alcatraz jail
|

Alcatraz : 1963 లో మూసిన భయంకరమైన జైలును మళ్లీ తెరవమన్న ట్రంప్…

Alcatraz : అల్కట్రాజ్ జైలును ఎస్కేప్ ప్రూఫ్…అంటే ఎవరూ తప్పించుకోలేని విధంగా డిజైన్ చేశారు.1933 నుంచి 1963 వరకు తెరచి ఉన్న ఈ జైలు నుంచి 36 మంది మాత్రమే తప్పించుకోవడానికి ప్రయత్నించారట. ఇందులో చాలా మందిని పట్టుకున్నారు, ఆరు మందిని గన్‌తో కాల్చి చంపారట. కానీ ఒక్కరు కూడా తప్పించుకోలేకపోయారట.

Visa Free US Travel
| | |

వీసా లేకుండా ఈ 41 దేశాల ప్రజలు అమెరికా వెళ్లొచ్చు… ఈ లిస్టులో భారత్ పేరుందా? | Visa Free US Travel

యునైటెడ్ స్టేట్స్ వేవర్ ప్రోగ్రామ్ (Unite States Waiver Program) వల్ల కొన్ని దేశాల ప్రజలు ఎలాంటి వీసా అవసరం లేకుండా (Visa Free US Travel) అమెరికాకు వెళ్లే అవకాశం లభించింది. ఇందులో భాగంగా 90 రోజుల పాటు అమెరికాలో ఉండే అకాశం ఉంటుంది. ఇందులో ఏఏ దేశాలు ఉన్నాయి…అందులో భారత్ పేరు ఉందా అనేది ఈ పోస్టులో మనం తెలుసుకుందాం.  

UAE Visa On Arrival
| | | |

UAE Visa On Arrival : భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పిస్తోన్న యూఏఈ…

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లాలి అనుకుంటున్న భారతీయులకు శుభవార్త. వీసా ఆన్ అరైవల్ (UAE Visa On Arrival) పథకాన్ని కొనసాగింపుగా సింగాపూర్, జపాన్ వంటి ఆరు దేశాల వ్యాలిడ్ వీసా ఉన్న భారతీయులకు ఆన్ అరైవల్ వీసా అందించనుంది యూఏఈ. దీని వల్ల పర్యాటకంతో పాటు ఆర్థికంగా లాభం చేకూరుతుంది అని ఆశిస్తోంది.

Biggest Traffic Jams In World
| | | | |

11 Epic Traffic Jams: ప్రపంచంలోనే అత్యంత దారుణమైన 11 ట్రాఫిక్ జామ్స్ ఇవే !

చరిత్రను తవ్వి తీస్తే బయటికి వచ్చిన టాప్ 11 ట్రాఫిక్ జామ్స్ (11 Epic Traffic Jams)  ఇవే అని తెలిసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ మన దేశంలో ఈ పోస్టు పబ్లిష్ చేసే సమయానికి ఇంకా కొనసాగుతోంది. 

Countries That Celebrate Kite Festival
| | | |

ప్రపంచంలో టాప్ 10 కైట్ ఫెస్టివల్స్ జరిగే దేశాలు | 10 Countries That Celebrate Kite Festival

కైట్ ఫెస్టివల్…సాధారణంగా మనం మకర సంక్రాంతి సమయంలోనే పతంగులు ఎగురువేస్తాం. కానీ ప్రపంచంలోనే కొన్ని దేశాలు సంవత్సరం పొడవునా గాలిపటాలు ఎగురవేస్తాయి. ఈ గాలిపటాలు ఆకారంలో పెద్దగా, విభిన్నంగా ఉంటాయి. ఈ గాలిపటాలను ఎగురవేసేందుకు ఫెస్టివల్స్ ( Kite Festival) కూడా నిర్వహిస్తాయి కొన్ని దేశాలు. మరి ప్రపంచంలో గాలి పటాలు ఎగురవేసే దేశాల్లో టాప్ 10 దేశాలేవో చూసేద్దామా

18 Dangerous States In USA in 2025
| | |

అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన 18 నగరాలు | Dangerous Cities In USA

అమెరికా అంటే ప్రపంచంలోనే సేఫెస్ట్ దేశం అనుకుంటారు. కానీ అమెరికాలో గన్ కల్చర్ చాలా ఎక్కువ. తెలుగు వారు ఎక్కువగా వెళ్లే అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన 18 నగరాలు ( Dangerous Cities In USA ) ఇవే. ఈ ప్రాంతాలకు వెళ్లే ముందు కొంచెం జాగ్రత్త.

International Kite Festivals
| | |

International Kite Festivals : పతంగుల పండగను వైభవంగా నిర్వహించే 11 దేశాలు …

 మకర సంక్రాంతి సందర్భంగా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పతంగులు పండగను నిర్వహిస్తారు. అయితే  కైట్ ఫెస్టివల్‌ అనేది మన భారత దేశానికి మాత్రమే పరిమితం ( International Kite Festivals ) అయిన వేడుక కాదు. అంతర్జాతీయంగా అనేక దేశాలు వివిధ సందర్బాలత్లో గాలిపటాల వేడుకను నిర్వహిస్తాయి. ఆ దేశాలు ఇవే.

chai samosa in usa hotels

Chai Samosa USA : భారతీయుల కోసం ఛాయ్ సమోసా స్ట్రాటజీని అమలు చేస్తున్న అమెరికా

భారతీయ పర్యాటకుల కోసం అమెరికా హాస్పిటాలిటీ రంగం రెడ్ కార్పెట్ పరుస్తోంది. తమ మెన్యూలను మార్చి మనసు గెలుచుకోవాలని చూస్తోంది. దాని కోసం కొత్త వ్యూహాలను ( Chai Samosa USA ) అమలు చేస్తున్నాయి అక్కడి హోటల్స్.

10 Beautiful Places In America
| | |

నయాగరా పాల్స్, మాన్యుమెంట్ వ్యాలీ , అమెరికాలో తప్పకుండా చూడాల్సిన 10 నేచురల్ వండర్స్ | 10 Beautiful Places In USA

అందరికీ అమెరికా వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. అయితేనేం మిమ్మల్ని మేం అమెరికా తీసుకెళ్తాం. వీసా అవసరం లేదు, టికెట్ అవసర లేదు. ఈ పది ఫోటోలు (10 Beautiful Places In USA ) చూస్తే చాలు మీరే అమ్మో అమెరికానా ఎల్లోరా శిల్పామా అని అంటారు.