5 Hidden Villages In India,
| | | | |

5 Hidden Villages : మన దేశంలో ఉన్న 5 హిడెన్ విలేజెస్..ఏపి విలేజ్ కూడా ఉంది.

5 Hidden Villages :మన దేశంలో కొన్ని గ్రామాలు అత్యంత విశిష్టమైనవి అని మీకు తెలుసా? ఆ గ్రామలు ఇవే…

how jammu and kashmir got its name
|

జమ్మూ అండ్ కశ్మీర్‌కు ఆ పేర్లు ఎలా వచ్చాయి ? | Jammu and Kashmir

జమ్మూ అండ్ కశ్మీర్ (Jammu and Kashmir) భారత్‌లో ఉత్తరాన ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. ప్రపంచంలోని అందం అంత కలిపి ప్రకృతి వేసిన చిత్రంలా ఉంటుంది ఈ ప్రాంతం. భూమిపై స్వర్గం ఉంటే అది ఇదేనని కవులు అన్నారంటే దానికి కారణం ఇక్కడి సౌందర్యం. ఈ ప్రాంత చరిత్ర, భానుడి ప్రకాశంతో సమానమైన సంస్కృతి, ఆచారాలు అనేవి భారతీయ చరిత్రలో కీలకమైన అంశాలుగా చెప్పవచ్చు. 

Indias Last Village By Prayanikudu
| | | |

Mana : భారత్‌లో చివరి గ్రామం…ఇక్కడే సరస్వతి నది పుట్టేది | India’s Last Village

Mana: అందరికీ నమస్కారం, నేను 2024 సెప్టెంబర్‌లో ఒకప్పుడు భారత దేశంలో చివరి గ్రామం (India’s Last Village) పిలుచుకునే మాణాకు వెళ్లాను. దీనిని ఇప్పుడు భారత్‌లో తొలి గ్రామం అని కూడా పిలుస్తున్నారు. ఈ గ్రామానికి నేను ఎలా వెళ్లాను… నా ప్రయాణం ఎలా జరిగింది…ఏం చూశాను, ఏం తెలుసుకున్నానో…మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి సంబంధించిన వ్లాగ్ (Prayanikudu Channel) కూడా చేశాను. 

UFO Tourism : ఎగిరే పళ్లాలు కనిపించిన ప్రాంతాలకు క్యూ కడుతున్న పర్యాటకులు | 10 ప్రదేశాలు
| |

UFO Tourism : ఎగిరే పళ్లాలు కనిపించిన ప్రాంతాలకు క్యూ కడుతున్న పర్యాటకులు | 10 ప్రదేశాలు

ఈ విశ్వంలో అత్యంత రహస్యమైన విషయాల్లో (UFO Tourism) ఎగిరే పళ్లాలు కూడా ఒకటి.మీరు కూడా వీటిని చూడాలి లేదా అవి కనిపించాయని చెబుతున్న ప్రదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారా ? 
అయితే ఈ 10 ప్రదేశాలు మీ క్యూరియాసిటీని పెంచి మీరు ఉన్న సిటీ నుంచి బయటికి వెళ్లేలా చేస్తాయి.

50 Feets Largest Shivaling
| | | | | |

50 Feets Largest Shivling : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద స్వయంభూ శివలింగం

ఈ మహా శివలింగం (50 Feets Largest Shivling) మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ శివలింగం ఎక్కడ ఉంది..విశేషాలేంటో తెలుసుకుందామా…

Dwarapudi Adi Yogi Statue Details (4)
| | | |

ద్వారపూడిలో 60 అడుగుల భారీ ఆదియోగి విగ్రహం, విశేషాలు, గైడ్ | Dwarapudi Adiyogi Statue

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఆదియోగి విగ్రహం (Dwarapudi Adiyogi Statue) ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. ఆంధ్రా శబరిమలగా ప్రసిద్ధిగాంచిన ద్వారపూడి ఆయ్యప్ప ఆలయం ప్రాంగణంలో 60 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించారు. దీంతో మూడవ అతిపెద్ద ఆదియోగి విగ్రహంగా (Third Biggest Adiyogi Statue) చరిత్రపుటల్లోకి ఎక్కనుంది. 

New Pamban Railway Bridge
| |

New Pamban Bridge: ఇంజినీరింగ్ అద్భుతం కొత్త పంబన్ బ్రిడ్జి గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

తమిళనాడులో కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి (New Pamban Bridge) ప్రారంభోత్సవానికి సిద్ధం అయింది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రైల్వే మౌలిక సదుపాయాల్లో మరో కీలక మైలురాయిని భారత్ చేరుకున్నట్టు అవుతుంది. రామేశ్వరం ద్వీపం (Rameswaram Island) నుంచి భారత్ భూభాగాన్ని , రైలు మార్గాన్ని కనెక్ట్ చేసే ఈ బ్రిడ్జి భారత దేశ అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానానికి నిదర్శనంగా భావించవచ్చు.

Hyderabad Experium Eco Park
| | | | |

ఎక్స్‌ పీరియం ఎకో పార్క్ ఎలా వెళ్లాలి ? టికెట్ ధర ఎంత ? విశేషాలు ఏంటి ? | Hyderabad Experium Eco Park

హైదరాబాద్‌లో ప్రకృతి ప్రేమికుల కోసం ఎక్స్ పీరియం ఎకో పార్క్ ( Hyderabad Experium Eco Park )  ద్వారాలు తెరుచుకున్నాయి. నేచర్, ఆర్ట్, అడ్వెంచర్ కలబోతల ఈ అందమైన పార్కు ఇకపై భాగ్యనగరంలో ప్రత్యేేక ఆకర్షణగా నిలవనుంది. మీరు కూడా ఈ పార్కుకు వెళ్లాలి అనుకుంటే పూర్తి వివరాలు చదవేయండి.

Mumbai Hyderabad Bullet Train
| | |

India’s Fastest Train : 2 గంటల్లో 508 కిమీ ప్రయాణం…2026 లో తొలి బుల్లెట్ ట్రైన్ సిద్ధం

భారతదేశ ప్రజా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయి. ముంబై – అహ్మదాబాద్‌ను కనెక్ట్ చేసే తొలి బులెట్ ట్రైన్ ( India’s Fastest Train ) త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కేవలం 2 గంటల్లోనే 508 కిమీ దూరం ప్రయాణించడం సాధ్యం అవుతుంది.

Attari Sham Singh Railway Station
| | |

భార‌త్‌ చివరి రైల్వే స్టేషన్.. ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లాలి అంటే వీసా అవసరం – Attari Railway Station

మామూలుగా ఒక రైల్వేస్టేషన్‌లోకి వెళ్లాలి అంటే ప్లాట్‌ ఫామ్ టికెట్ కావాలి. అయితే ఈ రైల్వేస్టేషన్‌లోకి వెళ్లాలి అంటే మాత్రం వీసా కావాలి. ఇండియా పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న ఈ స్టేషన్ పేరు అట్టారి రైల్వే స్టేషన్ ( Attari Railway Station ). ఈ స్టేషన్ గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీ కోసం