Europe Winter: ఈ చలికాలం యూరోప్‌లో వెళ్లాల్సిన Top 8 డెస్టినేషన్స్ ఇవే

యూరోప్ వెళ్లాలనేది ప్రతీ ప్రయాణికుడికి కల. యూరోప్‌లో ( Europe ) బెస్ట్ ప్లేసెస్ ఎంచుకోవడం అనేది ఒక కళ. కొంచెం రీసెర్చ్ చేస్తే మీరు కూడా ఈ కళలో ఆరితేరవచ్చు. అంత టైమ్ లేదంటే మాత్రం నేను మీకోసం ఏరి తీసుకొచ్చిన యూరోప్‌లోని ఈ 8 బెస్ట్ ప్లేసెస్ ( 8 Best Places In Europe ) లిస్ట్ చూసేయండి.

Chamonix, France : ఛమోనిక్స్ అనేది సాహసాన్ని ఇష్టపడే వారికి స్వర్గం లాంటిది. ఇక్కడి వ్యూస్ మనసు దోచేస్తాయి.
Zematt, Switzerland : స్నోతో నిండివుండే జెర్మాట్‌లో మీరు విలాసవంతంగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. స్కీయింగ్ చేయొచ్చు
Nuremberg, Germany : ఇక్కడ పెద్ద క్రిస్మస్ మార్కెట్ ఉంటుంది. లోకల్ ఫుడ్, షాపింగ్ మీరు బాగా ఎంజాయ్ చేయగలరు.
Prague, Czech Republic : వింటర్లో ప్రాక్‌కు ప్రాణం వస్తుంది. ఒక పెయిరి‌టేల్లా ఉండే నగరంలో అందమైన బిల్డింగ్స్ మధ్య వింటర్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది
Rovaniemi, Finland : శాంటా క్లాజ్ హోమ్‌టైన్ ఇది .వింటరల్లో ఇదొక మ్యాజికల్ దునియాలా మారుతుంది. ఇక్కడ హస్కీ స్లెడ్జింగ్ ట్రై చేయండి.
« of 2 »
ఈ  కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!