఈ ఫండ్ విడుదల కానుంది.దర్శనం కోసం క్యూలైన్లో ( Tirumala Queue Line News ) నిలబడే భక్తుల కోసం రూ.3.3 కోట్లతో 6 టాయిలెట్ బ్లాక్స్ నిర్మించనున్నారు.
గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

మరిన్ని ఆధ్మాత్మిక కథనాలు

Maha Kumbh Mela Prayanikudu Special Stories
మహా కుంభ మేళా కథనాలు, అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!