ఆలెప్పీ, పాండిచ్చెరీ, గోకర్ణ… చవకగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే 9 ప్రదేశాలు | New Year Destinations In India | Prayanikudu

కొత్త సంవత్సరాన్ని కొత్త ప్లేసులో సెలబ్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ? అయితే మీ కోసం మీ జేబును అంతగా ఇబ్బంది పెట్టని 9 ప్రదేశాలను ( New Year Destinations in india ) సెలక్ట్ చేసి తీసుకువచ్చాను. చూడండి

Rishikesh, Uttarkhand : ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో దేశ విదేశాలకు చెందిన స్నేహితులతో కలిసి కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు.
జైపూర్, రాజస్థాన్ : పింక్ సిటీ కొత్త సంవత్సరం సందర్భంగా సరదాగా అండ్ కొత్తగా కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేయవచ్చు.
వారణాసి, ఉత్తర ప్రదేశ్ : కాశీలో పవిత్రంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి
McLeod Ganj, Uttarakhand: చాలా తక్కువ మందికి తెలిసిన అద్బుతమైన డెస్టినేషన్ ఇది.
Hampi, Karnataka : ఈ లిస్టులో హంపీ ఉండటానికి కారణం చాలా మంది ఈ సారి కొత్త సంవత్సరం అక్కడికి వెళ్లడమే.
« of 2 »

తక్కువ బడ్జెట్ అని కాకుండా వీటిని ఒక సూపర్ డెస్టినేషన్‌గా చూడండి. ఎందుకంటే ఒక్కసారి చీప్ అని మైండ్‌లో సెట్ అయితే చాలా మంది అక్కడికి వెళ్లడానికి ఇష్టపడరు. ఇక ఖర్చు అనేది మనం ఒక పర్యాటక ప్రదేశంలో ( Travel ) ఎంత పొదుపుగా డబ్బు వినియోగిస్తున్నాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

దాంతో పాటు ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటే దాన్ని తక్కువ రేటుకు అడగండి. గుర్తుంచుకోండి బేరం నేరం కాదు.

Prayanikudu WhatsApp2
వాట్సాప్ గ్రూపులో చేరేందుకు ఈ లింకును క్లిక్ చేయండి ( 100 శాతం సేఫ్ )
ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ఇది కూడా చూడండి :

Leave a Comment

error: Content is protected !!