పహల్వాన్ వినాయకుడు…పానీ పూరి ప్రసాదం వరకు..Begum Bazar Ganesh 2025
Begum Bazar Ganesh 2025 : బేగం బజార్ వినాయకులు అంటే ఒక ఇమోషన్. ఒక ఆధ్మాత్మిక ఎక్స్ప్రెషన్. వినాయకుడి పండగ సమయంలో హైదరాబాద్ వాసులు మాత్రమే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి స్వామి వారి అవతారాలు, అలంకారాలను దర్శించుకుంటారు.