Ice City of China : చైనాలో పూర్తిగా మంచుతో నిర్మించిన మంచు నగరం
Ice City of China : డిసెంబర్ చివరి నుంచి ఫిబ్రవరి–మార్చి వరకు సాగే ఈ ఫెస్టివల్‌లో, పూర్తిగా మంచుతో నిర్మించిన ప్రదేశాలు, బ్రిడ్జీలు, కోటలు మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అందిస్తాయి.
China Travel and Tourism Updates
Ice City of China : డిసెంబర్ చివరి నుంచి ఫిబ్రవరి–మార్చి వరకు సాగే ఈ ఫెస్టివల్‌లో, పూర్తిగా మంచుతో నిర్మించిన ప్రదేశాలు, బ్రిడ్జీలు, కోటలు మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అందిస్తాయి.
Air Travel : భారత్, చైనా మధ్య సుమారు ఐదేళ్లుగా నిలిచిపోయిన డైరెక్ట్ విమాన సర్వీసులు త్వరలోనే మళ్లీ ప్రారంభం కానున్నాయి. కోవిడ్-19 మహమ్మారి, ఆ తర్వాత గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
5 సంవత్సరాల గ్యాప్ తరువాత పవిత్ర కైలాష్ మానసరోవర్ యాత్ర (Kailash Mansarovar Yatra 2025) మొదలు కానుంది. ఇది భారతీయులకు ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్టమైన యాత్ర. దీంతో పాటు భారత్ – చైనా మధ్య బంధం మెరుగుపడేందుకు కూడా ఈ యాత్ర దోహదం చేస్తుంది.
చరిత్రను తవ్వి తీస్తే బయటికి వచ్చిన టాప్ 11 ట్రాఫిక్ జామ్స్ (11 Epic Traffic Jams) ఇవే అని తెలిసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ మన దేశంలో ఈ పోస్టు పబ్లిష్ చేసే సమయానికి ఇంకా కొనసాగుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా లూనార్ న్యూ ఇయర్ సంబరాలు మొదలయ్యాయి. దీనిని చైనీస్ న్యూ ఇయర్ ( Lunar New Year 2025 ) అని కూడా అంటారు. లూనార్ న్యూ ఇయర్ ప్రత్యేేకతలు ఏంటి ? ఏఏ దేశాల్లో సెలబ్రేట్ చేస్తారు..మరెన్నో విశేషాలు తెలుసుకుందామా ..
భారత్ -చైనా మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా త్వరలో భారతీయులు చైనాకు, చైనీయులు భారత్ రావడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ ( India China Direct Flights ) క్యాచ్ చేయవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి ఇరు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు.
ప్రస్తుతం చైనాలో ఉన్న ఒక హిందీ వ్లాగర్ చైనాలో ఒక యువకుడికి హిందీ పాట వినిపించాడు. అది వినకుండా ఆ చైనా వ్యక్తి నోట చరణ్ మాట ( Chinese Person Asked About Ram Charan ) వినిపించడంతో హిందీ వ్లాగర్ షాకయ్యాడు. ఎందుకంటే రామ్ చరణ్ అంత పాపులర్ అని అతనికి తెలియదు.
నెలకో డెస్టినేషన్ చొప్పున ఆసియాలో 12 నెలలకు సరిపోయే విధంగా 12 దేశాలను ( 12 Destinations in Asia ) మీకు సూచించబోతున్నాను. స్పెషల్ టైమ్, వేడుకలు ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మీ కోసం ఈ జాబితా సిద్ధం చేశాను.
ప్రతీ ఏడాది చైనాలోని హర్బిన్ అనే ప్రాంతం ఒక మంచు కళాఖండంగా మారుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ ఫెస్టివల్ ( Harbin Ice Festival ) ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ మంచుతో పెద్ద పెద్ద కోటలు, గోడలు వంటివి ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు ఏర్పాటు చేస్తారు.
చైనాలో ప్రతీ ఏటా వేల కోట్లతో 10,000 మంది మంచు కళాకారులు కలిసి ఒక మంచు ప్రపంచాన్ని క్రియేట్ చేస్తారు. దీని కోసం కూలీలు నది నుంచి మంచును తీసుకొస్తారు. తరువాత ఇక్కడ ఒక మంచు పండగ జరుగుతుంది. అదే హార్బిన్ ఐస్ ఫెస్టివల్ ( Harbin Ice Festival 2025 ). మరిన్ని విశేషాలు మీ కోసం