గుర్రం కపాలంతో ఊరేగింపు… ప్రపంచంలోని 10 వింత క్రిస్మస్ ఆచారాలు, ప్రదేశాలు | Bizarre Christmas
క్రిస్మస్ అంటే శాంతాక్లాస్ ( Santa Clause ) వచ్చేసి కోరింది ఇచ్చేయడమే అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే టీవీల్లో చాలా మంది చూసేది అదే కాబట్టి. అయితే క్రిస్మస్ పండగను చాలా మంది తమ ఆచారాలు, ప్రాంత విశిష్టతను బట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇందులో కొన్ని చోట్ల మాత్రం మనం ఎక్కడా వినని విధంగా వింతగా ( Bizarre Christmas ) సెలబ్రేట్ చేస్తుంటారు. అలాంటి వింత క్రిస్మస్ ఆచారాలు, వేడుకలు