హరిద్వార్‌లోని అతి పవిత్రమైన మా చండి దేవి ఆలయం | Maa Chandi Devi Temple
నమస్కారం, ప్రయాణికుడు ట్రావెల్ బ్లాగ్‌కు స్వాగతం. ఈ రోజు హరిద్వార్‌లోని అతి పవిత్రమైన మా చండీదేవి ఆలయం (Maa Chandi Devi Temple) గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. శివాలిక్ పర్వత శ్రేణుల్లో నీల్ పర్వత్‌పై కొలువై ఉన్న ఈ ఆలయం ఆధ్మాత్మికంగానే కాదు…చారీత్రత్మకంగా, పౌరాణికంగా కూడా అతి విశిష్టమైనది.